[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indionnews (page 5)

Tag Archives: indionnews

సభలో జానా రెడ్డి వర్సెస్‌ కేటీఆర్…!

jana reddy vs ktr

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కి మంత్రి కేటీఆర్‌ కి మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన పువ్వాడ అజయ్‌ కుమార్‌కు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ పక్ష ఉపనేత జీవన్‌ రెడ్డి తన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి వెళ్లిపోయిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. అజయ్‌ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి ...

Read More »

అల్లు అర్జున్ కూతురి పేరేంటో తెలుసా?

Actor Allu Arjun names daughter Arha

హీరో అల్లు అర్జున్ తన ముద్దుల కూతురికి చక్కని పేరు పెట్టాడు. తమ చిన్నారి ఏంజెల్ పేరు ‘అర్హ’ అని ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అర్హ’ అనే పేరుకు హిందూత్వంలో శివుడు, ఇస్లామిక్‌లో ప్రశాంతత, నిర్మలత్వం అని స్టైలిష్ స్టార్ బన్నీ వివరించాడు. ఇంతేకాదు.. తన పేరుతో బాటు తన భార్య పేరులోని ఇంగ్లీషు పదాలను కూడా కలిపి ‘అర్హ’ అని నామకరణం చేసి వెరైటీ చాటుకున్నాడు.

Read More »

ఎన్టీఆర్ పొమ్మన్నాడు…చిరంజీవి రమ్మన్నాడు

chiranjeevi accepted ntr rejected song

ప్ర‌స్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్‌.. అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి కాజల్ తో కలిసి స్టెప్పులేసిన ఈ పాట‌పై ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. అదే ఇప్పుడు నందమూరి,మెగా అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారుతోంది. ఈ పాట ట్యూన్‌ని మొద‌ట దేవి శ్రీ ప్ర‌సాద్ ఎన్టీఆర్ కి వినిపించాడ‌ట‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ ఐటెం పాట కోసం దేవి శ్రీ ఈ ట్యూన్‌ని కంపోజ్ చేసాడట. ఆ ట్యూన్‌ని తార‌క్‌కి వినిపించాడట. కానీ తార‌క్‌ మాత్రం ఆ ...

Read More »

‘జియో’ పై చేసిన సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు…!

shocking survey reports on reliance jio feature

ప్రస్తుతం టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది జియో. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటూ కోట్ల సంఖ్యలో కస్టమర్స్ ను రాబట్టుకుంది. దీంతో నిన్న,మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న టాప్ టెలికామ్ సంస్థలు మూతి ముడుచుకున్నయ్. అయితే జియో నుంచి డేటా, కాల్ సర్వీసులు కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉచితం అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై జరిపిన ఒక సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం ఫ్రీ ఉన్నంత వరకు మాత్రమే జియోను వినియోగించి, ఆ తరువాత ...

Read More »

1.5 దూరంలో రామ్ చరణ్…! ఇంకా ఎన్ని రోజులో?

ram charan dhruva collections

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా ప్లాప్ తరువాత తమిళ్ లో సూపర్ హిట్ ఐన ‘తనీ ఒరువన్’ సినిమాని తెలుగు లో ధృవ పేరుతో తీసి ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. కాగా ధ్రువ రిలీజ్ చేసిన అన్ని చోట్ల మంచి టాక్ రావడంతో సినిమా భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది. ధృవ సినిమా ఇప్పటివరకు 53కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుని నాన్నకు ప్రేమతో,svsc సినిమాల కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు ఫైనల్ గా దూకుడు సినిమా ...

Read More »

ట్రంప్ గెలవడానికి కెఎ పాలే కారణమట : షాకింగ్ న్యూస్

ka paul behind Trump's victory

కెఎపాల్ కొత్తగా ఎవ‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని వ్య‌క్తి.. వైఎస్ హ‌యాంలో పెట్టిన టార్చ‌ర్ కు పాల్ మాన‌సికంగా దెబ్బ‌తిన్నాడు. ఆ త‌రువాత సోద‌రుడి మ‌ర‌ణం కేసులో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మ‌త ప్ర‌చార‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న పాల్ కు ప్ర‌త్యేకంగా సొంత విమానాలు కూడా ఉన్నాయి. అనేక వివాదాల్లో ఇరుక్కున్న పాల్ త‌న తాహ‌తుకు మించిన మాట‌ల‌తో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు హాస్యాన్ని పంచే వ్య‌క్తిగా మిగిలిపోయాడు. అయితే ఇవన్నీ ఇప్పుడెందుకనుకుంటున్నారా…..మేటర్ ఉందండి.. ఇప్పుడు తాజాగా పాల్ తన వ్యాఖ్య‌లతో మ‌రోసారి మీడియాకు ఎక్కాడు. ...

Read More »

జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలుసా…!

How Jagapathi Babu Lost His Property

ఒకప్పుడు జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ రొమాంటిక్ హీరో. శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు జగపతి బాబు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదంట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే వెళ్ళేవాడు కాదు. జగపతి బాబు తండ్రి నిర్మాత కావటంతో కెరీర్ ప్రారంభంలో సొంత బేనర్ లో హీరోగా కొన్ని సినిమాలు చేసాడు.అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవటం వలన కొంత ఆస్థి పోవటమే కాకుండా అంతకు మించి ...

Read More »
[X] Close