[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news (page 5)

Tag Archives: indion news

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని…!

Mohammed Shami Abused Over His Wife's Sleeveless Outfit On Facebook

టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మిపై క్రికెట్ అభిమానుల్లోని ఓ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో తిట్ల దండ‌కం అందుకుంది. దీనికి కార‌ణం షమి భార్య హ‌సిన్ జ‌హాన్‌. షమి… భార్య‌, కూతురుతో క‌లిసి ఉన్న ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోలో అత‌ని భార్య మోడ‌ర్న్ డ్రెస్ వేసుకోవ‌డంపై ఓ వ‌ర్గం ఫ్యాన్స్ ష‌మిపై మండిప‌డ్డారు. కొంద‌రు షమికి త‌న మ‌తం గురించి కూడా గుర్తు చేసి, నీ భార్య ముసుగు ఎందుకు ధ‌రించ‌లేదని ప్ర‌శ్నించారు. అయితే ఈ ...

Read More »

సభలో జానా రెడ్డి వర్సెస్‌ కేటీఆర్…!

jana reddy vs ktr

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కి మంత్రి కేటీఆర్‌ కి మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన పువ్వాడ అజయ్‌ కుమార్‌కు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ పక్ష ఉపనేత జీవన్‌ రెడ్డి తన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి వెళ్లిపోయిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. అజయ్‌ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి ...

Read More »

అల్లు అర్జున్ కూతురి పేరేంటో తెలుసా?

Actor Allu Arjun names daughter Arha

హీరో అల్లు అర్జున్ తన ముద్దుల కూతురికి చక్కని పేరు పెట్టాడు. తమ చిన్నారి ఏంజెల్ పేరు ‘అర్హ’ అని ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అర్హ’ అనే పేరుకు హిందూత్వంలో శివుడు, ఇస్లామిక్‌లో ప్రశాంతత, నిర్మలత్వం అని స్టైలిష్ స్టార్ బన్నీ వివరించాడు. ఇంతేకాదు.. తన పేరుతో బాటు తన భార్య పేరులోని ఇంగ్లీషు పదాలను కూడా కలిపి ‘అర్హ’ అని నామకరణం చేసి వెరైటీ చాటుకున్నాడు.

Read More »

ఎన్టీఆర్ పొమ్మన్నాడు…చిరంజీవి రమ్మన్నాడు

chiranjeevi accepted ntr rejected song

ప్ర‌స్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్‌.. అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి కాజల్ తో కలిసి స్టెప్పులేసిన ఈ పాట‌పై ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. అదే ఇప్పుడు నందమూరి,మెగా అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారుతోంది. ఈ పాట ట్యూన్‌ని మొద‌ట దేవి శ్రీ ప్ర‌సాద్ ఎన్టీఆర్ కి వినిపించాడ‌ట‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ ఐటెం పాట కోసం దేవి శ్రీ ఈ ట్యూన్‌ని కంపోజ్ చేసాడట. ఆ ట్యూన్‌ని తార‌క్‌కి వినిపించాడట. కానీ తార‌క్‌ మాత్రం ఆ ...

Read More »

‘జియో’ పై చేసిన సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు…!

shocking survey reports on reliance jio feature

ప్రస్తుతం టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది జియో. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటూ కోట్ల సంఖ్యలో కస్టమర్స్ ను రాబట్టుకుంది. దీంతో నిన్న,మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న టాప్ టెలికామ్ సంస్థలు మూతి ముడుచుకున్నయ్. అయితే జియో నుంచి డేటా, కాల్ సర్వీసులు కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉచితం అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై జరిపిన ఒక సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం ఫ్రీ ఉన్నంత వరకు మాత్రమే జియోను వినియోగించి, ఆ తరువాత ...

Read More »

1.5 దూరంలో రామ్ చరణ్…! ఇంకా ఎన్ని రోజులో?

ram charan dhruva collections

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా ప్లాప్ తరువాత తమిళ్ లో సూపర్ హిట్ ఐన ‘తనీ ఒరువన్’ సినిమాని తెలుగు లో ధృవ పేరుతో తీసి ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. కాగా ధ్రువ రిలీజ్ చేసిన అన్ని చోట్ల మంచి టాక్ రావడంతో సినిమా భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది. ధృవ సినిమా ఇప్పటివరకు 53కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుని నాన్నకు ప్రేమతో,svsc సినిమాల కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు ఫైనల్ గా దూకుడు సినిమా ...

Read More »

ట్రంప్ గెలవడానికి కెఎ పాలే కారణమట : షాకింగ్ న్యూస్

ka paul behind Trump's victory

కెఎపాల్ కొత్తగా ఎవ‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని వ్య‌క్తి.. వైఎస్ హ‌యాంలో పెట్టిన టార్చ‌ర్ కు పాల్ మాన‌సికంగా దెబ్బ‌తిన్నాడు. ఆ త‌రువాత సోద‌రుడి మ‌ర‌ణం కేసులో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మ‌త ప్ర‌చార‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న పాల్ కు ప్ర‌త్యేకంగా సొంత విమానాలు కూడా ఉన్నాయి. అనేక వివాదాల్లో ఇరుక్కున్న పాల్ త‌న తాహ‌తుకు మించిన మాట‌ల‌తో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు హాస్యాన్ని పంచే వ్య‌క్తిగా మిగిలిపోయాడు. అయితే ఇవన్నీ ఇప్పుడెందుకనుకుంటున్నారా…..మేటర్ ఉందండి.. ఇప్పుడు తాజాగా పాల్ తన వ్యాఖ్య‌లతో మ‌రోసారి మీడియాకు ఎక్కాడు. ...

