[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news (page 61)

Tag Archives: indion news

దేవుడికి సమంత విన్నపం …

samantha-marriage

సమంత తన కోరికల చిట్టా విప్పింది. ఇప్పటి వరకు ఈ భామ దేవుడిని ఏ వరం కోరుకోలేదట. ఒక వేళ కోరినా పెద్ద పెద్ద కోరికలేం కోరదట. అవకాశాలు, కార్లు, బంగళాలు ఇలాంటి వాటి గురించి ఎప్పుడూ దేవుడి దగ్గర విన్నవించుకోలేదట. కానీ, ఒకేఒక్క కోరిక దేవుడిని కోరుతుందట. అది కూడా పరిస్థితుల్ని ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మొక్కుకుంటుందట. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్లిష్టమైన సమస్యలు వస్తుంటాయని, ఆ పరిస్థితుల్ని మనకు మనంగా ఎదుర్కోవాలని చెబుతుతోంది ఈ భామ. దానికి స్థైర్యం కావాలని, ఆ ...

Read More »

ప్రియుడి కోసం ఆరాటపడుతున్న నయనతార

nayanatara-vigneshshivan

ప్రియుడి సక్సెస్ కోసం అమితంగా ఆరాటపడే ప్రేయసి ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. ఈ విషయంలో కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అదృష్టం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ యంగ్ డైరెక్టర్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుంది. ప్రియురాలిగా విఘ్నేష్ ను అమితంగా ఆరాధిస్తునే.. అతడి సక్సెస్ కోసం గుళ్ల చుట్టూ తిరుగుతోందట ఈ భామ. తనను దూరం చేసుకున్న మాజీ లవ్వర్లకి ఇలా తన ప్రేమేంటో చెప్పకనే చెబుతోంది నయన్. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా… తన కొత్త ప్రియుడు విఘ్నేష్ ...

Read More »

రోజాపై రాజకీయ ఒత్తిళ్లు ?

reasons-behind-roja-to-quit-jabardasth-show

నటి, ఎమ్మెల్యే రోజాపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. ఎప్పుడూ జబర్దస్త్ షోలో కనిపించే రోజా గత శుక్రవారం ఆ షోకి రాలేదు. గతంలో చాలా సార్లు రోజా షోకి డుమ్మా కొట్టినా.. అప్పుడు వేరే కారణాలున్నాయి. ఈ మధ్య రోజా ఓ ఛానల్లో రచ్చబండ పేరుతో ఓ రియాలిటీ షో చేస్తోంది. ఆ షో ఇటీవల వివాదస్పదంగా మారింది. రేటింగుల కోసమే అయినా.. షోలో రోజా ప్రవర్తనపై విమర్శలు వెల్తువెత్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రోజాపై రాజకీయంగా ఒత్తిళ్లు వస్తున్నాయని ...

Read More »

భయ పెడుతున్న రానా …!

rana-bodybuilding-photos-prabhas

బాహుబలి సందడి మరోసారి మొదలైపోయింది. ఇప్పటికే బాహుబలి 2 టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, ఈ నెలంతా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. తొలి భాగం కోసం పాత్రలను పరిచయం చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్, రెండో భాగం ప్రమోషన్ కోసం సరికొత్త ప్లాన్స్ రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా రానా బాహుబలి కోసం తాను ఎలాంటి ఫిజిక్ తో రెడీ అయ్యాడో రివీల్ చేశాడు. తన ట్రైనర్ తో కలిసి జిమ్ లో ఫోజ్ ఇచ్చిన రానా, ప్రొఫెషనల్ ...

Read More »

తెలుగు నిర్మాతలపై దాసరి గరం గరం

dasari-narayana-rao

భజనలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు ముక్కసూటిగా మాట్లాడే మనిషి దాసరి నారాయణరావు. ఆయన విమర్శించదలుచుకున్న మనిషి ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టరు. ఎవరినైనా పబ్లిగ్గా విమర్శించేస్తారు. ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లకు దాసరి వస్తున్నారంటే అక్కడ ఎవరిని టార్గెట్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆయన మాట్లాడేవాటిలో అబద్ధాలేవీ ఉండవని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. తాజాగా తమిళ డబ్బింగ్ సినిమా మాంజ ఆడియో ఫంక్షన్కు వచ్చిన దాసరి తెలుగు స్టార్ హీరోలకు, నిర్మాతలకు చురకలంటించారు. పవన్, మహేష్, చరణ్, ఎన్టీయార్, ప్రభాస్ వంటి ...

Read More »

అత్తతో సమంత …!

samantha-with-amala-akkineni

సమంత.. అక్కినేని ఇంటి కోడలుగా మారబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నాగార్జున కూడా దీనిపై ప్రకటన చేశాడు. త్వరలోనే సామ్ మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేయబోతున్నాడు. అక్కినేనివారింట జరిగే ఈ శుభకార్యం కోసం అభిమానులూ చాలా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. అయితే సమంత మాత్రం అప్పుడే కోడలుగా అక్కినేని వారంటి సందడి చేస్తోంది. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో అమలతో కలిసి సమంత కనిపించింది. ఆ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన అక్కినేని ...

Read More »

పవన్ కల్యాణ్ 25 వ మూవీ ‘ Bose – The Son of India ‘ …!

dasari-narayana-rao-pawan-kalyan-movie

పవన్ కల్యాణ్, దాసరి కాంబినేషన్ సంచలనాలకు వేదిక కాబోతుంది. పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపధ్యంలో అందుకు తగ్గట్లే దాసరి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ తో దాసరి సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైంది.పవన్ బర్త్ డే రోజున ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇస్తూ.. తారకప్రభు బ్యానర్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో తమిళ చిత్రం వీరమ్ ను తెలుగులో కాటమరాయుడుగా రీమేక్ చేస్తున్నాడు. దీని తరువాత పవన్ కెరియర్ లో 25వ మూవీ ...

Read More »

టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు దఢ పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి

lavanya-tripathi-giving-tough-competition-to-top-heroines

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ మధ్య రకుల్ కు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ లోనే నటిస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ త ఓ రకుల్ మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. రామ్ చరణ్,రవితేజ, జూనియర్ ఎన్ టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది ఈ భామ. ఇప్పుడు తొలిసారి మహేష్ బాబుతోనే జోడికట్టింది. నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ రకుల్ ...

Read More »
[X] Close