[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews (page 30)

Tag Archives: indionnews

అబ్బాయికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన బాబాయ్ …!

pawan-kalyan-in-dhruva-audio-function

రాంచరణ్ ధృవ చిత్రం పాటలు నవంబర్ 20న మార్కేట్ లోకి విడుదల కాబోతున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ హాజరవుతాడని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఆడియో వేడుక‌కు రావాల్సిందిగా ప‌వ‌న్‌ని ఇన్వ‌ైట్ చేశాడట‌. ప‌వ‌న్ నుంచి కూడా గ్రీన్‌సిగ్న‌ల్ వచ్చినట్లు సమాచారం. ఆడియో వేడుకలో పవన్ తో పాటు ఇతర మెగా హీరోలు ద‌ర్శ‌నమివ్వ‌నున్నారట.అబ్బాయ్ ఆడియో వేడుక‌లో బాబాయ్ కనిపించడం మెగా అభిమానులకు సంతోషకరమైన వార్తే‌.ఇక సినిమాను డిసెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ...

Read More »

షాకింగ్ న్యూస్ : 15 రోజులు చీకటి కానున్న భూమి

Earth to experience 15 days of Darkness in November

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. నవంబంర్ నెలలో ఏకంగా పదిహేను రోజులు భూమి మొత్తం చిమ్మ చీకట్లోకి వెళ్తుందట. నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 15 రోజుల పాటు ఈ వింత జరుగుతుందని నాసా ప్రకటించింది. ఇప్పటికే దీనిపై వెయ్యి పేజీల రిపోర్ట్ ను నాసా హెడ్ చార్లెస్ బోల్డెన్, దేశాధ్యక్షుడు ఒబామాకు అందించినట్లు తెలుస్తోంది. దీన్నినవంబర్ బ్లాక్ అవుట్ గా నాసా పేర్కొంటోంది. నవంబర్ 15న ఉదయం మూడుగంటల ...

Read More »

ఏపీ హోంమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..!

ap-home-minister-chinna-rajappa-injured-in-lift-crash

ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లిఫ్ట్ లో ఆయన ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా లిఫ్ట్ వైర్లు తెగి పడటంతో చినరాజప్ప తో సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చినరాజప్ప నడుముకు స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే స్పందించిన హాస్పిటల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. అయితే స్వల్ప గాయాలతో చినరాజప్ప బయటపడటంతో మంత్రి అనుచరులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంజీవని ఆస్పత్రిలో ఈ ఘటన ...

Read More »

ప్రియురాలిని రైలు కిందికి తోసేసిన ప్రియుడు

indion-news-crime-news

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ రోజు ఓ దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి రామకృష్ణ అనే యువకుడితో యువతి నీలవేణి ప్రేమలో పడింది. కొన్నేళ్లుగా వీరిద్దరి ప్రేమ సాగుతుండడంతో నీలవేణి పెళ్లి విషయంలో అతనిపై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు 10 లక్షల రూపాయలు కట్నంగా కావాలంటూ రామకృష్ణ యువతిని డిమాండ్ చేశాడు. అయితే తన ఆర్థిక స్తోమత తెలిసి కూడా డబ్బు అడిగితే ఎలా? అని ఆమె ప్రియుడ్ని ప్రశ్నించింది. దీంతో మనము ఎలాగూ కలిసి ఉండలేము న్నాడు రామకృష్ణ. అయితే ...

Read More »

పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్న భారత్

india-on-pakistan-bomb-attack

పాకిస్థాన్ బుద్ధి చెడ్డదని తెలిసినా.. తరచు కవ్వింపు కాల్పులకు తెగబడుతున్నా.. ముష్కరులను భారత్ పైకి ఎగదోస్తున్నా మన దేశం మాత్రం అయ్యో పాపం అని పాకిస్తాన్ పై జాలి చూపిస్తూనే ఉంది. తాజాగా పాక్ లోని క్వెట్టాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రం పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అరవై మంది చనిపోయారు. దీనిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆ ...

