[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Breaking News
Home » Tag Archives: indion news website

Tag Archives: indion news website

కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

tennis-star-svetlana-kuznetsova-cuts-her-hair-mid-match

ఆట ఆడే స‌మ‌యంలో ఆటగాళ్ళు వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో చేతిలో ఉన్న‌వి నేల‌కేసి కొడుతూ.. మ‌రి కొన్ని సార్లు జెర్సీలు చింపుకుంటూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు. కాని ఇక్క‌డ జరిగింది వేరు.. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ఏకంగా త‌న జుట్టునే క‌త్తిరించుకుంది స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా). సింగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘స్వెట్లానా కుజ్నేత్సోవా’ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ‘రద్వాంస్కా’ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ ను 7-5 తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6 తో కోల్పోయింది. అయితే ...

Read More »

సురేశ్ రైనా కు షాకిచ్చిన బీసిసిఐ …!

suresh-raina

న్యూజిలాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి సురేశ్ రైనా దూరమయ్యాడు. గత 3 వన్డేలకు తీవ్ర జ్వరం కారణంగా టీంలో చోటు కోల్పోయిన రైనా మిగిలిన 2 వన్డేలకు కూడా దూరమయ్యాడు. దీంతో రైనాకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ సిరీస్ లో మిగతా 2 మ్యాచ్ లకు జట్టు లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

Read More »

నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు : కోహ్లీ

virat-kohli

నిన్న మొహాలీలో జ‌రిగిన మూడో వన్డే లో కోహ్లీ వీర‌ విహారం చేసిన విషయం తెలిసిందే. 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. అయితే కోహ్లీ మెరుపులకు, టీమిండియా గెలుపుకు న్యూజిలాండ్ క్రికెటర్ టేలర్ చేసిన ఒక్క తప్పిదమే కారణం. 13 పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయిన దశలో క్రీజు లోకి వచ్చిన కోహ్లీ కి 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్‌ లభించింది. హెన్రీ బౌలింగ్ లో విరాట్‌ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ ను టేలర్‌ వదిలేశాడు. ...

Read More »

మిస్టర్‌ ఆసియాగా బాలకృష్ణ

mister-asia

ఫిలిప్పీన్స్‌ లో జ‌రిగిన Phil-Asia బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే ట్యాంకర్‌ డ్రైవర్ ‘మిస్ట‌ర్ ఆసియా’ టైటిల్ ను సొంతం చేస్కున్నారు. గ‌తంలో జ‌ర్మ‌నీలో నిర్వ‌హించిన‌ పోటీలోనూ అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌ గా బాల‌కృష్ణ టైటిల్ గెలుపొందాడు. 2014 ఏథెన్స్‌ లో జరిగిన పోటీల్లోనూ అండర్‌- 24 కేటగిరి లో మిస్టర్‌ వరల్డ్‌ గా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో ప‌తకాలు సాధించిన బాల‌కృష్ణ‌ బెంగళూరు ఆర్నాల్డ్‌ గా పేరు తెచ్చుకున్నాడు. తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ...

Read More »

ఐడియా బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఒక్క రుపాయికే..!

idea-offers

ఐడియా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మీ వద్ద ఐడియా 4G సిమ్‌ తోపాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌ ఉండాలి. దీంతో పాటు మీ ఎకౌంటు లో రూపాయి బ్యాలెన్స్‌ కలిగి ఉండాలి. మీ 4జీ ఫోనులో ఐడియా సిమ్‌ ఉంచి 411 నంబర్ కు డయల్ చేయండి. అందులో చెప్పే సూచనలను పాటించండి. ఆ సూచనల్లో మీకు 4G డేటాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆఫర్‌ యాక్టివేట్‌ అయిన తరువాత మీకు SMS ద్వారా దృవీకరణ మెసేజ్‌ అందుతుంది. ఇక ...

Read More »
[X] Close