[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: jayalalitha

Tag Archives: jayalalitha

అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

jayalalitha ghost

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా… ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అమ్మ ఆత్మ తమిళనాడులో తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు మీకోసం.. పోయెస్ గార్డెన్ లో ‘జయలలిత’ ఆత్మ తిరుగుతోందంటూ… సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి అమ్మ ఆత్మకు ...

Read More »

అమ్మ మొత్తం ఆస్తుల వివరాలు..!..వారసుల వేట

Jayalalithaa assets value -Jaya properties total worth details

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 117.13 కోట్ల విలువైన స్థిర చర ఆస్తులున్నాయి. ఇవి ఆమె ఆర్ కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నప్పుడు అఫడవిట్ లో  ప్రకటించారు. అయితే వీటి విలువ ప్రస్తుత మార్కెట్ అంచనాలతో పోలిస్తే.. పది రేట్లకు పైగా ఉంటుంది. ఆ ఆస్తుల్లో పోయెస్ గార్డెన్ లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆమె నివాసం వేదనిలయం ఒకటి. దీని విలువ 43.96 కోట్లు. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో 1.32 లక్షలకు కొనుగోలు ...

Read More »

అమ్మ తర్వాత చిన్నమ్మ??..అమ్మ పార్టీ ఎవరి చేతిలోకి

Tamil Nadu Politics after Jayalalithaa Death

జయలలిత మరణం తర్వాత ఎఐడిఎంకే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే చర్చ జరుగుతూనే ఉంది. కాగా శనివారం నాడు ఈ కీలకమైన అంశంపై రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో పార్టీ సీనియర్‌ నేత పొన్నియన్‌ ప్రధాన కార్యదర్శి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదని…పుకార్లను నమ్మవద్దంటూ ప్రకటించారు. ఈలోపు పార్టీకి చెందిన మరికొందరు సీనియర్‌ నేతలు పొయస్‌ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ భవిష్యత్‌ దృష్ట్యా ప్రధానకార్యదర్శి పదవిని స్వీకరించాలని శశికళను ...

Read More »

జయలలితకు భారతరత్న..?..15 కోట్లతో అమ్మ కు మందిరం

Tamil Nadu cabinet adopts resolution demanding Bharat Ratna to Jayalalithaa

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.  తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అమ్మకు భారతరత్న ఇవ్వా లని  ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రప్రభుత్వానికి ఓ తీర్మానాన్ని పాస్ చేసింది. దీంతో పాటే.. 15 కోట్లతో అమ్మ స్మారక మందిరాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అమ్మ మరణాంతరం తొలిసారి భేటీ అయిన కొత్త కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లోపల కూడా అమ్మ కాంస్య విగ్రహాన్ని కేంద్రప్రభుత్వం ...

Read More »

జయలలితకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

jayalalitha favourite movie

అటు సినిమాలు , ఇటు రాజకీయాలు.. ఈ రంగాల్లో ఎన్నో సక్సెస్ లు చూశారు జయలలిత. అయితే రాజకీయాల్లో ఉన్న ఆమె సినిమాలకు ఏనాడు దూరంగా కాలేదు. ఇంట్లోనే సినిమాలు చూడడం, వందేళ్ల భారతీయ సినిమా లాంటి వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం.. ఇవన్నీ సినిమాలపై జయలలితకు ఉన్న ఆసక్తికి నిదర్శనం. జయలలిత రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సినిమా ప్రపంచానికి అత్యంత దగ్గర ఉన్నారు. ఒకనాటి హీరోయిన్ గా ఆమె సినిమా ఫీల్డ్ పై ఎంతో అభిమానించేవారు. అవార్డు ఫంక్షన్లు నిర్వహించడం, సినిమా ప్రముఖులకు ప్రభుత్వం ...

Read More »

జయలలిత కూతురు దొరికింది?

Jayalalitha Shobhanbabu Relation has a Daughter too

జయలలిత సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించేందుకు ఆసక్తిగా చూపించేవారు. అలాంటి సమయంలోనే శోభన్ బాబుకు జయ పక్కన కలిసి నటించే అవకాశం వచ్చినట్లేవచ్చి చేయిజారింది. శోభన్ బాబు చిన్న హీరో కావడంతో జయలలిత తల్లి ఆయన పక్కన నటించడానికి ససేమిరా అన్నారు. దీంతో శోభన్ బాబు 8 సంవత్సరాల పాటు జయతో నటించేందుకు తపస్సులా ఎదురు చూశారు. ఆ తరువాత డాక్టర్ బాబు చిత్రంతో శోభన్ బాబు కల నెరవేరింది. మొదట జయలలిత అందరు హీరోలతో ఉన్నట్లే ...

