[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Gautamiputra Satakarni Trailer

Tag Archives: Gautamiputra Satakarni Trailer

చిరంజీవిని వీడని కష్టాలు…! అలా ఐతే కష్టమే మరి

chiranjeevi khadi no 150 facing piracy problems

మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి చిరు తన స్టామినా ఏంటో చూపించాడు. అయితే చిరంజీవికి పైరసీ రూపంలో అనుకోని షాక్ ఎదురైంది. విడుదల అయినా తొలి రోజే ఈ చిత్రానికి సంబందించిన పైరసీ హల్ చల్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగారు. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు ...

Read More »

శాతకర్ణికి ఈజీ… ఖైదీకి కష్టమే..!

chiranjeevi khaidi no 150 collections tensions to buyers

గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఖైదీ తొలి రోజు 47 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక శాతకర్ణి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. అమెరికాలో రెండు సినిమాల విషయంలో భిన్న పరిస్థితి నెలకొంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ హక్కులు 10.5 కోట్లకు, శాతకర్ణి హక్కులు 4.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. శాతకర్ణితో పోలిస్తే… ఖైదీ అత్యధిక ధరకు అమ్ముడుపోయినప్పటికీ, కలెక్షన్ల ...

Read More »

బాలకృష్ణ సినిమాపై చిరంజీవి కామెంట్స్…! ఆ విషయంలో జీరో నాలెడ్జ్‌

chiranjeevi comments on balakrishna satakarni movie

గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నంబర్ 150… ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఖైదీ, శాతకర్ణి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. మెగా టీం కనీసం 2 వందల కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకుందని ఫిల్మ్ వర్గాలు చెబుతుండగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాతకర్ణి…, కలెక్షన్లపై ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగబోతుంది. అయితే మెగా మూవీపై మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. అదే ...

Read More »

స్వాతంత్ర సమరయోధుడి కోసం…! బాలయ్య vs చిరంజీవి

War Between Chiru and Balayya About Uyyalawada Narasimha Reddy Movie

12 సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ రెడీ అయ్యారు. బాలయ్య మూవీ జనవరి 12 రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. తాజాగా ఖైదీని 11న విడుదల చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఇద్దరు ఆగ్రకథానాయకులకు ఇవి మైలు రాయి చిత్రాలు కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది .అయితే ఈ పోటీ ఇంకా మొదలవ్వకముందే ఇంకోక పోటీ కూడా వీరి మధ్యలో జరుగుతుంది.అది కూడా ఒక కథ గురించి.అవును ఆ మధ్య చిరు రీ ఎంట్రీ కోసం పరచూరి బ్రదర్స్ ...

Read More »

బాలయ్యని రాంచరణ్ ‘ఢీ’ కొట్టగలడా?

gautamiputra satakarni vs khaidi no 150

ఒక వైపు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ, మరోవైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందోచిత్రం.. రెండు భారీ చిత్రాలే. 2001 తరువాత ఈ ఇద్దరు స్టార్లు 8 వసారి సంక్రాంతి బరిలో దూకబోతున్నారు. అయితే ప్రస్తుతం విశ్లేషకుల అంచనాల బట్టి చూస్తే.. చిరంజీవిపై బాలయ్య రికార్డు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి  వరకు చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలో చెరి మూడుసార్లు విజేతలుగా నిలవగా.. ఒకసారి మాత్రం ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో రీఎంట్రీతో హిట్టుకొట్టాలని భావిస్తున్న చిరు రీమేక్ మూవీతో రెడీ ...

Read More »

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు ...

Read More »

కొడుక్కోసం బాలయ్య ఆరాటం

nandamuri-mokshagna-to-be-launched-by-krish

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టీటౌన్ టాక్. మరీ ఈ నందమూరి వారసుడు ఎవరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు? అంటే.. ఇప్పటికే బాలయ్య డైరెక్టర్ ను ఫైనల్ చేశాడని టాక్ వినిస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేయబోతున్న ఆదర్శకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ.  నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఎప్పడెప్పుడు బాలయ్య వారసుడ్ని హీరోగా చూస్తామా అన్న అతృత నందమూరి అభిమాను్లో ఉంది. ...

Read More »

బాలయ్యకు మాటిచ్చిన KCR

balakrishna-gets-kcr-naidu-for-launch

బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అరుదైన సందర్భానికి వేదిక కాబోతుంది. సంక్రాంతికి రిలీజయ్యే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షో వెయ్యాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.ప్రారంభోత్సం సమయంలోనే కేసీఆర్ తప్పుకుండా ఈ సినిమా చూస్తానని బాలకృష్ణకు హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీల్లో తన పరిపాలనా ముద్ర వేసిన శాతవాహన చక్రవర్తి కథ ఆధారంగా వస్తున్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సవ్వనని చెప్పారు. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా సినిమా చూపించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ...

Read More »
[X] Close