[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews (page 20)

Tag Archives: indionnews

లీకైన వందల కోట్ల సినిమాలు…షాకింగ్

bahubali2 and robo2 leaked

గౌతమీపుత్ర శాతకర్ణి, రోబో2, బాహుబలి2. వచ్చే ఏడాది రానున్న ఈ భారీ చిత్రాలతో  లీకువీరులు ఇప్పుడే ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఈ సినిమాలకు సబంధించిన స్టిల్స్, కథ, సీన్లు లీక్ చేస్తూ.. చిత్ర బృందాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. తాజాగా  బాహుబలి 2కి సంబంధించిన వార్ సీన్ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. గతంలో బాహుబలి తొలిపార్టు విషయంలోనూ ఇలాగే జరిగింది.  అప్పుడు కూడా రిలీజ్ కు ముందే వార్ ఎపిసోడ్ లీక్ అవ్వటంతో  కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నిచర్యలు ...

Read More »

ఆ ప్లాప్ డైరెక్టర్ కి మహేష్ ఛాన్స్ ఇస్తాడా

will-mahesh-give-chance-to-flop-director-meher-ramesh

వరుస ప్లాపుల్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్ కు ప్రిన్స్ మహేశ్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిస్తున్నాయి. మెహర్ రమేష్ అతడి ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క బిల్లా మూవీనే. ఆ మూవీ మినహా ఈ దర్శకుడు తీసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపులే. అలాంటి డైరెక్టర్‌పైన మహేశ్ నమ్మకముంచాడట. కొద్ది నెలల క్రితమే మహేశ్‌కు మెహర్ రమేశ్ కథ వినిపించినట్లు టీటౌన్ టాక్. ఆ కథ మహేశ్‌కు అద్భుతంగా నచ్చిందట. అందులో భాగంగానే ఇటీవల ప్రిన్స్  మెహర్ ...

Read More »

6లక్షల నుండి కోటిన్నర తీసుకుంటున్న కుర్ర హీరో

vijay devarakonda raised remuneration

నాని నటించిన ఎవడే సబ్రమణ్యం మూవీతో తెరంగేట్రం చేశాడు విజయ్ దేవరకొండ. తనదైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనుసులో చోటుసాధించాడు. రీసెంట్ గా వచ్చిన  పెళ్లిచూపులు మూవీ అనూహ్య విజయంతో ఈ యువ హీరో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి విజయ్‌ తీసుకున్న పారితోషికం కేవలం 6  లక్షల రూపాయలు. ఆ తర్వాత నటించిన పెళ్లి చూపులు మూవీకి  కూడా విజయ్‌ రెమ్యునరేషన్‌ ఆరు లక్షలేనట. ఇక త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ద్వారకా, అర్జున్‌ రెడ్డి సినిమాలకు విజయ్  ...

Read More »

అందాల విందు తో రెచ్చిపోతున్న కాజల్

Kajal Agarwal Hot Photo Shoot For South Scope Magazine

దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోంది అందాల భామ కాజల్ అగర్వాల్. ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య పెళ్ళి కబుర్లు చెప్పిన అమ్మడు… మరిన్ని సినిమాల్లో చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే అమ్మడు గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఈమధ్య హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇంతకుముందు ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు సెక్సీగా ...

Read More »

అనసూయ, రష్మీ ని ఢీ కొట్టబోతున్న హాట్ హీరోయిన్

madhavilatha-to-compete-with-anasuya-and-rashmi

నచ్చావులే మూవీతో  హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది మాధవీలత. ఆ సినిమా హిట్ కావడంతో మంచి క్రేజ్ కూడా వచ్చింది  ఈ భామకు. ఆ తర్వాత నానితో స్నేహితుడాలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ చిత్రాలపై కన్నేసిన ఆమెకు అక్కడా పెద్దగా గుర్తింపురాలేదు. బోల్డ్ పాత్రలకు సై అంటున్న మాధవీలతకు ఆఫర్లు ఇచ్చే వాళ్లు కరువయ్యారు. దీంతో ఈ భామ దృష్టి ఇప్పుడు బుల్లితెరపై పడింది. బుల్లితెరపై హాట్ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ-రష్మిలతో ...

Read More »

అభిమానుల్ని భయపెడుతున్న సమంత…!

fans worried about samantha tweets

సమంత ఉన్నట్టుండి ట్విట్టర్ లో ఒక్కసారిగా వేదాంతం మొదలెట్టేసింది. ఒక్కోసారి… మనం బతికి ఉన్నందుకే సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది అని సామ్ ట్విట్ చేసింది. కొన్ని కొన్ని సార్లు మనం బతికే ఉన్నాం అనే ఒకే ఒక్క కారణంతో చాలా ఆనందంగా ఉండాల్సి వస్తుంది అన్నదే దీని అర్థం. సామ్ ట్విట్ పై ఆమె ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. సమంత ఆరోగ్యం విషయంలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సామ్ తన ఆరోగ్యంపై ట్విట్ ద్వారా సీక్రెట్ మెసేజ్ ఏమైనా ఇస్తోందా అని చర్చించుకుటుంన్నారు ఫిల్మ్ ...

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు

roja-comments-on-chandrababu

అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు NTR ట్రస్టు భవన్ గా మార్చేశారంటూ YSRCP ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని అడిగిన YCPఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణమని రోజా వెల్లడించారు. గతంలో దళితులను అగౌరవ పరిచేలా మాట్లాడిన బాబు ఇప్పుడు యే మొహం పెట్టుకొని వారితోనే సన్మానాలు, సత్కారాలు చేయించుకుంటున్నారని? రోజా ప్రశ్నించారు.

Read More »

పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చంద్ర‌బాబు ఏమన్నారో తెలుసా

chandrababu on currency demonetization

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అక్క‌డ నిర్మించిన ఐదుమెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంత‌రం స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ… కేంద్రం కొత్త‌గా తీసుకొచ్చిన‌ 2000 రూ. నోటుతో పేదలకు ప్రయోజనం ఉండదన్నారు. న‌ల్ల‌ కుబేరులకు బుద్ధి చెప్పే ఉద్దేశంతోనే నోట్ల రద్దు నిర్ణ‌యం తీసుకున్నార‌ని అయితే.. దీంతో దేశంలో పలు సమస్యలు కూడా వ‌చ్చాయ‌ని ఆయనచెప్పారు. నోట్ల ర‌ద్దుతో ముందు ముందు నగదు లావాదేవీలు తగ్గే అవకాశం మరింత ...

Read More »
[X] Close