[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews.com (page 30)

Tag Archives: indionnews.com

అమెరికాలో అగ్నిప్రమాదం – ఇద్దరు భారతీయుల సజీవ దహనం

a-couple-from-nellore-dies-in-america-due-to-fire-accident

అమెరికా: డల్లాస్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. నెల్లూరులోని ఏఎన్‌పేట మండలం పెద్దబ్బిపురానికి చెందిన దంపతులు పార్థసారథి, లీలావతి డల్లాస్ లో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందారు. వారి మృతి వార్త తెలియగానే పెద్దబ్బిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Read More »

సీపీఎం,టీటీడీపీ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తున్నారు : KTR

ktr-funny-setairs-on-cpm-ttdp-leaders

ఒకాయన ఎర్ర కండువా, ఇంకొకాయన పచ్చ జెండాలను చేతపట్టి పాదయాత్రల పేరుతో కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులపై లేని ప్రేమను కురిపిస్తుండటంతో వారు ఆశ్చర్యపోతున్నారని.. సంక్రాంతికి 2 నెలల ముందే గంగిరెద్దులు ఎందుకు వస్తున్నాయని అనుకుంటున్నారని ఆయన అన్నారు. మోకాళ్లతో ఢిల్లీ దాకా వెళ్లినా.. రైతులు, ప్రజలు మాత్రం వీళ్ళని నమ్మరు అని.. సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం, టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. 100 కోట్లతో చేపట్టనున్న కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనం, ...

Read More »

రామ్ చరణ్ మరదలితో శర్వానంద్ పెళ్లి?

sharwanand-to-marry-upasanas-cousin-sister

రామ్ చరణ్ కు శర్వానంద్ చిన్న నాటి స్నేహితుడన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పట్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విడుదల నేపథ్యంలో దాని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి.. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి శర్వాతో చెర్రీకి ఉన్న ఫ్రెండ్షిప్పే కారణం. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. శర్వ.. మెగా హీరో రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది.  రామ్ చరణ్ వైఫ్ ఉపసాన సిస్టర్ ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడట. అపోలో వ్య‌వ‌స్థాప‌కులు, సీసీ రెడ్డి మ‌న‌వ‌రాలిని రామ్‌చ‌ర‌ణ్ వివాహం చేసుకున్నారు. ...

Read More »

బాబోయ్ గాలి ‘పెళ్లి భోజనాలకు’ అంత ఖర్చు పెడుతున్నాడా

is-gali-janardhan-reddy-spending-100-crore-for-wedding-food

రాజు తలచుకుంటే ఆడంబరాలకు కొదవా అన్నట్లుంది గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్లి వైభవం. ఆహ్వాన పత్రికతోనే సంచలనాలు సృష్టించిన ఈ వివాహ వైభవం, ఇప్పుడు భోజనాల విషయంలోనూ ఔరా అనిపిస్తోంది. అన్ని అనకున్నట్లు జరిగితే.. హైదారాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమారుడురాజీవ్‌రెడ్డితో, గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం నవంబర్ 16న జరగనుంది.బెంగళూరు ప్యాలేస్ లో జరిగే ఈ వేడుకకు అందరు వీవీఐపీలే తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. పసందైన విందు భోజనాలతో వేడుకకు హాజరైన ప్రతీ ఒక్కరు ఆహా అనడం ...

Read More »

ఆర్నేళ్ల క్రితమే పెద్ద నోట్ల రద్దుకు బీజం

500-and-1000-currency-notes-banned-planning-from-6-months

మోడీ సర్కార్ గట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారికంగా ప్రకటించే వరకు విషయం కాస్త కూడా, లీక్ కాలేదంటే మోడీ పాలనా దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక వారంలోనో, నెలలోనో జరిగింది కాదు. దాదాపు ఆర్నెళ్ల కిందనే నోట్ల రద్దుకు బీజం పడింది. ప్రధాని మోడీ, ఆయన ముఖ్య కార్యదర్శి తొలిసారి ఆర్నేళ్ల కింద నోట్లపై చర్చించారట. ఆ తరువాత ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ కు చెప్పారట. ...

Read More »

వామ్మో గాలి కూతురి పెళ్లి ఖర్చు అంత

rs-200-crores-budget-for-gali-janardhan-reddy-daughter-brahmini-marriage

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వైభవం దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. కుమార్తె పెళ్లికి 5 వందల కోట్లు ఖర్చుపెట్టుబోతున్నాడట గాలి. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే వెయ్యి, ఐదవందల నోట్ల రద్దుతో ఒక్కసారి ఈ పెళ్లికి బ్రేకులు పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట్లో గాలి జనానార్ధన్ రెడ్డి కూతురు ఫోటోస్ హల్చే స్తున్నాయి. ఒంటిపై కాస్త గ్యాప్ కూడా లేకుండా బంగారం ధరించిన ఉన్న ఈ ఫోటోలు చూసి అందరు ముక్కున వేళేసుకుంటున్నారు. గాలి ...

Read More »

భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు ‘డ్రా’

india-vs-england-first-test-draw

భారత్– ఇంగ్లాండ్ మ‌ధ్య రాజ్‌కోట్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టు డ్రాగా ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్‌ 260/3 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 6 వికెట్ల‌ను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి172 ప‌రుగులు చేసింది. రెండో ఇన్సింగ్స్‌ లో భార‌త ఆటగాళ్ళు విజ‌య్ 31, గంభీర్ 0, పుజారా 18, కోహ్లీ 49 నాటౌట్‌, ర‌హానే1, అశ్విన్ 32, సాహా 9, జ‌డేజా 32  ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్ కి ౩ వికెట్లు, ...

Read More »

బ్యాంకు మేనేజ‌ర్‌ కే షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

mla-roja-standing-in-front-of-bank-for-currency-exchange

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏకంగా బ్యాంక్ మేనేజ‌ర్‌ కే షాక్ ఇచ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దుతో నగదు మార్పు కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులోని SBH బ్యాంకు కు రోజా ఈ రోజు వెళ్లారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడ్డారు. అయితే బ్యాంకులో డబ్బు కొరత ఉందని తెలియడంతో నేరుగా బ్యాంకు మేనేజర్‌ దగ్గరికి వెళ్లి సామాన్య ప్రజల తరపున రోజా మాట్లాడారు. ‘నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది కదా.. దానికి తగ్గట్టుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’ అని ...

Read More »
[X] Close