[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Gautamiputra Satakarni movie

Tag Archives: Gautamiputra Satakarni movie

బాలయ్య శాతకర్ణి పై మెగా హీరో సంచలన కామెంట్స్…!

Sai Dharam Tej about Gautamiputra Satakarni

ఒక హీరో నటించిన సినిమాపై మరో హీరో కామెంట్స్ చేయడం మన టాలీవుడ్ లో అరుదనే చెప్పాలి. ఇక ఖైదీ, శాతకర్ణి విషయంలో ఇలాంటి కామెంట్స్ రావడం కష్టమే. అలాంటిది శాతకర్ణిగా బాలయ్య ను పొగుడుతూ.. ఓ మెగా హీరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ మెగా హీరో మరెవరో కాదు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా శాతకర్ణి చిత్ర యూనిట్ కు, మరియు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ...

Read More »

బాలకృష్ణ సినిమాపై చిరంజీవి కామెంట్స్…! ఆ విషయంలో జీరో నాలెడ్జ్‌

chiranjeevi comments on balakrishna satakarni movie

గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నంబర్ 150… ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఖైదీ, శాతకర్ణి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. మెగా టీం కనీసం 2 వందల కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకుందని ఫిల్మ్ వర్గాలు చెబుతుండగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాతకర్ణి…, కలెక్షన్లపై ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగబోతుంది. అయితే మెగా మూవీపై మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. అదే ...

Read More »

బాలయ్యని రాంచరణ్ ‘ఢీ’ కొట్టగలడా?

gautamiputra satakarni vs khaidi no 150

ఒక వైపు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ, మరోవైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందోచిత్రం.. రెండు భారీ చిత్రాలే. 2001 తరువాత ఈ ఇద్దరు స్టార్లు 8 వసారి సంక్రాంతి బరిలో దూకబోతున్నారు. అయితే ప్రస్తుతం విశ్లేషకుల అంచనాల బట్టి చూస్తే.. చిరంజీవిపై బాలయ్య రికార్డు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి  వరకు చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలో చెరి మూడుసార్లు విజేతలుగా నిలవగా.. ఒకసారి మాత్రం ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో రీఎంట్రీతో హిట్టుకొట్టాలని భావిస్తున్న చిరు రీమేక్ మూవీతో రెడీ ...

Read More »

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు ...

Read More »

బాలయ్యని చూసి ఉద్వేగానికి గురైన అమితాబ్

bala krishna meets amitabh bachchan

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని ఫిలింసిటీలో జరుగుతోంది. అక్కడే బిగ్ బీ అమిత్ తో వర్మ తెరకెక్కిస్తున్న సర్కార్ 3 సినిమా కూడా తెరకెక్కుతోంది. బిగ్ బీ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని బాలయ్యబాబు అమితాబ్ ను స్వయంగా కలిసి, చాలా సేపు చర్చించాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు బిగ్ బీతో మంచి సత్సంభందాలుండేవి. ఆయన తరువాత బాలకృష్ణ బిగ్ బీతో బాలయ్య ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించలేదు. ఇన్నాళ్లకు బాలయ్య అమిత్ ను కలిశారు. బిగ్ బిని చూసి చూడగానే బాలయ్య ఆయన కాళ్ల ...

Read More »

రైతు నేతగా బాలయ్య బాబు …!

balakrishna-raithu-movie-indion-news

గౌతమీపుత్ర సినిమా తరువాత బాలకృష్ణ చేయబోతున్న మూవీపై క్లారిటీ వచ్చింది. వందో సినిమాకు దూరమైన కృష్ణవంశీతోనే బాలయ్య తన తరువాతి మూవీ చేయనున్నాడు. దేశంలో ఎన్నో అంశాలపై సినిమాలు వస్తున్న రైతుల నేపధ్యంగా ఇటీవల కాలంలో ఒక్క సినిమా వచ్చిందిలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత బాలయ్యతో కృష్ణ వంశీ తెరకెక్కించే మూవీ రైతు నేపధ్యంగానే రాబోతుంది. ఈ సినిమా ద్వారా ప్రస్తుత సమాజంలో ఉన్న రైతుల పరిస్థితిని చూపెట్టబోతున్నాడు కృష్ణవంశీ. ఇక ఈ మూవీని గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తవగానే మొదలు పెట్టాలని ...

Read More »

గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కు బాలయ్యబాబు వార్నింగ్ …!

balakrishna-serious-warning-to-gautamiputra-satakarni-movie-team

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని లీకేలు పట్టిపీడిస్తున్నాయి. సినిమా, లేదంటే అందులోని సీన్లు, షూటింగ్ దశలో స్టిల్స్ .. ఇలా చెప్పుకుంటూపోతే లీకు వీరుల కారణంగా సినిమా విడదలకు ముందే బలి అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణికి ఇప్పుడు ఇలాంటి సమస్యే వచ్చింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో స్టిల్ నెట్టింట్లోకి రిలీజ్ అవుతోంది.ఆ మధ్య సినిమాలో బాలయ్య బాబుకు తల్లిగా నటిస్తున్న హేమమాలిని, హీరోయిన్ శ్రియలకు సంబంధించిన చిత్రాలు నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఆ ...

Read More »
[X] Close