[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: jayalalitha news

Tag Archives: jayalalitha news

అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

jayalalitha ghost

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా… ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అమ్మ ఆత్మ తమిళనాడులో తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు మీకోసం.. పోయెస్ గార్డెన్ లో ‘జయలలిత’ ఆత్మ తిరుగుతోందంటూ… సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి అమ్మ ఆత్మకు ...

Read More »

అమ్మ వీలునామాలో ఏముందంటే..!?…వారసులు ఎవరు

Jayalalithaa Hidden Property Details-Who Will Be The Heir Of Jaya Assets

జయలలితకు చెందిన ఆస్తులకు ఎవరు వారసులు అనే విషయం స్పష్టం కావడం లేదు. ఈనేపధ్యంలో జయ ఏదైనా వీలునామా రాశారా? అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అన్నాడీఎంకే  ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరించింది. పార్టీ సంస్థాగత కార్యదర్శి పొన్నయ్యన్ ఈ ప్రశ్నకు సమాధానం లేదని చెప్పారు. ఈ విషయమై ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జయలలిత తన ఎన్నికల అఫిడవిట్‌లో పోయెస్ గార్డెన్ సహా తనకున్న పలు ఆస్తులను వెల్లడించారు. ఫిడవిట్‌లో వెల్లడించిన ఆమె మొత్తం ఆస్తుల ...

Read More »

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు ...

Read More »

ఉత్తరం రాసిన జయలలిత – Indion News

I Have Rebirth-Jayalalithaa Wrote Letter to ADMK Cadres -People

తమిళనాడు సిఎం జయలలిత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆమె పేరుతో విడుదలైన ఈ లేఖలో తాను ప్రజల ప్రార్దనల వల్లే తిరిగి పునర్జన్మ పొందానని.. త్వరలోనే అదికార విధులు నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు. గత 2 నెలలుగా అమ్మ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ౩ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. అభ్యర్ధులను గెలిపించాలని ఆమె లేఖ ద్వారా కోరారు.

Read More »

అమ్మ కోసం పూజలు …. 8 కోట్లు దాటిన వ్యాపారం !

jayalalitha-health-report

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కోసం లక్షలాది ఆమె అభిమానులు ఆమె పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమిళనాడు లోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గడచిన 30 రోజుల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు సమాచారం. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తున్నారు. దీంతో కుండలకు ...

Read More »

అమ్మ వారసుడు అజిత్తేనా ?

jayalalithaa-thala-ajith-next-chief-minister-of-tamil-nadu-after-amma-aidmk

తమిళనాడు సీఎం జయలలిత ఇంకా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో మెరుగైన వైద్యం కోసం జయను సింగపూర్ కు తరలించే అవకాశముందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జయ వారసుడు ఎవరన్నదానిపై పుకార్లు జోరందుకున్నాయి.  హీరో అజిత్ జయ వారసుడని తమిళ ప్రజల్లో చర్చ నడుస్తోంది. గతంలో అజిత్, జయలలితలు కలుసుకున్నారని, పార్టీ భవిష్యత్తు పై కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంలో మరో వార్త వినిపిస్తోంది.  రిస్క్ ఉన్న సీన్లలో నటించవద్దని, బైక్ రేసులు, కారు రేసుల వంటి వాటికి దూరంగా ఉండాలని జయలలిత ...

Read More »

జ‌య‌ల‌లిత అభిమానుల పూజ‌లు

జ‌య‌ల‌లిత ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. నిష్ణాతులైన వైద్యులు ఆమెకు చికిత్స‌నందిస్తున్నారు. త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు ఆమె ఆరోగ్యం ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

Read More »
[X] Close