[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news.com (page 17)

Tag Archives: indion news.com

బాలకృష్ణ దగ్గర దొరికింది బ్లాక్ మనీ కాదట…!

IT Officials Caught Balakrishna Family Members With Rs 10 Lakhs Old Currency Notes

నోట్లరద్దు తరువాత దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో నల్లధనం వెలుగుచూస్తోంది. పాతనోట్ల మార్పడి కోసం అక్రమార్కులు పెద్ద ఎత్తున డబ్బును తరలిస్తూ పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సబంధించిన బ్లాక్ మని పట్టుబడినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా…బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వద్ద10 లక్షల రూపాయలు వెలుగుచూశాయి. దీంతో మిడియాలో బ్లాక్ మనీ పట్టబడిందంటూ బ్రేకింగులు ప్రసారమయ్యాయి. అయితే, కొద్దిసేపట్లో అది బ్లాక్‌మనీ కాదని తేలిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుకి ...

Read More »

వర్మ వంగవీటి ‘వార్’

Vangaveeti Radha Krishna And Kodali Nani Over RGV Vangaveeti Movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమాపై వివాదం ఇంకా కొనసాగుతోంది.ఏ ఒక్కరు సినిమా విషయంలో పంతం వీడడంలేదు. సినిమా విషయంలో తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని తాజాగా వైసీపి విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న వంగవీటి సినిమాలో తమను వక్రీకరించారని ఆరోపిస్తూ.. రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో నెట్లో విడుదల చేసిన ...

Read More »

భారత్-పాక్ ల మధ్య డాలర్ యుద్ధం..!?

india vs pakistan currency war

భారత్ -పాకిస్థాన్ ల మధ్య సరికొత్త యుద్ధానికి తెరలేచింది. పెద్ద నోట్ల రద్దుతో భారతప్రభుత్వం పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది. దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పిస్తున్న పాక్ ప్రభుత్వానికి నోట్లరద్దుతో మోడీ అడ్డుకట్టవేశాడు.పాక్ హైకమిషన్  దౌత్యాధికారులపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డాలర్ల కొరత నేపథ్యంలో  పాక్ దౌత్యాధికారులకు భారత బ్యాంకులు పరిమితులు విధించాయి. పాక్ దౌత్యాధికారులు డాలర్లకు పన్నులేకుండా ఇంతకాలం జీతాలు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే భారత్ లో  ఇప్పుడు 5 వేల డాలర్లకు మించి విత్ డ్రా ...

Read More »

మందు బాబులకు శుభవార్త – Indion News

Good News for Drinkers

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది పాత మాట. మరి కొత్తమాట ఏంటి.. మద్యం కూడా ఆరోగ్యానికి మంచే చేస్తుందట.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవమిది. ప్రతి రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల స్టోక్స్ దరిదాపులకు కూడా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 20 వేల మందిపై పరిశోధనలు జరిపిన కేంబ్రిడ్జి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మద్యం ఆరోగ్యానికి మంచిదేనని ధ్రువీకరించారు. రోజుకు మూడు యూనిట్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇస్కామిక్ స్టోక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ...

Read More »

చిల్లర కష్టాలు తీర్చేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్

ttp plans to solve devotees currency problems

కలియుగ వైకుంఠం తిరుమలను లక్షలమంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. తిరుమలలో అడుగు పెట్టింది మొదలు దిగేవరకూ నగదు లేకుండా తిరగడం చాలా కష్టం. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో భక్తులకు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో భక్తుల రద్దీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో భక్తుల సమస్యలు తీర్చే పనిలో పడింది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమలలో విస్తృతంగా స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం స్వైపింగ్ యంత్రాలను విస్తృతంగా వినియోగించాలని టీటీడీ అధికారులను ...

Read More »

వైసీపీ ని దెబ్బ తీస్తున్న ‘టీడీపీ’ ఆపరేషన్ ఆకర్ష్?

tdp-operation-akarsh-to-attract-ysrcp-leaders

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరపడినట్టుగానే కనిపిస్తున్నా.. అధికార పక్షం చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు సమాచారం.. వైసీపీ పట్ల అసంతృప్తితో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మైసూరా రెడ్డి లాంటి సీనియర్ నేతలపై టీడీపీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీకి దూరమైన తర్వాత.. మైసూరా మరే రాజకీయ పార్టీతోను సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీలో చేరబోతున్నారంటూ ఆమధ్య వార్తలు గుప్పుమన్నా .. వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ తో మైసూరా భేటీ కావడం ...

Read More »

పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు సీక్రెట్ సర్వే?

ap-cm-chandrababu-naidu-secret-survey-on-pawan-kalyan

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం తో…ap లో ముందస్తూ జాగ్రత్తలు మెదలయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సర్వే ప్రారంభమైనట్లు 29వ తేదీన ముగియనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర నిఘా విభాగం ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నిఘా విభాగం అదనపు డిజి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ...

Read More »

రచ్చ రవి ఎందుకు ఏడ్చాడో తెలుసా …!

Racha Ravi Emotional His House Warming Ceremony

ర‌చ్చ ర‌వి… బుల్లితెర ప్రేక్ష‌కుల్లో ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే బుల్లితెర పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్ షోలో ర‌చ్చ ర‌వి చేసే ర‌చ్చ‌కు, హ‌డావిడికి అంతే ఉండ‌దు. జ‌బ‌ర్ద‌స్త్ షోలో ర‌చ్చ ర‌వి ఎంట‌ర్ అయితే చాలు న‌వ్వుల‌పువ్వులే. తాజాగా ర‌చ్చ ర‌వి హైద‌రాబాద్‌లో కొత్త ఇళ్లు కొనుక్కుని గృహ‌ప్ర‌వేశం చేశాడు. జబర్దస్త్ ఆర్టిస్టులు, ప్రముఖులందరు హాజరైన ఈ వేడుకలో రచ్చ రవి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు? శుభమా అంటూ గృహప్రవేశం చేసుకుంటూ రవి ఎందుకు ఏడ్చాడు? వాచ్ దిస్ ...

Read More »
[X] Close