[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: demonetization

Tag Archives: demonetization

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

ఏ క్ష‌ణంలోనైనా నోటు మార్పిడి బంద్‌…మోడి సంచలన నిర్ణయం?

icentral-is-going-to-stop-currency-exchange

ఏ క్ష‌ణంలోనైనా నోట్ల మార్పిడి బంద్ అయ్యే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25లేదా అంతకంటే ముందే, నోట్ల మార్పిడిని నిలిపివేస్తారని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఎకౌంటు కలిగి ఉన్నవారు మాత్రం తమ ఖాతాల్లో పాత నోట్లను జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్ లేదా ATM కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు… లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల 24లోపే దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగదు రహిత లావా దేవీలే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలకు ...

Read More »

కేజ్రీవాల్ ను చిన్న పిల్లోడిగా చేసిన వ‌ర్మ‌!

ram-gopal-varma-happy-childrens-day-tweets-to-kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ను ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఓ చిన్న పిల్లోడిగా చేశాడు. తనదైన విమ‌ర్శ‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లోకి వచ్చే వర్మ.. తాజాగా కేజ్రీవాల్ ను ఎద్దేవా చేశాడు. విషయానికొస్తే… బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని… చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు.. కేజ్రీవాల్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ..కేజ్రీవాల్ దేశంలో అతిపెద్ద పిర్యాదుల బాక్స్ అని.. అందుకే వర్మ ఇలా శుభాకాంక్షలు చెప్పాడని అన్నాడు. మరోకతను వర్మ రాహుల్ గాంధీని మర్చిపోయాడా? లేక కావాలనే విస్మరించాడా? అని అన్నాడు.

Read More »

బాబోయ్ 2రోజుల్లో పేద‌ల ఖాతాల్లోకి చేరిన 1000కోట్ల డబ్బు

black-money-is-transferring-into-poor-people-accounts-to-make-white

కేంద్రం అనూహ్యంగా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డాన్ని న‌ల్ల కుబేరులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారి దగ్గ‌ర ఉన్న న‌ల్ల‌డ‌బ్బును ఎలాగైనా తెల్ల‌గా మార్చ‌డానికి ఎన్నెన్నో ఎత్తులేస్తున్నారు. ఉత్తర ఆంధ్ర లోని కొందరు పెద్దలు తమ దగ్గరున్న నల్లధనాన్ని పేదల రూపంలో బ్యాంకులకు చేరవేస్తున్నారు. గడచిన 2 రోజులుగా ఆయా జిల్లాల్లో వెయ్యి కోట్లకుపైగా డబ్బు బ్యాంకుల్లో జమ కావడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకుల్లో నేరుగా వేయడంతోపాటు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్ల(CDM)నూ విపరీతంగా వినియోగిస్తున్నారు. అనూహ్యంగా ఒకేసారి రూ.1,000, 500 నోట్లు రద్దుకావడం వైజాగ్, శ్రీకాకుళం, ...

Read More »
[X] Close