[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Narendra Modi

Tag Archives: Narendra Modi

అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

jayalalitha death mystery

జయలలిత మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు అన్నీ సందేహాలే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది అత్యంత రహస్యం. బయటకు ఏ వార్త తెలిసినా.. దాన్నే అంతా నిజం అనుకునేలా పరిస్థితులు కల్పించారు. అమ్మ మరణవార్తను ధృవీకరించే విషయంలోనూ పెద్ద ఎత్తున డ్రామా నడిచింది. ఒక వైపు జయలలిత చనిపోయి ఉండగా.. మరోవైపు పన్నీరు సెల్వంను ఆగమేఘాల మీద శాసనసభాక్ష నేతగా ఉన్నుకోవడం, ఆ వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం ...

Read More »

జయ లలితను ఎందుకు ఖననం చేశారంటే..!?

Jayalalitha Funeral Ceremony in Marina Beach

తమిళనాడుముఖ్యమంత్రి జయ లలిత పార్థీవ దేహాన్ని ఎందుకు ఖననం చేశారు. తన అంత్యక్రియల గురించి జయ ముందుగానే వెల్లడించిందా? అంటే అవుననే తెలుస్తోంది. జయలలిత తన అంత్యక్రియలు ఎలా అయితే జరగాలని కోరుకుందో అలాగే నిర్వహించారు.  తాను చనిపోతే తన భౌతిక కాయాన్ని దహనం చేయవద్దని, ఖననం చేయాలని, అదీ కూడా ఎంజీఆర్ సమాధి పక్కనే జరగాలని ఆమె చెప్పేవారట. దీంతో మంగళవారం ఆ మేరకు జయ లలిత పార్థీవ శరీరాన్ని మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి పక్కన ఖననం చేశారు.  అయితే ప్రభుత్వం ...

Read More »

అమ్మకు నివాళులు అర్పించలేకపోయిన రాష్ట్రపతి

Pranab Mukherjee Will Not Attend Jayalalithaa Funeral

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అనేక మంది ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహా  తమిళనాడు ఇంఛార్ట్ ముఖ్యమంత్రి విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమ్మకు నివాళులు  అర్పించినవారిలో ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమ్మకు నివాళి అర్పించేందుకు బయలుదేరినప్పటికీ, ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక  లోపం తలెత్తడంతో చెన్నై రాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. ప్రణబ్  భారత వైమానిక దళానికి ...

Read More »

మోడీ కి చెక్ పెట్టిన సన్నీ లియోన్…!

Sunny Leone becomes most searched personality of 2016

శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ? ఆమె కోసం వెతికే నెటిజన్ల సంఖ్యలో. వరుసగా ఐదో ఏడాది మోస్ట్‌ సెర్చ్‌‌డ్‌ పర్సనాలిటీగా నిలిచింది. తాజాగా, ఈ విషయాన్ని యాహూ ఇండియా వెల్లడించింది.మహిళల జాబితాలో సన్ని ఫస్ట్ రాగా, పురుషుల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. మిగితా ...

Read More »

వైసీపీ నేతలకు టీడీపీ తమ్ముళ్ల నో వేకెన్సీ బోర్డు?

tdp no vacancy board to ycp leaders

వైసీపీని నేతలు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా?  త్వరలోనే టీడీపీలోకి చేరికలు ప్రారంభం కానున్నాయా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. ఇటీవల వైసిపి అధినేత జగన్ గోదావరి జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు జగన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో జగన్ తన పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంతే ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. గతంలో వైసిపి అధినేత ...

Read More »

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

రేసులో మోడీ దూకుడు – డోనాల్డ్ ట్రంప్ కు షాక్

PM Modi Wins Online Reader's Poll for TIME Person of the Year

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 రేసులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఈ సర్వేకు వచ్చే ఆదివారంతో గడువు ముగియనుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ 18 శాతం ఓట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. పాక్ విషయంలో దూకుడుతో పాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ దేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయంగా మోడీ నిర్ణయాలపై ప్రశంసలు దక్కాయి. ఇవి సాహసోపేత నిర్ణయాలుగా మేధావులు కొనియాడారు. ఈ క్రమంలోప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ ...

Read More »

చిల్లర కష్టాలు తీర్చేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్

ttp plans to solve devotees currency problems

కలియుగ వైకుంఠం తిరుమలను లక్షలమంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. తిరుమలలో అడుగు పెట్టింది మొదలు దిగేవరకూ నగదు లేకుండా తిరగడం చాలా కష్టం. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో భక్తులకు చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో భక్తుల రద్దీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో భక్తుల సమస్యలు తీర్చే పనిలో పడింది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమలలో విస్తృతంగా స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం స్వైపింగ్ యంత్రాలను విస్తృతంగా వినియోగించాలని టీటీడీ అధికారులను ...

Read More »
[X] Close