Read More »

యాంకర్ లాస్య కూడా అలాగే చేస్తుందా…!

anchor laasya entry in big movies

తెలుగు యాంకర్లు బుల్లితెరపై హీరోయిన్లకు మించిన గ్లామర్ ను ఒలకబోస్తున్నారు.దీంతో నీళ్లు తాగినంతా సింపుల్ గా వెండితెరపై ఎంట్రీకి అవకాశాలు దొరికేస్తున్నాయి ఈ భామలకు.ఈ క్రమంలో వరుసపెట్టి బుల్లితెర యాంకర్లు హీరోయిన్లుగా మారిపోతున్నారు. ఉదయభాను,రష్మీ, అనసూయ, శ్రీముఖి.. ఈ యాంకర్లంతా బుల్లితెరపై నుంచి వెండితెరకు అలా ఎంట్రీ ఇచ్చినవారే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో యాంకర్ చేరబోతుంది.ఆమె మరెవరో కాదు.. తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న లాస్య. ఆమె తోటి యాంకర్లంతా హీరోయిన్లుగా మారి, ఇప్పటికే వెండితెరపై ఓ రేంజ్ ...

Read More »

షీలా ఎందుకు సన్నబడింది?

kollywood beauty sheela

కోలీవుడ్ బ్యూటీ షీలా.. ఎక్కువగా తమిళ్ లోనే నటించినా.. తెలుగులోను చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసింది. షీలా ఖాతాలో పరుగు,అదుర్స్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ పరమవీర చక్ర చిత్రం తర్వాత షీలా మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈ భామ ఇటీవల తిరుమలలో షాకింగ్ లుక్ లో కనిపించి అందర్ని ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో నటించినప్పటి కంటే షీలా మరింత సన్నగా మారిపోయింది. శ్రీవారి దర్శనం కోసం కుటుంబసభ్యులతో షీలా తిరుమలకు వచ్చింది. షాకింగ్ లుక్ తో పాటు చీరకట్టులో ...

Read More »

నాగార్జున కొత్త కారు.. రేటెంతో తెలుసా?

Nagarjuna Brand New BMW Car

హీరో నాగార్జున ఇటీవల తన పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త బీఎండబ్ల్యు కారు కొనుగోలు చేశారు. 2016 బీఎండబ్ల్యూ 7 సిరీస్ 750 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్ స్పోర్టు కారు ఇది.దీని ధర 1.87 కోట్లు. నాగార్జునకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే నాగ్ ప్రత్యేకంగా బ్లూకలర్ కారునే కొనుగోలు ఏశారు. ఇక ఈ కారు 445 హెచ్ పీ సామర్ధ్యం గలది.4.4 లీటరు టర్బో చార్జ్ డ్ పెట్రోలు వి 8 ఇంజన్ దీని ప్రత్యేకత. ఈ కారు బాడీ అల్యూమినియంతో ...

Read More »

నిఖిల్ కి అంత సీనుందా..?.. స్టార్ హీరోలను మించిపోయిన చిన్నవాడు ..!

ekkadiki pothavu chinnavada record collections

సెలెక్టీవ్ కథలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బాక్సాఫీస్ వద్ద యమ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్. స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి విభిన్న కథాంశాలతో మంచి హిట్లు కొట్టాడు ఈ హీరో. దీంతో నిర్మాతలు కూడా నిఖిల్ తో సినిమాలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత చిత్రాల మాదిరిగానే తాజాగా ఈ హీరో నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు  ప్రస్తుతం ఈ మూవీ సాధించిన కలెక్షన్లు, సినీ ...

Read More »

బాలయ్యని రాంచరణ్ ‘ఢీ’ కొట్టగలడా?

gautamiputra satakarni vs khaidi no 150

ఒక వైపు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ, మరోవైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందోచిత్రం.. రెండు భారీ చిత్రాలే. 2001 తరువాత ఈ ఇద్దరు స్టార్లు 8 వసారి సంక్రాంతి బరిలో దూకబోతున్నారు. అయితే ప్రస్తుతం విశ్లేషకుల అంచనాల బట్టి చూస్తే.. చిరంజీవిపై బాలయ్య రికార్డు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి  వరకు చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలో చెరి మూడుసార్లు విజేతలుగా నిలవగా.. ఒకసారి మాత్రం ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో రీఎంట్రీతో హిట్టుకొట్టాలని భావిస్తున్న చిరు రీమేక్ మూవీతో రెడీ ...

Read More »
[X] Close