[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: jayalalitha death news

Tag Archives: jayalalitha death news

అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

jayalalitha ghost

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా… ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అమ్మ ఆత్మ తమిళనాడులో తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు మీకోసం.. పోయెస్ గార్డెన్ లో ‘జయలలిత’ ఆత్మ తిరుగుతోందంటూ… సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి అమ్మ ఆత్మకు ...

Read More »

అమ్మ మొత్తం ఆస్తుల వివరాలు..!..వారసుల వేట

Jayalalithaa assets value -Jaya properties total worth details

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 117.13 కోట్ల విలువైన స్థిర చర ఆస్తులున్నాయి. ఇవి ఆమె ఆర్ కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నప్పుడు అఫడవిట్ లో  ప్రకటించారు. అయితే వీటి విలువ ప్రస్తుత మార్కెట్ అంచనాలతో పోలిస్తే.. పది రేట్లకు పైగా ఉంటుంది. ఆ ఆస్తుల్లో పోయెస్ గార్డెన్ లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆమె నివాసం వేదనిలయం ఒకటి. దీని విలువ 43.96 కోట్లు. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో 1.32 లక్షలకు కొనుగోలు ...

Read More »

అమ్మ తర్వాత చిన్నమ్మ??..అమ్మ పార్టీ ఎవరి చేతిలోకి

Tamil Nadu Politics after Jayalalithaa Death

జయలలిత మరణం తర్వాత ఎఐడిఎంకే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే చర్చ జరుగుతూనే ఉంది. కాగా శనివారం నాడు ఈ కీలకమైన అంశంపై రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో పార్టీ సీనియర్‌ నేత పొన్నియన్‌ ప్రధాన కార్యదర్శి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదని…పుకార్లను నమ్మవద్దంటూ ప్రకటించారు. ఈలోపు పార్టీకి చెందిన మరికొందరు సీనియర్‌ నేతలు పొయస్‌ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ భవిష్యత్‌ దృష్ట్యా ప్రధానకార్యదర్శి పదవిని స్వీకరించాలని శశికళను ...

Read More »

జయలలితకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

jayalalitha favourite movie

అటు సినిమాలు , ఇటు రాజకీయాలు.. ఈ రంగాల్లో ఎన్నో సక్సెస్ లు చూశారు జయలలిత. అయితే రాజకీయాల్లో ఉన్న ఆమె సినిమాలకు ఏనాడు దూరంగా కాలేదు. ఇంట్లోనే సినిమాలు చూడడం, వందేళ్ల భారతీయ సినిమా లాంటి వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం.. ఇవన్నీ సినిమాలపై జయలలితకు ఉన్న ఆసక్తికి నిదర్శనం. జయలలిత రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సినిమా ప్రపంచానికి అత్యంత దగ్గర ఉన్నారు. ఒకనాటి హీరోయిన్ గా ఆమె సినిమా ఫీల్డ్ పై ఎంతో అభిమానించేవారు. అవార్డు ఫంక్షన్లు నిర్వహించడం, సినిమా ప్రముఖులకు ప్రభుత్వం ...

Read More »

అమ్మ విషయంలో రజనీ ఇలా.. కమల్ అలా..!

Kamal Hasan and Rajinikanth Reactions Comparision on Jayalalitha Death

తమిళనాట తిరుగులేని స్టార్ డమ్  ఉన్న హీరోలు రజనీకాంత్,  కమల్ హాసన్ లు. ఇద్దరు మంచి స్నేహితులే. అయితే జయలలిత విషయంలో కమల్  మొదట్లో అయిష్టతతో ఉండేవారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన జయలలిత విషయంలో సానుకూలంగా మారారు. అయితే విశ్వరూపం సినిమా  వివాదం కారణంగా కమల్ జయకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ అలా కాదు, అమ్మ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఎప్పుడూ ఒకేలా  ఉంటూ వచ్చారు. జయలలిత పార్థివదేహానికి రజనీకాంత్ కుటుంబసమేతంగా నివాళులర్పించినా.. కమల్ హాసన్ అటువైపు రానే ...

Read More »

బోయపాటికి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడా?

Balakrishna Warning To Boyapati Srinu

దర్శకుడు బోయపాటి శ్రీనుకు యువరత్న బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడా? అంటే టీ టౌన్ లో అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు రావడం.. టాలీవుడ్ లో హాట్  టాపిక్ అయ్యింది. అయితే.. దీని వెనుక ఓ ఆసక్తికర అంశం దాగివుందని తెలుస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూడండి?  వాయిస్ః బాలకృష్ణ వందో చిత్రంగా కృష్ణవంశీ రైతు అనే చిత్రం తియ్యాల్సి ఉంది. కానీ, శాతకర్ణి లైన్ లో రావడంతో బాలయ్య కృష్ణవంశీని పక్కనపెట్టేశాడు. అయితే గౌతమిపుత్ర  శాతకర్ణి తరువాత కృష్ణవంశీతో సినిమాకు ...

Read More »

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు ...

Read More »

ఉత్తరం రాసిన జయలలిత – Indion News

I Have Rebirth-Jayalalithaa Wrote Letter to ADMK Cadres -People

తమిళనాడు సిఎం జయలలిత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆమె పేరుతో విడుదలైన ఈ లేఖలో తాను ప్రజల ప్రార్దనల వల్లే తిరిగి పునర్జన్మ పొందానని.. త్వరలోనే అదికార విధులు నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు. గత 2 నెలలుగా అమ్మ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ౩ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. అభ్యర్ధులను గెలిపించాలని ఆమె లేఖ ద్వారా కోరారు.

Read More »
[X] Close