[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news.com (page 4)

Tag Archives: indion news.com

బాలయ్య స్పీడ్ కి మెగా ఫామిలీ చెక్ పెట్టగలదా?

can mega family beat satakarni speed

ఖైదీ నంబర్ 150తో పోలిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి కే క్రెడిట్ అంతా వెళ్లిపోతోంది. అంతేకాదు శాతకర్ణితో అటు బాలకృష్ణ, ఇటు క్రిష్ బంపర్‌హిట్ కొట్టేస్తారన్న టాక్ వినిపిస్తోది. దీంతో ఖైదీ నంబర్ 150 సినిమాను రామ్‌చరణ్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. అందుకే ప్రి రిలీజ్ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించి పబ్లిక్‌లో టాక్ పెంచాలని భావిస్తున్నాడట. అంతేగాకుండా శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన జనాల కన్నా.. అధిక సంఖ్యలో అభిమానులను తరలించాలన్న యోచనలో రామ్‌చరణ్ ఉన్నాడట. అవన్నీ కాక తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను ...

Read More »

పవన్ కళ్యాణ్ తో గొడవపై ఆయన మరోసారి స్పందించాడు…!

BVSN Prasad Responds on Pawan Kalyan Contorversy Issue

నాన్నకు ప్రేమతో రిలీజ్ కు ముందు భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు పవన్ కల్యాణ్ పెద్ద షాకిచ్చాడు‌. అత్తారింటికి దారేది సినిమాను ఆయనే నిర్మించారు‌. ఈ సినిమా భారీ హిట్ కొట్టినా.. పవన్ కల్యాణ్ కు ప్రసాద్ పారితోషికాన్ని పూర్తిగా ఇవ్వలేదు. దాంతో ఆ డబ్బుల కోసం ఛాంబర్‌కు కంప్లైంట్‌ చేసి పవన్ కల్యాణ్ సంచలనం సృష్టించాడు. రీసెంట్ గా ఈ విషయంపై నిర్మాత ప్రసాద్ నోరు విప్పాడు‌. తాను పవన్‌గారికి డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం నిజమే. అలా ఎందుకు జరిగిందో ...

Read More »

దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

devi sri prasad shocking remuneration

దేవీశ్రీప్రసాద్‌.. దక్షిణాది టాప్ 5 దర్శకుల్లో ఒకరు. మిగతా దర్శకులతో పోలిస్తే.. దేవి తమిళ, తెలుగు భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఏఆర్ రహమాన్, హరీస్ జైరాజ్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే.. దేవికి మాస్ ఇమేజ్ చాలా ఎక్కువ. ఇదే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా ప్లస్ అవుతోంది. దీంతో మిగతా సంగీత దర్శకులతో పోలిస్తే.. అవకాశాలు కూడా దేవికి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రెమ్యూనరేషన్ విషయంలో దేవి టాప్ టుకి చేరిపోయాడు. గతంలో రెహమాన్‌, హారీస్‌తో పోల్చుకుంటే దేవి రెమ్యునరేషన్‌ కాస్త ...

Read More »

రెచ్చగొడుతున్న హాట్ యాంకర్…దానికి రెడీ అట

anchor anasuya ready to do more movies

తెలుగు బుల్లితెర యాంకర్లలో అనసూయ అంత హాట్ బ్యూటీ మరొకరు లేరనే చెప్పాలి. 30 ఏళ్ల వయసు ఆపై ఇద్దరు పిల్లలు.. ఐనా ఈ భామ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్ ని మెయింటేన్ చేస్తోంది. దీంతో అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆనసూయ ఆ తరువాత క్షణం మూవీ చేసింది. రెండు హిట్ సినిమాలే. ఓ వైపు సినిమాలు చేస్తూనే గ్లామర్ పైనా ...

Read More »

అక్కడ పవర్ స్టార్ ని దాటేసిన మెగాస్టార్…!

చిరు రీఎంట్రీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో ఈ మూవీ రైట్స్ బాహుబలికి మించి అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. ఇక నైజాంలోనూ 21 కోట్లకు ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నాడు. అటు శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్మడయ్యాయి. ఇక తాజాగా ఓవర్సీస్ రైట్స్ ఆల్‌టైమ్ రికార్డ్ ధరకి అమ్ముడుపోయినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని అక్షరాల14 కోట్లకు సొంతం చేసుకుంది. ...

Read More »

మా ఇద్దరి మధ్య ఏం లేదు…!

Amala Paul Open Up about Dhanush Relationship

మలయాళీ భామ అమలాపాల్, డైరెక్టర్ విజయ్ నుండి విడిపోయాక అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మొదట అమలాపాల్ కు ఆఫర్లు రావడమే కష్టమని అందరు భావించారు. కాని, అనూహ్యంగా గతంలో కన్నా అమ్మడు భారీ ఆఫర్ల ను బ్యాగ్ లో వేసుకుంది. అమ్మ కణక్కు, వాడా చెన్నై, వీఐపీ 2 సినిమాల్లో ధనుష్ సరసన రొమాన్స్ చేసే అవకాశం అమలా పాల్ కు వచ్చింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఒక ఎఫైర్ నడుస్తుందని కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే ఇన్ని రోజులు ఈ ...

Read More »

బాబాయ్ ఫంక్షన్లో వాళ్ళెక్కడ?

Why NTR Not Attended To NBK Gautamiputra Satakarni Audio Launch

అంతా ఊహించినట్టే గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ కనిపించలేదు. దీంతో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఈ వేడుక కోసం డిజిటల్ ఇన్విటేషన్‌ను తయారుచేయించి మరీ.. వందమంది విశిష్ట అతిథులకు ఆహ్వానించింది చిత్రబృందం. చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో రెండు ఫ్యామిలీల మధ్య దూరం తగ్గలేదన్న టాక్ ...

Read More »

అక్షయ్‌కుమార్‌ అలా ఎందుకు చేసాడో తెలుసా?

Akshay kumar smelling shoes viral news

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లో చాలా జోవియల్ గా కనిపిస్తాడు. అక్షయ్ లో హాస్య చతురత చాలా ఎక్కవ. అలాంటి ఈ హీరో పెట్టిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. షూ వాసన రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలంటూ అక్షయ్ కుమార్ కు ఎవరో సలహా ఇచ్చారట. వెంటనే ఆ సలహాను పాటించిన అక్షయ్, ఆ తరువాత తన షూ వాసన వస్తోందో లేదో చూశాడు. ఆ సమయంలో అక్షయ్ ...

Read More »
[X] Close