[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews.com (page 48)

Tag Archives: indionnews.com

జయప్రద పదవిని పీకేసిన సీఎం

jayaprada-post-removed-by-akhilesh-yadav

ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వెటరన్ నటి, అమర్ సింగ్ అనుచరురాలు జయప్రదను ఫిల్మ్ ప్రమోషన్ బోర్డు చైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. నేటి ఉదయం తన అనుచరులతో సమావేశమై నలుగురు మంత్రులను తొలిగిస్తున్నట్లు చెప్పిన అఖిలేష్ ఆపై జయప్రదకూ ఉద్వాసన పలికినట్టు వెల్లడించారు. ఆమె అమర్ సింగ్ వర్గంలో ఉండటం.. తండ్రికి.. తనకు మధ్య విభేదాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేష్ భావిస్తుండటంతోనే జయను తొలగించినట్టు సమాచారం. సమాజ్ వాదీ నుంచి విడిపోయి మరో ...

Read More »

కేటీఆర్ కు ఘన స్వాగతం

ktr-america-tour

అమెరికా పర్యటన ముగించుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.

Read More »

ప్రభాస్ జన్మదిన వేడుకలో విషాదం

sad-news-in-prabhas-birthday-celebrations

సినిమా హీరోల పట్ల అభిమానం తో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. అందులోను ఎక్కువగా సందర్భాలలో ప్లెక్సీలు కడుతూ ప్రమాదాలకు గురైతుంటారు. అలాంటి మరో ఘటనే నిజామాబాద్ లో జరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల వేళ ప్రశాంత్ (19) అనే వీరాభిమాని కరెంట్ షాక్ తో మరణించాడు. వేడుకల సందర్భంగా ప్లెక్సీని కడుతున్న ప్రశాంత్ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. దీంతో షాక్ కొట్టి పైనుంచి కిందపడిన ప్రశాంత్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

Read More »

ముద్రగడకు ప్రజలే బుద్ది చెబుతారు !

mudragada-padmanabham-vs-annam-sathish-kumar

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుండడం వల్ల ఇతర కులాలవారు నిరసనలు తెలిపితే అందుకు ముద్రగడ బాధ్యత వహించాలన్నారు. ముద్రగడ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. కాపుల వల్ల ప్రయోజనం పొందిన వారే ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్నారని.. కాపులకు మేలు చేస్తున్న సిఎం చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని సతీష్ అన్నారు. కాపులను అడ్డం పెట్టుకుని పైకోచ్చినవారు ప్రస్తుతం జగన్ ...

Read More »

అమ్మ కోసం పూజలు …. 8 కోట్లు దాటిన వ్యాపారం !

jayalalitha-health-report

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కోసం లక్షలాది ఆమె అభిమానులు ఆమె పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమిళనాడు లోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గడచిన 30 రోజుల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు సమాచారం. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తున్నారు. దీంతో కుండలకు ...

Read More »

విశాఖ వన్డేకు అందుబాటులో 12 వేల టికెట్లు

india vs newzealand vizag match

ఈ నెల 29న వైజాగ్ లోని డాక్టర్ రాజశేఖరరెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డేకు 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ నివాస్ తెలిపారు. ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈ-సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 4 విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400, 1000,1500, 5000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

Read More »

భారత్-పాక్ ల మద్య బిగ్ ఫైట్ నేడే!

india-vs-pakistan-hockey-match

మ‌లేషియాలో నేడు భార‌త్- పాకిస్తాన్ ల మ‌ధ్య బిగ్ ఫైట్‌ జ‌రుగ‌నుంది. ఈ బిగ్ ఫైట్‌ కు కార‌ణం భార‌త్‌, పాక్ మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థ‌తులే కార‌ణం. మలేషియాలో జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరగనున్న పోరు మరింత ఆసక్తికరం అయింది. నేటి సాయంత్రం 4 గంటలకు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ అమ్ముడైపోయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయంతో తదుపరి ...

Read More »
[X] Close