[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news.com (page 10)

Tag Archives: indion news.com

రాజమౌళి కల నెరవేరుతుందా…!

rajamouli-next-movie-in-bollywood-with-ameer-khan

భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచెప్పిన డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో జక్కన్న సత్తా చాటారు. త్వరలో బాహుబలి కంక్లూజన్ తో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి దర్శకధీరుడు సిద్ధమవుతున్నాడు. ఈనెలాఖరులోగా బాహుబలి2 చిత్రీకరణ పూర్తికానుంది. దీంతో రాజమౌళి నెక్ట్స్ మూవీపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే.. ఈగ2, గరుడ, మహాభారతం ఇలా చాలా సినిమాలను లైన్లో పెట్టినట్టు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే..  రాజమౌళి నెక్ట్స్ మూవీ బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్ తో ఉంటుందని ...

Read More »

జయలలితను పెళ్లికి రావద్దన్నాడట..!

krishna comments on jayalalitha

దివంగత తమిళనాడు సీఎం జయలలిత హీరోయిన్ గా ఉన్న రోజుల్లో, సూపర్ స్టార్ కృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించింది. అందులో గూఢచారి 116, నిలువు దోపిడీ వంటి హిట్ సినిమాలున్నాయి. గూఢచారి మూవీ 1967 లో, నిలువు దోపిడి 1973 లో విడుదయ్యాయి. అయితే కేవలం ఇద్దరి పరిచయం సినిమాలతోనే ఆగిపోలేదు. ఆ తరువాత కూడా వీళ్ల మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. అయితే జయ ముఖ్యమంత్రిగా ఉండగా.. కృష్ణ తన పెద్ద కూతురు పెళ్లికి ఆమెను ఆహ్వానించారు. కానీ, మళ్లీ వెంటనే పెళ్లికి ...

Read More »

రాంచరణ్ ఇంత పిసినారా..?!

ram charan giving problems to khaidi 150 actors

చిరంజీవి రీఎంట్రీ చిత్రం.. ఖైదీనంబర్ 150 మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుండి ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంది. ఒకసారి నటీనటుల విషయంలో.. మరోసారి టైటిల్ విషయంలో.. ఇలా ఎప్పుడూ ఏదో వార్త బయటకు వస్తూనే ఉంది. నటీనటుల విషయంలో అయితే ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేకున్నాయి. బాలీవుడ్ భామను హీరోయిన్ గా తీసుకుంటారని, హస్యనటుడిగా సునీల్ నటిస్తున్నాడని, విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తుందని ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి. ఐటెం సాంగు విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే జరిగింది. కేథరీన్ ఫైనల్ ...

Read More »

లైవ్ షో లో రవి కి లిప్ లాక్ ఇచ్చిన శ్రీముఖి…!

srimukhi lip lock to ravi in patas show

అప్పట్లో రవి-లాస్య జంట బుల్లి తెర మీద మంచి క్రేజ్ తో ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ, ఈ జంట కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేశారు. ఇంతలో ఈటీవీ పటాస్ ప్రోగ్రాం పుణ్యమా అని రవికి జంటగా శ్రీముఖి వచ్చి చేరింది. ఆ షోలో ఈ జంట అల్లరి గురించి మీకు తెలియంది కాదు. ఒరేయ్..ఒసేయ్..అంటూ షో మొత్తం గోల గోల చేస్తుంటారు. ఇంత క్లోజ్ గా ఉండే వారిద్దరి మధ్య తాజాగా లైవ్ లో గొడవ జరిగినట్టు తెలిసింది. ...

Read More »

పాతనోట్ల మార్పిడిపై ఆర్బీఐ మరో షాక్

rbi announcement on old currency deposits

పాతనోట్ల మార్పిడిపై మీనమేషాలు లెక్కిస్తున్నవారికి ఆర్బీఐ గట్టి షాకిచ్చింది. పాతనోట్ల మార్పిడిపై కొత్త నిబంధనను ప్రకటించింది. డిసెంబర్ 30 వరకు 5వేలు, అంతకంటే పెద్దమొత్తంలో 1000, 500నోట్లు జమ చేసేందుకు ఖాతాకి ఒకసారి మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. దీనికోసం కేవైసీ పత్రం తప్పనిసరిగా బ్యాంకు అధికారులకు సమర్పించాలి. ఐదు వేలు లేదా అంత కంటే పెద్దమొత్తంలో డిపాజిట్ చేసేందుకు వెళ్లినవారు అంతకు ముందు ఎందుకు తమ ఖాతాలో జమ చేయలేదో అధికారులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఆ డిపాజిట్లను అధికారులు అనుమతించరు. ఈ ...

