[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: new

Tag Archives: new

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

సీక్రెట్ ఆపరేషన్ కోసం పది నెలలు కష్టపడ్డా: మోడీ

modi-worked-hard-for-10months-on-currency-ban-secret-operation

భారత్ లో బ్లాకు మనీ ని అరికట్టేందుకు ‘సీక్రెట్ ఆపరేషన్’ చేసేందుకు 10 నెలలు కష్టపడ్డానని ప్రధాని మోడీ అన్నారు. నేడు ఆయన గోవాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నల్లధనం ఎక్కడెక్కడ ఉందో సుప్రీంకోర్టు నిపుణులతో తెలుసుకున్నానని.. నేను తప్పు చేస్తే నన్ను నిలువునా చీల్చేయండన్నారు. ఉన్నత పదవులు అనుభవించేందుకు నేను పుట్టలేదు.. సామాన్య జనం తరపున నల్లధనంపై యుద్ధం ప్రకటించానని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంతో ఓర్పుతో క్యూ లైన్ లో నిలబడి నోట్లు మార్చుకుంటున్నారని తెలిపారు. యాబై రోజుల ...

Read More »

కోపంతో షూటింగ్ స్పాట్ వదిలి వెళ్లిన పవన్ ?

pawan-kalyan-angry-on-katama-rayudu-team

పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడుకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఫిల్మ్‌నగర్‌ సర్కిళ్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ డాలీపై పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడని సమాచారం. ఓ సన్నివేశానికి సంబంధించిన సీక్వెన్స్‌ను డాలీ సరిగ్గా వివరించలేకపోవడంతో పాటు వాటిని సరిగ్గా తెరకెక్కించలేకపోయాట. దీంతో విసుగు చెందిన పవన్ కల్యాణ్ డాలీపై పెద్దగా అరిచాడట. ఆ తరువాత వెంటనే పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. అయితే కాసేపటి తరువాత తర్వాత మళ్లీ ...

Read More »

గడ్డం గీయించుకున్న హీరోయిన్..!

sanjana-galrani-face-shave

ప్రభాస్ సరసన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లిగా నటించిన సంజన ఓ షాకింగ్ పని చేసింది. రీసెంట్ గా సంజన ఏకంగా ఓ బార్బర్ షాప్‌కు వెళ్లి గెడ్డం గీయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అదంతా వీడియో తీసి, తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ కూడా చేసింది ఈ భామ. ఇప్పుడు సంజన చేసిన ఈ పని చూసిన వారంతా ఇదెక్కడి చొద్యం అంటూ చర్చల్లో మునిగిపోయారట. అయితే ముఖంపై అవాంఛిత రోమాలు ఇలా తొలగించుకోవడం తనకు అలవాటేనని అంటోంది ఈ ...

Read More »

కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

tennis-star-svetlana-kuznetsova-cuts-her-hair-mid-match

ఆట ఆడే స‌మ‌యంలో ఆటగాళ్ళు వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో చేతిలో ఉన్న‌వి నేల‌కేసి కొడుతూ.. మ‌రి కొన్ని సార్లు జెర్సీలు చింపుకుంటూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు. కాని ఇక్క‌డ జరిగింది వేరు.. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ఏకంగా త‌న జుట్టునే క‌త్తిరించుకుంది స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా). సింగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘స్వెట్లానా కుజ్నేత్సోవా’ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ‘రద్వాంస్కా’ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ ను 7-5 తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6 తో కోల్పోయింది. అయితే ...

Read More »

ఈ మహిళ బరువు 500 కిలోలు !

fattest-women-in-the-world

ఈమె బరువు… 500కిలోలు. ప్రపంచంలోనే అత్యంత లావైన మహిళ గా గుర్తించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన  ఇమాం అహ్మద్(36) అబ్దులతి ఏకంగా 500 KGల బరువు పెరిగింది. గడిచిన 25 ఏళ్ల లో ఒక్కసారి కూడా అబ్దులతి ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదు. కనీసం బెడ్‌ పై నుంచి కూడా కదల్లేని పరిస్థితి. ఆమెకు తినిపించడం.. దుస్తులు మార్చడం.. ఇతర పనులను ఆమె తల్లి, చెల్లి చేస్తున్నారు. ఇమాం పుట్టుకతోనే 5 కేజీల బరువు తో పుట్టిందట. వైద్య పరీక్షల్లో ఆమెకు ...

Read More »
[X] Close