Read More »

అమ్మ విషయంలో రజనీ ఇలా.. కమల్ అలా..!

Kamal Hasan and Rajinikanth Reactions Comparision on Jayalalitha Death

తమిళనాట తిరుగులేని స్టార్ డమ్  ఉన్న హీరోలు రజనీకాంత్,  కమల్ హాసన్ లు. ఇద్దరు మంచి స్నేహితులే. అయితే జయలలిత విషయంలో కమల్  మొదట్లో అయిష్టతతో ఉండేవారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన జయలలిత విషయంలో సానుకూలంగా మారారు. అయితే విశ్వరూపం సినిమా  వివాదం కారణంగా కమల్ జయకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక రజనీకాంత్ అలా కాదు, అమ్మ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఎప్పుడూ ఒకేలా  ఉంటూ వచ్చారు. జయలలిత పార్థివదేహానికి రజనీకాంత్ కుటుంబసమేతంగా నివాళులర్పించినా.. కమల్ హాసన్ అటువైపు రానే ...

Read More »

ఉత్తరం రాసిన జయలలిత – Indion News

I Have Rebirth-Jayalalithaa Wrote Letter to ADMK Cadres -People

తమిళనాడు సిఎం జయలలిత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆమె పేరుతో విడుదలైన ఈ లేఖలో తాను ప్రజల ప్రార్దనల వల్లే తిరిగి పునర్జన్మ పొందానని.. త్వరలోనే అదికార విధులు నిర్వహిస్తానని ఆమె ప్రకటించారు. గత 2 నెలలుగా అమ్మ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ౩ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. అభ్యర్ధులను గెలిపించాలని ఆమె లేఖ ద్వారా కోరారు.

Read More »

మళ్లీ తమిళనాడు సిఎం కరుణానిదె : అళగిరి

mk-alagiri-meets-m-karunanidhi-in-chennai

DMK అధినేత కరుణానిది యే మళ్లీ తమిళనాడు సిఎం అవుతారని ఆయన పెద్ద కుమారుడు అళగిరి చెప్పాడు. గత కొంతకాలంగా తన తండ్రికి.. DMK పార్టీకి దూరంగా ఉన్న అళగిరి తన తండ్రి అనారోగ్యానికి గురైన తర్వాత ఆయనను వరుసగా ౩ సార్లు కలిశాడు. రాష్ట్రంలోని 3 నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలో తన మద్దతుదారుల పాత్ర గురించి తండ్రికి వివరించారు. ఈ నేపధ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. కరుణానిధి త్వరగా కోలుకుంటున్నారని.. బాగానే మాట్లాడుతున్నారని.. తన తండ్రితో ...

Read More »

జయ,శోభన్ బాబు వీరిద్దరి మధ్యలో ఉన్నదేంటి ?

jayalalitha-and-sobhan-babu-affair

సినిమా, రాజకీయాలు..రంగం ఏదైనా కానీ, తమిళనాడు సీఎం జయలలిత జీవితం అత్యంత రహస్యం. ఇప్పటికీ రికార్డులు జయను కుమారిగా పేర్కొంటున్నాయి. అయితే గతం తిరగేస్తే మాత్రం ఆమె శ్రీమతి అని వెళ్లడవుతోంది. శోభన్ బాబుతో ప్రేమాయణం, ఎంజీఆర్ తో రిలేషన్ జయ జీవితంలో కీలక మలుపులు. అవి జయలలిత దక్షిణాదిలో టాప్ హీరోయిన్ దూసుకుపోతున్న రోజులు. శోభన్ బాబు కూడా మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో ఓ నిర్మాత సినిమా ఆఫర్ తో శోభన్ బాబును కలిశాడు. జయలలిత ...

Read More »

అమ్మ కోసం పూజలు …. 8 కోట్లు దాటిన వ్యాపారం !

jayalalitha-health-report

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కోసం లక్షలాది ఆమె అభిమానులు ఆమె పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమిళనాడు లోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గడచిన 30 రోజుల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు సమాచారం. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తున్నారు. దీంతో కుండలకు ...

Read More »
[X] Close