[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: pawan kalyan movies

Tag Archives: pawan kalyan movies

పవన్ కళ్యాణ్ పై ‘ఫైర్’ అవుతున్న మెగా ఫ్యాన్స్…!

Mega Heroes Fires on Pawan Kalyan

ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి హాజరుకానీ, పరిస్థితుల్లో తమ అభిప్రాయాన్ని వీడియోల రూపంలో వెల్లడించం ఒక అలవాటుగా మారింది. ఇటీవల రాంగోపాల్ వర్మ నిర్వహించుకున్న శివ టు వంగవీటి వేడుకకు హాజరుకాలేకపోయిన బిగ్ బీ కూడా వీడియో బైట్ ద్వారా శుభాకాంక్షలను, క్షమాపణలను కోరారు. అయితే ఇప్పుడు ఖైదీ ప్రీరిలీజ్ వేడుకకు హాజరుకానీ, పవన్ కల్యాణ్ కు మెగా అభిమానుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. వేడుకకు హాజరు కాకపోతున్నపుడు కనీసం అన్న గురించి ఓ విడియో బైట్ అయినా తయారు చేసి పంపి వుండొచ్చుకదా ...

Read More »

వేణుమాధవ్ రీఎంట్రీ…పవన్ కల్యాణ్ తొ మొదలెట్టాడు

Venu Madhav Re-Entry with Pawan Kalyan Movie

వేణుమాధవ్.. తొలిప్రేమ మొదలు ఈ హాస్యనటుడికి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  షార్ట్ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వేణుమాధవ్. పెద్ద సినిమాల్లో వేణుమాధవ్ ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. అలా తీరకలేకుండా బిజీ కమెడియన్ అయిపోయాడు. అయితే చరణ్ నటించిన రచ్చ మూవీ తరువాత వేణుమాధవ్  కంటికి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి వేణుమాధవ్ ఆరోగ్యంపై రకరకాలుగా రూమర్లు మొదలయ్యాయి. వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు వినిపించాయి. స్వయంగా వేణుమాధవ్ నేను బతికే వున్నాను అని బాధపడుతూ మీడియాతో చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. ...

Read More »

అనసూయని లైవ్‌ షోలో ‘ఐటెం’ అన్న అభిమాని

Anasuya Gives Strong Lecture to a Fan on LIVE

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే.. అందుకోసం ప్రత్యేకంగా కొందరు తారలు ఉండేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆరాటం.. స్టార్  హీరోయిన్లను సైతం ఐటంబేబీలుగా మార్చేస్తుంది. ఒక్క పాటలో అందాలు ఆరబోస్తే.. కోట్లు వచ్చిపడుతుండడంతో స్టార్ హీరోయిన్లు ఏమాత్రం వెనకాముందు ఆలోచించడంలేదు.  ఇంతవరకు బాగానే ఉన్నా.. ఐటెమ్‌ భామలుగా పిలిపించుకోవడానికి  హీరోయిన్లు సిద్ధపడడం లేదు. దీంతో ఐటెమ్‌ సాంగ్‌ కాస్తా ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌గా మారిపోయింది.  కెరియర్ ను ఐటం సాంగ్ తో ప్రారంభించడానికి కూడా కొందరు భామలు సహసం చేయడంలేదు. ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

పవన్ కల్యాణ్ అందుకేనా సినిమాలు చేస్తుంది?

reasons-behind-pawan-kalyan-continuation-movies

పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్నది కేవలం అభిమానుల కోసమేనా? అంటే ఆయన మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. అనంతపురంలోని నిర్వహించిన చైతన్యసభలో పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి అర్థం వచ్చేలానే వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి ఈ సభ ద్వారా పవన్ కొత్త గెటప్‌లో కనిపించారు. నేవీ బ్లూ కలర్‌ కుర్తాపైజమా ధరించి వేదికపైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మధ్య.. మధ్యలో కళ్లద్దాలు పెట్టుకున్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వివరాల ప్రతులు చదివీ.. చదివీ తనకు సైటొచ్చిందని చమత్కరించి అందరినీ నవ్వించారు. ఇదే సమయంలో నటుడిగా ...

Read More »

రాజకీయంగా పావులు కదుపుతున్న పవన్ కళ్యాణ్

pawan-kalyan-to-register-his-vote-in-eluru

పవన్ కల్యాణ్ రాజకీయంగా పావులు కదుపుతున్నాడు. జనసేనపార్టీని ఏపీలో తిరుగులేని పార్టీగా నిలిపేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో ఏపీలో ఉండేందుకు పవన్ ఏర్పాట్లు చేస్తున్నాడు. తాజాగా అక్కడి ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఏలూరులో పవన్ కల్యాణ్ ఓటు నమోదు చేసుకోనున్నట్లు సమాచారం. తాజాగా పవన్‌తో ఏలూరు జనసేన నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలూరులో తనకు అనుకూలమైన ఇల్లు ఒకటి చూడాలని పార్టీ నేతలకు పవన్‌కల్యాణ్‌ సూచించాడట. ఇకపై పవన్ ఏపీలో ఉండేది ఏలూరేనట. ...

Read More »

కోపంతో షూటింగ్ స్పాట్ వదిలి వెళ్లిన పవన్ ?

pawan-kalyan-angry-on-katama-rayudu-team

పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడుకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఫిల్మ్‌నగర్‌ సర్కిళ్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ డాలీపై పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడని సమాచారం. ఓ సన్నివేశానికి సంబంధించిన సీక్వెన్స్‌ను డాలీ సరిగ్గా వివరించలేకపోవడంతో పాటు వాటిని సరిగ్గా తెరకెక్కించలేకపోయాట. దీంతో విసుగు చెందిన పవన్ కల్యాణ్ డాలీపై పెద్దగా అరిచాడట. ఆ తరువాత వెంటనే పవన్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడట. అయితే కాసేపటి తరువాత తర్వాత మళ్లీ ...

Read More »

అబ్బాయికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన బాబాయ్ …!

pawan-kalyan-in-dhruva-audio-function

రాంచరణ్ ధృవ చిత్రం పాటలు నవంబర్ 20న మార్కేట్ లోకి విడుదల కాబోతున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ హాజరవుతాడని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఆడియో వేడుక‌కు రావాల్సిందిగా ప‌వ‌న్‌ని ఇన్వ‌ైట్ చేశాడట‌. ప‌వ‌న్ నుంచి కూడా గ్రీన్‌సిగ్న‌ల్ వచ్చినట్లు సమాచారం. ఆడియో వేడుకలో పవన్ తో పాటు ఇతర మెగా హీరోలు ద‌ర్శ‌నమివ్వ‌నున్నారట.అబ్బాయ్ ఆడియో వేడుక‌లో బాబాయ్ కనిపించడం మెగా అభిమానులకు సంతోషకరమైన వార్తే‌.ఇక సినిమాను డిసెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ...

Read More »
[X] Close