Read More »

కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

tennis-star-svetlana-kuznetsova-cuts-her-hair-mid-match

ఆట ఆడే స‌మ‌యంలో ఆటగాళ్ళు వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో చేతిలో ఉన్న‌వి నేల‌కేసి కొడుతూ.. మ‌రి కొన్ని సార్లు జెర్సీలు చింపుకుంటూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు. కాని ఇక్క‌డ జరిగింది వేరు.. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ఏకంగా త‌న జుట్టునే క‌త్తిరించుకుంది స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా). సింగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘స్వెట్లానా కుజ్నేత్సోవా’ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ‘రద్వాంస్కా’ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ ను 7-5 తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6 తో కోల్పోయింది. అయితే ...

Read More »

హోంగార్డుల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

home-guards-protest

డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ అంబర్ పేటలో.. హోంగార్డులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరంపై దాడి చేసిన పోలీసులు అధ్యక్షుడు నారాయణ సహా పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు, హోంగార్డుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ పోసుకొని హోంగార్డు రమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు. దీంతో రమేష్ ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆందోళన దిగిన హోంగార్డులను అరెస్ట్ చేసి ఓ.యూ, అంబర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Read More »

రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఒబామా సెటైర్

obama-vs-trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్…యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనదైన స్టయిల్లో సెటైర్ వేశారు. అధ్యక్ష పీఠానికి తాను తగిన వాడిని కాదని ట్రంప్ ప్రతి రోజూ, ప్రతి చోటా నిరూపించుకుంటున్నాడని ఆయన విమర్శించారు. సోమవారం లాస్ వెగాలస్ లో హిల్లరి తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. 10 రోజుల్లో సచివాలయంలోని శాఖలను ఇతర భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారులతో చర్చించిన సీఎస్ రాజీవ్ శర్మ ఏఏ శాఖలను ఎక్కడికి తరలించాలన్నదానిపై ఆదేశాలు జారీ చేశారు. 9 మంది ఐఏఎస్ లకు సచివాలయ తరలింపు బాధ్యతలిచ్చారు.

Read More »

రణ్‌బీర్‌ను డాడీ అని పిలిచిన ఐశ్వర్య కూతురు

aishwarya-and-ranbir-kapoor

యే దిల్ హై ముష్కిల్ సినిమా కారణంగా ఐశ్వర్య రాయ్ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్. ఈమూవీలో ఐష్,రణ్‌బీర్‌ కలిసి హాట్ హాట్ గా రొమాన్స్ చేయడంపై బిగ్ బి కుటుంబం గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఐష్ కాపురంలో కలతలు మొదలయ్యాయి. బిగ్ బీ కూడా కొన్ని సీన్లు కట్ చేయాలని కరణ్ జోహార్ ని కోరాడన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే ఐష్, అభిషేక్ జంట విడాకులకు సిద్ధమవుతోందనే టాక్ వినిస్తోంది. మరోవైపు ...

Read More »

ఆర్ సీకే సినిమా చేయడానికి ఇదే కారణం..!

reasons-behind-kcr-movie

కేసీఆర్ బయోపిక్ తీసేందుకే వర్మ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం మానుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రీసెంట్ గా కేసీఆర్ పై సినిమా తీస్తానంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే కేసీఆర్ పేరును తిరగేస్తూ.. ఆర్ సీ కే టైటిల్ అంటూ షాక్ ఇచ్చాడు వర్మ.కేసీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నానంటూ మధుర శ్రీధర్ ప్రకటించిన విషయంతెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ 24 గంటల్లోనే వర్మ సినిమా ఆనౌన్స్ చేశాడు. అయితే ఇది బయోపిక్ కాదు. అసలు కేసీఆర్ ఏంటి? అన్న యాంగిల్ లో సినిమా ...

Read More »

ఇద్దరు యాంకర్లతో బ్రహ్మానందం రొమాన్స్

brahmanandam-romance-with-rashmi-and-anasuya

స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా గా కూడా చేశారు. అయితే గతకొంత కాలంగా బ్రహ్మానందం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించలేక పోతున్నాడు. దీంతో మళ్లీ హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ మధ్య జఫ్ఫా మూవీతో హీరోగా మెరిశాడు అయితే ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు మరోసారి అందుకోసం ప్లాన్ చేస్తున్నాడు బ్రహ్మానందం. ఇందుకు సంబంధించి స్టోరీ కూడా రెడీ అయ్యిందని సమాచారం. రేపోమాపో సినిమా ప్రారంభిస్తారని టాక్. ...

Read More »
[X] Close