Read More »

కొబ్బరినూనె తో చచ్చిన శవాన్ని బతికిస్తా…!

indion news

నగరంలో మోసగాళ్ల ఓ నయా ట్రెండ్ నడుస్తుంది. సామాన్యుల్ని మోసం చేసేందుకు సరికొత్త పంథాను ఎంచుకుంటుంన్నారు కొందరు మోసగాళ్లు. ఒకరు ఎయిడ్స్ ని కొబ్బరినూనెతో తొలగిస్తానంటూ మాయమాటలు చెబుతుంటే, నేనేం తక్కువ తిన్నానా అంటూ మరొ గ్యాంగ్ అదే కొబ్బరినూనె తో ఓ చచ్చిన శవాన్ని బతికించేస్తానంటూ ఊదరగొడుతుంది. ఈ తతంగం చూసే వాళ్లను నమ్మించేందుకు బ్రతికొచ్చిన శవంతో ఇలా నేనింతకముందు చనిపోయా.ఆ కొబ్బరి నూనెవల్ల మళ్లీ బ్రతికొచ్చానంటూ చెప్పిస్తున్నారు. అంతేకాదు కొబ్బరినూనె వేస్తే ఆగిన శ్వాస తిరిగి ప్రారంభమవుతుందట. పోయిన ప్రాణం తిరిగొచ్చిందని ...

Read More »

ఈ ట్విట్టర్ రాజకీయాలు ఏంటి పవన్?

pawan-kalyan-new-political-look-pk-poiticle-speach

పవన్ కల్యాణ్ ట్విట్టర్ రాజకీయం తో సంచలనాలను సృష్టిస్తున్నాడు…వరుసగా నాలుగో రోజు కూడా జనసేనాని ట్వీట్స్ చేసారు. ఇప్పటివరకు గోవధ, రోహిత్ మరణం, జాతీయ గీతం, ఏపికి ప్రత్యేక హోదా అంశాలపై ట్వీట్స్ చేసిన పవన్, చివరగా నోట్లరద్దుపై ప్రశ్నించి(ట్వీట్స్) ఈ సిరీస్ ముగిస్తారట. గోవధ, రోహిత్ మరణం, జాతీయ గీతం ఈ మూడు అంశాలపై పవన్ చేసిన ట్వీట్స్ కొంతమందికి నచ్చాయి, కొంతమందిని నోచుకునేలా చేసాయి. ఈ మూడు విషయాల మీద జనసేనాని ట్వీట్స్ లో డెప్త్, క్లారిటీ, బిజెపిని ఎదిరించే ధోరణి ...

Read More »

తెలంగాణా ప్రజలకి కేసీఆర్ అంటే ఎందుకిష్టమో తెలుసా…!

చాలామంది నాయ‌కుల‌కు అర్థంకాని విష‌యం… కెసిఆర్ కే ఎక్కువ అభిమానులు ఎందుకున్నారో అని. ఈ సందేహానికి వివ‌ర‌ణ ఇచ్చే బ‌దులు జ‌స్ట్ ఈ వార్త ఒక్క‌టి చ‌దివితే చాలు… కేసీఆర్ జన నేత ఎలా అయ్యాడో తెలుస్తుంది. రోడ్డు సమస్యపై ఓ దివ్యాంగుడు రాసిన లేఖకు సీఎం కేసీఆర్‌ స్పందించారు. స్పందించడమే కాదు స్థానిక అధికారులను ఆదేశించి రూ.7 లక్షల వ్యయంతో రోడ్డు వేయించారు.కాగే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకెళ్తే : సూర్యాపేట పట్టణం లో నివాసం ఉంటున్న గొట్టిపర్తి వెంకటేశ్వర్లు ...

Read More »
[X] Close