[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: latest

Tag Archives: latest

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

ఏ క్ష‌ణంలోనైనా నోటు మార్పిడి బంద్‌…మోడి సంచలన నిర్ణయం?

icentral-is-going-to-stop-currency-exchange

ఏ క్ష‌ణంలోనైనా నోట్ల మార్పిడి బంద్ అయ్యే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25లేదా అంతకంటే ముందే, నోట్ల మార్పిడిని నిలిపివేస్తారని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే ఎకౌంటు కలిగి ఉన్నవారు మాత్రం తమ ఖాతాల్లో పాత నోట్లను జమ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్ లేదా ATM కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు… లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల 24లోపే దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగదు రహిత లావా దేవీలే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలకు ...

Read More »

అఖిల్ పెళ్లి ఎక్కడో తెలుసా ?

akhil-webs-shriya-bhupal

డిసెంబర్‌ 9న రాత్రి 7గం.కు జీవీకే హౌస్‌లో భారీగా అఖిల్‌-శ్రేయాల నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.అంతేకాదు వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వచ్చే సమ్మర్‌లో ఇటలీలో వీరి పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిశ్చయించారని తెలుస్తుంది. అఖిల్ తన పెళ్లిని డెస్టినేషన్ పద్దతిలో చేసుకోవాలని, అందుకు ఇటలీలోని రోమ్ నగరాన్ని ఎంచుకున్నాడట. ఇటలీలోని నేపుల్స్, రోమ్ నగరాల్లో పెళ్లికి అనువైన  వేదిక కోసం ఇరు కుటుంసభ్యులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ...

Read More »

కోపంతో షూటింగ్ స్పాట్ వదిలి వెళ్లిన పవన్ ?

pawan-kalyan-angry-on-katama-rayudu-team

పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడుకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఫిల్మ్‌నగర్‌ సర్కిళ్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ డాలీపై పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడని సమాచారం. ఓ సన్నివేశానికి సంబంధించిన సీక్వెన్స్‌ను డాలీ సరిగ్గా వివరించలేకపోవడంతో పాటు వాటిని సరిగ్గా తెరకెక్కించలేకపోయాట. దీంతో విసుగు చెందిన పవన్ కల్యాణ్ డాలీపై పెద్దగా అరిచాడట. ఆ తరువాత వెంటనే పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. అయితే కాసేపటి తరువాత తర్వాత మళ్లీ ...

Read More »

బాహుబలి-3 కి రెడీ అవుతున్న జక్కన్న ?

rajamouli-planning-bahubali-3

మహాభారతాన్ని వెండితెర దృశ్యకావ్యంగా మలచాలన్నది దర్శకధీరుడు రాజమౌళి చిరకాల వాంఛ. ఈ విషయం తెలిసినప్పటినుంచి ఆయన నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫిల్మ్ లవ్వర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మహాభారతాన్నితాను అనుకున్న రీతిలో తెరకెక్కించే అనుభవం ఇంకా రాలేని ఇది వరకే చెప్పాడు జక్కన్న. బాహుబలి2 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అంతా అనుకుటున్నట్లు బాహుబలి తరువాత రాజమౌళి మహాభారతం మూవీని చేయడంలేదు. మరో పదేళ్ల తరువాతే రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడట. సాంకేతికపై పూర్తి ...

Read More »

సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడ‌య్యాడు

sudigali-sudheer-new-house-family-photos

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కామెడీ ప్రొగ్రామ్ ద్వారా అందరికి సుపరిచితమైన ఆర్టిస్టు. అయితే తన పెర్ఫామెన్స్ తోనే కాకుండా సుధీర్ జబర్దస్త్ షో యాంకర్ రష్మీతో ఎఫైర్ ఉందన్న పుకార్లతోను ఫేమస్ అయిపోయాడు. తమ మధ్య అలాంటిది ఏం లేదని రష్మీ, సుధీర్ బయటకు చెప్పుకున్నా పుకార్లు మాత్రం తగ్గడంలేదు. ఎఫైర్ గాసిప్ లను రష్మీ పబ్లీసిటీ కోసం తెగ వాడుకుంటోంది. తాగా సుధీర్ తో ఎఫైర్ ఉందని ఇంకా వార్తలు రాయాలంటూ మీడియాకు చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈ నేపధ్యంలో తాజాగా ...

Read More »

రష్మికి పబ్లిసిటి పై అంత మోజా …!

rashmi-gautam

ఎప్పుడూ గాపిప్పులతో జనం నోట్లో నానుతున్న రష్మీకి మాత్రం పబ్లిసిటీ అచ్చిరావడంలేదు. సుధీర్ తో ఎఫైర్ ఉందనే పుకార్లను రష్మీ ఓవర్ గా ఊహించుకుంటోంది. ఇద్దరి మధ్య ఏంలేకపోయినా ఇంకా రాయండంటూ రష్మీ చెప్పడం చూస్తుంటే పబ్లిసిటీ అంటే రష్మీకి ఎంత మోజో అర్థం అవుతుంది. అయితే ఆ పబ్లిసిటీ తన సినిమాకు విజయాన్ని మాత్రం ఇవ్వడంలేదు. గంటూరు టాకీస్ మొదలు రీసెంట్ గా రిలీజైన తనువచ్చెనంట మూవీ వరకు రష్మీకి నిరాశే మిగిలింది. ఘాటు సీన్లు తప్ప ఒక్క సినిమాలోనూ పెర్ఫామెన్స్ లేదు. ...

Read More »

పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్న భారత్

india-on-pakistan-bomb-attack

పాకిస్థాన్ బుద్ధి చెడ్డదని తెలిసినా.. తరచు కవ్వింపు కాల్పులకు తెగబడుతున్నా.. ముష్కరులను భారత్ పైకి ఎగదోస్తున్నా మన దేశం మాత్రం అయ్యో పాపం అని పాకిస్తాన్ పై జాలి చూపిస్తూనే ఉంది. తాజాగా పాక్ లోని క్వెట్టాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రం పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అరవై మంది చనిపోయారు. దీనిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆ ...

Read More »
[X] Close