[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: jayalalitha latest news

Tag Archives: jayalalitha latest news

జయలలిత బ్రతికుండగానే కాళ్ళు తీసేసారా?

Tamilnadu CM Jayalalitha Legs Removed before death

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించి పదిరోజులు గడిచింది. అయినా అమ్మ మరణంపై ఇంకా అనుమానాలు వీడడంలేదు. ఇదే సమయంలో జయ మరణంపై అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. చెన్నై ఆపోలో ఆసుపత్రిలో అమ్మ అనారోగ్యంతో చేరిన నాటి నుంచి, 75 రోజుల పాటు ఏం జరిగిందో బయటి వారికి ఎవ్వరికి తెలియదు. కేవలం అమ్మకు చికిత్స అందించిన వైద్యులకు మాత్రమే ప్రతీ విషయం తెలిసే అవకాశం ఉంది. కానీ, ఆ విషయాలేవీ బయటకు రాలేదు.దీన్నిబట్టి అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను డాక్టర్లు గోప్యంగా ...

Read More »

భూదేవి ఒడిలోకి అమ్మ…శోకసంద్రంలో తమిళనాడు

Jayalalitha's Final Funeral Rites - Tamil Nadu CM Death

తమిళనాడు శోకసంద్రమైంది. అభిమాను ప్రజలను దుఖః సాగరంలో విడిచేసి, తమిళనాడు సీఎం జయలలిత ఇక సెలవంటూ వెళ్లిపోయారు. చెన్నైలోని  మెరీనా బీచ్ లో ప్రభుత్వ లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత గురువు ఎమ్జీఆర్ ఘాట్ పక్కనే జయలలిత పార్థీవదేహాన్ని  ఖననం చేశారు. జయ కడసారి చూపు కోసం.. అభిమానులు మెరీనా బీచ్ కు తరలివచ్చారు. లక్షాలాది అభిమానులు అమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.  తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,తమిళనాడు మాజీ గవర్నర్ కే. రోశయ్య, ...

Read More »

ఉత్తరం రాసిన జయలలిత – Indion News

I Have Rebirth-Jayalalithaa Wrote Letter to ADMK Cadres -People

తమిళనాడు సిఎం జయలలిత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆమె పేరుతో విడుదలైన ఈ లేఖలో తాను ప్రజల ప్రార్దనల వల్లే తిరిగి పునర్జన్మ పొందానని.. త్వరలోనే అదికార విధులు నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు. గత 2 నెలలుగా అమ్మ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ౩ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. అభ్యర్ధులను గెలిపించాలని ఆమె లేఖ ద్వారా కోరారు.

Read More »

దీపావళికి అమ్మ డిశ్చార్జ్ అవుతుందట !

jayalalitha-discharge-on-diwali

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్న తీరును పర్యవేక్షించిన చేసిన వైద్యులు, ఈ విషయాన్నీ చెప్పినట్లు సమాచారం. దీపావళి లోపు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలన్న అభిప్రాయాన్ని జయలలిత వ్యక్తం చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డో, ఎయిమ్స్ డాక్టర్లు మరోసారి ఆదివారం ఆస్పత్రికి వచ్చి జయలలితకు జరుగుతున్న ట్రీట్మెంట్ ను పరిశీలించారు. మరో 10 రోజులు ఆమె ...

Read More »

అమ్మ కోసం పూజలు …. 8 కోట్లు దాటిన వ్యాపారం !

jayalalitha-health-report

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కోసం లక్షలాది ఆమె అభిమానులు ఆమె పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమిళనాడు లోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గడచిన 30 రోజుల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు సమాచారం. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తున్నారు. దీంతో కుండలకు ...

Read More »
[X] Close