[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: india

Tag Archives: india

రోల్స్ రాయ్స్ కి చెంప చెల్లుమనిపించిన ‘ఇండియన్ రాజు’ …!

rolls royce vs indian king

భారత దేశానికీ చెందిన అల్వార్ సంస్థాన మహారాజు ఐన జయసింహ ఓ సారి లండన్ విహారయాత్ర కు వెళ్ళినప్పుడు అక్కడ ఓ రోల్స్ రాయ్స్ షోరూం చూసారు. వెంటనే ఆ కార్ ధర మరియు ఇతర వివరాలు కనుక్కుందాం అని లోపలికి వెళ్లి అడిగే సరికి, సాధారణ దుస్తుల్లో అతి సాధారణంగా కనిపిస్తున్న మన చక్రవర్తి ని చూసి అక్కడున్న రోల్స్ రాయ్స్ యాజమాన్యం… మన చక్రవర్తి ని ఒక పేద ఇండియన్ వి నువ్వేం కొనగలవు ఈ కార్ ని అంటూ అవమానించారు. ...

Read More »

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

సచిన్ కిడ్నాప్ కు కుట్ర!

David Cameron wants to kidnap Sachin Tendulkar to train England cricket team

సచిన్ ను కిడ్నప్ చేయడమేంటి అనుకుంటున్నారా? కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ అనుకోకండి..! టీమిండియాతో టెస్ట్‌ సిరీస్ లో భాగంగా  తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. దీంతో ఇంగ్లండ్‌ ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు ఒక ఉపాయం తట్టింది. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను కిడ్నాప్‌ చేసి కోచింగ్‌ ఇప్పిస్తే ఇంగ్లండ్‌ ఆట గాడిలో పడుతుందని కామెరూన్‌ జోక్‌ చేశారు.  కుక్‌సేన వైఫల్యం కామెరూన్‌ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది. అందుకే ఆయన పైవిధంగా మాట్లాడి ...

Read More »

భారత్-పాక్ ల మధ్య డాలర్ యుద్ధం..!?

india vs pakistan currency war

భారత్ -పాకిస్థాన్ ల మధ్య సరికొత్త యుద్ధానికి తెరలేచింది. పెద్ద నోట్ల రద్దుతో భారతప్రభుత్వం పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది. దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పిస్తున్న పాక్ ప్రభుత్వానికి నోట్లరద్దుతో మోడీ అడ్డుకట్టవేశాడు.పాక్ హైకమిషన్  దౌత్యాధికారులపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డాలర్ల కొరత నేపథ్యంలో  పాక్ దౌత్యాధికారులకు భారత బ్యాంకులు పరిమితులు విధించాయి. పాక్ దౌత్యాధికారులు డాలర్లకు పన్నులేకుండా ఇంతకాలం జీతాలు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే భారత్ లో  ఇప్పుడు 5 వేల డాలర్లకు మించి విత్ డ్రా ...

Read More »

పాకిస్థాన్‌ కు అమెరికా మద్దతు!

america supports pakistan

ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా… పాకిస్తాన్ ను కోరింది. వేరే దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్ర సంస్థలకుఆశ్రయం ఇవ్వకూడదని.. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో కొందరు సైనికులతోపాటు.. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణ త్యాగాలను తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చేసే పోరుకు అమెరికా మద్దతిస్తుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read More »

మీ బ్యాంక్ లాకర్ లొ బంగారం ఉందా.. ఐతే ఇది మీకోసమె

pm-modis-surgical-strike-on-lockers

నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత బ్యాంకుల్లోని లాకర్లలో ఖాతాదారులు దాచుకున్న బంగారం, న‌గ‌దుపై తాము ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు వ‌చ్చిన పుకార్లను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఖండించింది. బ్యాంకు లాకర్లపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. బ్యాంకు లాక‌ర్ల‌కు సీల్ వేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని లాక‌ర్ల‌లో దాచుకున్న‌ బంగారాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచ‌న కూడా త‌మ‌కు లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

Read More »

ఆర్నేళ్ల క్రితమే పెద్ద నోట్ల రద్దుకు బీజం

500-and-1000-currency-notes-banned-planning-from-6-months

మోడీ సర్కార్ గట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారికంగా ప్రకటించే వరకు విషయం కాస్త కూడా, లీక్ కాలేదంటే మోడీ పాలనా దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక వారంలోనో, నెలలోనో జరిగింది కాదు. దాదాపు ఆర్నెళ్ల కిందనే నోట్ల రద్దుకు బీజం పడింది. ప్రధాని మోడీ, ఆయన ముఖ్య కార్యదర్శి తొలిసారి ఆర్నేళ్ల కింద నోట్లపై చర్చించారట. ఆ తరువాత ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ కు చెప్పారట. ...

Read More »

సీక్రెట్ ఆపరేషన్ కోసం పది నెలలు కష్టపడ్డా: మోడీ

modi-worked-hard-for-10months-on-currency-ban-secret-operation

భారత్ లో బ్లాకు మనీ ని అరికట్టేందుకు ‘సీక్రెట్ ఆపరేషన్’ చేసేందుకు 10 నెలలు కష్టపడ్డానని ప్రధాని మోడీ అన్నారు. నేడు ఆయన గోవాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నల్లధనం ఎక్కడెక్కడ ఉందో సుప్రీంకోర్టు నిపుణులతో తెలుసుకున్నానని.. నేను తప్పు చేస్తే నన్ను నిలువునా చీల్చేయండన్నారు. ఉన్నత పదవులు అనుభవించేందుకు నేను పుట్టలేదు.. సామాన్య జనం తరపున నల్లధనంపై యుద్ధం ప్రకటించానని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంతో ఓర్పుతో క్యూ లైన్ లో నిలబడి నోట్లు మార్చుకుంటున్నారని తెలిపారు. యాబై రోజుల ...

Read More »
[X] Close