[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: nandamuri balakrishna

Tag Archives: nandamuri balakrishna

బాలకృష్ణ సినిమాపై చిరంజీవి కామెంట్స్…! ఆ విషయంలో జీరో నాలెడ్జ్‌

chiranjeevi comments on balakrishna satakarni movie

గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నంబర్ 150… ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఖైదీ, శాతకర్ణి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. మెగా టీం కనీసం 2 వందల కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకుందని ఫిల్మ్ వర్గాలు చెబుతుండగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాతకర్ణి…, కలెక్షన్లపై ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలో దిగబోతుంది. అయితే మెగా మూవీపై మాత్రం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఉన్నారు. అదే ...

Read More »

తెలుగు హీరోల సైడ్ బిజినెస్

tollywood heroes side businesses

హీరోల సైడ్ బిజినెస్… ఇప్పుడు అందరూ హోటళ్ల బిజినిస్ మీదనే పడ్డారు. అంతేలేండి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల తరువాత బాగా లాభం తెచ్చే బిజినెస్ లు హోటళ్ళేనట. అసలు కొత్త ఫుడ్ రెస్టారెంట్  వచ్చిందంటే చాలు.. కుర్రాళ్లు అంతా అక్కడే హ్యాంగవుట్ అవుతున్నారు. ఆల్రెడీ నాగార్జున ఎన్-గ్రిల్.. నితిన్ అండ్ నీరజ కోన ల‌ టి-గ్రిల్.. అలాగే  హీరో శశాంక్ మాయాబజార్.. అందరికంటే ముందు  దర్శకుడు కుచిపుడి వెంక‌ట్  ఉలవచారు..  అనే రెస్టారెంట్ ని స్టాట్ చేశాడు.ఇవన్నీ హైదరాబాద్ లో బాగా ...

Read More »

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు ...

Read More »

కొడుక్కోసం బాలయ్య ఆరాటం

nandamuri-mokshagna-to-be-launched-by-krish

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టీటౌన్ టాక్. మరీ ఈ నందమూరి వారసుడు ఎవరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు? అంటే.. ఇప్పటికే బాలయ్య డైరెక్టర్ ను ఫైనల్ చేశాడని టాక్ వినిస్తోంది. ఇంతకీ మోక్షజ్ఞను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేయబోతున్న ఆదర్శకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ.  నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఎప్పడెప్పుడు బాలయ్య వారసుడ్ని హీరోగా చూస్తామా అన్న అతృత నందమూరి అభిమాను్లో ఉంది. ...

Read More »

బాలకృష్ణతో ఆరోజు మర్చిపోలేను : రోజా

balakrishna-and-roja-movies-list

రోజా ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, టాప్ హీరోయిన్ గా రాణించింది. ఆ తరువాత తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఒక వైపు ప్రజాప్రతినిధిగా ఉంటూనే రోజా పలు తెలుగు ఛానళ్లలో హోస్ట్ గా,న్యాయనిర్ణేతగా చేస్తోంది. ఇటీవల ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడని రోజా దీపావళి సందర్భంగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. రోజాకు దీపావళి పండుగ అంటే చాటా ఇష్టమట. ఏ రంగంలో ఉన్నా దీపావళి పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలు, సినిమాలు అన్నీ ఉండాల్సిందేని ...

Read More »

బాలయ్య సినిమాలో అమితాబ్ బచ్చన్ ?

balakrishna-meets-amitabh-bachchan

బాలయ్య సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఒక్కోసారి ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే వింతలు అబ్బురపరుస్తుంటాయి. బ్లాక్ అండ్ వైట్ కాలం లో కూడా కొన్నాళ్ళు మల్టీ స్టారర్ సినిమాలు మురిపించాయి.ఈ మధ్య వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, గొపాల గొపాల సినిమాలతో మరోసారి మల్టీ స్టారర్ సినిమాలకు తెర తీసారు. నందమూరి బాలక్రిష్ణ వందవ చిత్రంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దసరా స్పెషల్ గా టీజర్ ని రిలీజ్ చేసిన శాతకర్ణి యూనిట్ ...

Read More »

చినబాబు ఎంట్రీ అదిరిపోతోంది…!

gautamiputra-satakarni-indion-news

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెస్టేజియస్ గా చేస్తున్న వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొరాకోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత హైద్రాబాద్ లో , చెన్నైలో, కేళలో ఈసినిమా షూటింగ్ ని దాదాపుగా పూర్తిచేసాడు క్రిష్. ఈ టీమ్ ఇప్పుడు మరో కీలకమైన షెడ్యూల్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రీసెంట్ గా క్రిష్ రిలీజ్ చేసిన ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా శత్రువుల ముందు బాలయ్య చెప్పిన ...

Read More »

రైతు నేతగా బాలయ్య బాబు …!

balakrishna-raithu-movie-indion-news

గౌతమీపుత్ర సినిమా తరువాత బాలకృష్ణ చేయబోతున్న మూవీపై క్లారిటీ వచ్చింది. వందో సినిమాకు దూరమైన కృష్ణవంశీతోనే బాలయ్య తన తరువాతి మూవీ చేయనున్నాడు. దేశంలో ఎన్నో అంశాలపై సినిమాలు వస్తున్న రైతుల నేపధ్యంగా ఇటీవల కాలంలో ఒక్క సినిమా వచ్చిందిలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత బాలయ్యతో కృష్ణ వంశీ తెరకెక్కించే మూవీ రైతు నేపధ్యంగానే రాబోతుంది. ఈ సినిమా ద్వారా ప్రస్తుత సమాజంలో ఉన్న రైతుల పరిస్థితిని చూపెట్టబోతున్నాడు కృష్ణవంశీ. ఇక ఈ మూవీని గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తవగానే మొదలు పెట్టాలని ...

Read More »

వారసుడొస్తున్నాడు …!

balakrishna-master-plan-for-mokshagna-tejas-debut-movie

వారసుడు ఎంట్రీ ఇవ్వకముందే నందమూరి బాలయ్య ఫుల్ ఖుషీ అవుతున్నాడు. రీసెంట్ గా మోక్షజ్ఞ బర్త్ డే నేపధ్యంలో నంద‌మూరి ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి వారసుడు ట్రెండింగ్ లో దూసుకుపోయాడు. విషయం తెలుసుకున్న బాలయ్య వారసుడి విషయంలో తెగ సంతోషపడిపోయాడట. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై కూడా బాలయ్య చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. మోక్ష‌జ్ఞ ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనే విష‌యాలపై బాల‌య్య స‌న్నిహితుల‌తోచ‌ర్చిస్తున్నార‌ట. ఫైనల్ ...

Read More »

గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కు బాలయ్యబాబు వార్నింగ్ …!

balakrishna-serious-warning-to-gautamiputra-satakarni-movie-team

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని లీకేలు పట్టిపీడిస్తున్నాయి. సినిమా, లేదంటే అందులోని సీన్లు, షూటింగ్ దశలో స్టిల్స్ .. ఇలా చెప్పుకుంటూపోతే లీకు వీరుల కారణంగా సినిమా విడదలకు ముందే బలి అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణికి ఇప్పుడు ఇలాంటి సమస్యే వచ్చింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో స్టిల్ నెట్టింట్లోకి రిలీజ్ అవుతోంది.ఆ మధ్య సినిమాలో బాలయ్య బాబుకు తల్లిగా నటిస్తున్న హేమమాలిని, హీరోయిన్ శ్రియలకు సంబంధించిన చిత్రాలు నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఆ ...

Read More »
[X] Close