[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews (page 48)

Tag Archives: indionnews

40 వేల టన్నుల మిర్చి అగ్నికి ఆహుతి

fire accident in guntur lavanya cold storage

గుంటూరులోని ఏటుకూరు లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టోరేజీ నుంచి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. 40 వేల టన్నుల మిర్చి అగ్నికి ఆహుతైంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం సంభవించిందని వెల్లడించారు.

Read More »

ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌

andhra-odisha-border-encounter

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా సరిహద్దులో ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ లో 21 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. విశాఖ జిల్లా మంచుంగిపుట్టి నుంచి బాసుపుట్టి ఏరియాకు 10 కిలోమీటర్లు దూరంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. రోడ్డుకోట ఏరియాలోని పోలీస్ అవుట్ పోస్టు సమీపంలో రామగృహ కేంద్రంగా కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం ఒడిశా అటవీప్రాంతంలోని జెంట్రీ పోలీస్ స్టేషన్ పరిదిలోకి వస్తుంది. ఈ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో ...

Read More »

వర్మ నెక్స్ట్ టార్గెట్ కేసీఆరేనట..!

ram-gopal-varma-movie-on-kcr-life

ఆర్ సీ కే పేరుతో కొత్త సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు రాంగోపాల్ వర్మ. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. వంగవీటి మూవీ తరువాత సినిమాలే చేయనని వర్మ అనౌన్స్ చేశాడు. అయితే ఆయన మాటమీద నిలబడే మనిషి కాదు. అందుకే నయీమ్ మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఇప్పడు ఆర్ సీ కే పేరుతో సినిమా అనౌన్స్ చేసి, సంచలనానికి తెర తీశాడు.రామ్‌గోపాల్ వర్మ మరో బయోపిక్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సారి ఆ బయోపిక్ హీరో ఎవరో తెలిస్తే తెలంగాణ మొత్తం ...

Read More »

బాలీవుడ్ హీరోలకి చుక్కలు చూపిస్తున్న బాలయ్య …!

balakrishna-record-in-bollywood-channels

బాలకృష్ణ డిక్టేటర్ మూవీ బిగ్గెస్ట్ ప్లాప్ అని టీటౌన్ లో అందరికి తెలుసు. కానీ, ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు భారీ హిట్ ఇచ్చారు. ఏకంగా హృతిక్ రోషన్ కూడా బాలకృష్ణ మూవీతో పోటీ పడలేకపోయాడు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. హిందీలోకి అనువాదమైన తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి సత్తా చాటుతున్నాయి. అయితే అది వెండితెరపై అనుకుంటే పొరపాటే. హిందీ బుల్లితెర ఛానళ్లలో. ఇటీవల తెలుగు సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆన్ లైన్లోనూ హిందీలోకి అనువాదమైన ...

Read More »

నాతో కూడా తప్పుగా ప్రవర్తించారు : సునీత

singer-sunitha-speaks-up-on-her-problems

సినిమా ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ నిత్యం అవకాశాల కోసం కొన్ని వందలమంది ఎదురుచూస్తుంటారు. ఒక్క అవకాశం కోసం ఒక్కోసారి కాంప్రమేజ్ కాక తప్పదు. తెరవెనక అలా ఎన్నో జీవితాలు నలిగిపోయి ఉంటాయి. సినిమాల్లోనే కాదు ఏ ఫీల్డ్ అయిన ఇలాంటివి కామన్. దాదాపు ప్రతీ ఆడదానికి ఎదురయ్యే అనుభవాలే ఇవి. తాజాగా ఇలాంటి విషయాలపై ఓ టాలీవుడ్ టాప్ సింగర్ పెదవి విప్పింది. ఫీల్డ్ ఏదైనా.. ఆడదాన్ని కామంతో చూసే కళ్లు నలుదిక్కులా ఉంటాయి. బయటకు పెద్దగా తెలియకపోయినా ఆఫీసుల్లో, ఇళ్లల్లో ...

Read More »

అవును వెంకీ నన్ను చూస్తూ ఉండిపోయాడు

bhanupriya-about-venkatesh

హీరో వెంకటేష్ గురించి తాజగా ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ చాలా విషయాలు రివీల్ చేసింది. శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం లాంటి క్లాసిక్ చిత్రాల్లో ఈ జోడీ కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేశాయి. స్వర్ణకమలం మూవీతో వెంకీ, భానుప్రియలకు మంచి పేరు కూడా వచ్చింది. వెంకటేష్ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం స్వర్ణకమలం. శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టంలేని అమ్మాయిగా భానుప్రియ, తనకు ఆ కళపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసే కుర్రాడిగా వెంకీ పాత్రల్లో ఒదిగిపోయారు. ...

Read More »

రానా పై పోలీస్ కేసు

police-case-on-rana

బళ్లలా దేవుడు ఇమేజ్ డామేజ్ అయ్యేలా ఉంది. ఎప్పుడూ వివాదాల వైపు కన్నెత్తి కూడా చూడని రానాకు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చింది. సరదాగానే ప్రకాశ్ రాజ్ తో కలిసి చేసిన ఓ యాడ్ వీడియోపై తమిళనాట దుమారం రేగుతోంది. ఇటీవల ఎక్కడ చూసిన ఆన్ లైన్ రమ్మీ మాట వినిపిస్తోంది. ఈ గాంబ్లింగ్ గేమ్ ను నటులు రానా, ప్రకాశ్ రాజ్ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి రమ్మీని ప్రమోట్ చేస్తూ నటించిన యాడ్ అటు ఆన్ లైన్లో ...

Read More »

వందరోజులైనా ఆడనివ్వరా.. NTR ఫ్యాన్స్ ఆగ్రహం

ntr-fans-angry-on-tv-channel

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓ తెలుగు ఎంటైర్ టైన్ మెంట్ ఛానల్ పై కారాలుమిరాయాలు నూరుతున్నారు. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే పని ఏం జరిగిందనే కదా మీ డౌట్. జనతా గ్యారేజ్ తారక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ టాప్ 3 మూవీస్ లో నిలిచింది గ్యారేజ్. ఇటీవలే ఈ చిత్రం 39 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కనీసం 100 రోజులైన థియేటర్లలో సందడి చేయకముందే ఈ చిత్రం ...

Read More »
[X] Close