[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: pawan kalyan

Tag Archives: pawan kalyan

‘మహేష్‌బాబు’ ఓ జాతి ద్రోహిగా మిగిలిపోతాడు : వర్మ సెన్సేషనల్ కామెంట్స్

ram gopal varma sensational comments on mahesh babu over special status

వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేసి మీడియా కి ఒక పెద్ద న్యూస్ లా మారిపోయాడు. నిన్న మొన్నటి వరకు మెగా ఫామిలీ పై ట్విట్టర్ బాణాలు ఎక్కు పెట్టిన వర్మ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేసాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే ‘ఏపీ’ ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి అసలు మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ట్విట్టర్లో ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ.’మహేష్ బాబు తమిళ పండుగైన ...

Read More »

పవన్ ఖైదీ చూసి, ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan Reaction Over Khaidi No 150

చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150.., మెగా ఫ్యాన్స్ అభిమాన దాహం తీర్చింది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ను వెండితెరపై చూస్తామా అని, వెయిట్ చేస్తున్న అభిమానులు ఖైదీని చూసి సంబరపడిపోతున్నారు. చిరు స్టెమీనా ఏంటో రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి. ఈనేపధ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ అన్నయ్య ఖైదీ మూవీని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసినట్లు సమాచారం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. డిసెంబర్ నెలలో తమ తండ్రి ...

Read More »

చిరంజీవికి అంత టాలెంట్ లేదట…!

chiranjeevi comments on aamir khan pk and dangal

కమర్షియల్ సినిమాల మత్తులో పడి, మంచి చిత్రాలకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు దూరంగా జరుగుతున్నారు. ఆరు పాటలు, మూడు ఫైట్లు ఉన్న సినిమాలే తెలుగులో గొప్ప సినిమాలుగా మారుతున్నాయి. మంచి సినిమాలు చెయ్యాలన్నా.. మన హీరోలకు తెలిసిందల్లా.. హిట్ కథలను రీమేక్ చేయడమే. తిరిగి అది ఎంత మంచి కథ అయినా.. మనదైన కమర్షియాలిటీని జోడించడం మన దర్శకనిర్మాతలకు వెన్నతో పెట్టినవిద్య. ఇటీవల వచ్చిన చరణ్ ధృవ విషయంలో మాత్రం అలాంటి మార్పులు ఏం చెయ్యలేదు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నా.. మన హీరోలు ...

Read More »

పవన్ కళ్యాణ్ పై ‘ఫైర్’ అవుతున్న మెగా ఫ్యాన్స్…!

Mega Heroes Fires on Pawan Kalyan

ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి హాజరుకానీ, పరిస్థితుల్లో తమ అభిప్రాయాన్ని వీడియోల రూపంలో వెల్లడించం ఒక అలవాటుగా మారింది. ఇటీవల రాంగోపాల్ వర్మ నిర్వహించుకున్న శివ టు వంగవీటి వేడుకకు హాజరుకాలేకపోయిన బిగ్ బీ కూడా వీడియో బైట్ ద్వారా శుభాకాంక్షలను, క్షమాపణలను కోరారు. అయితే ఇప్పుడు ఖైదీ ప్రీరిలీజ్ వేడుకకు హాజరుకానీ, పవన్ కల్యాణ్ కు మెగా అభిమానుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. వేడుకకు హాజరు కాకపోతున్నపుడు కనీసం అన్న గురించి ఓ విడియో బైట్ అయినా తయారు చేసి పంపి వుండొచ్చుకదా ...

Read More »

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి…!

Chiranjeevi Fires on Pawan Kalyan Fan at Khaidi No 150 Pre Release Function

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మండింది. మండడం కాదు కోపం కట్టలు తెంచుకుంది. వీరావేశంతో చిరు మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో రచ్చ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. అల్లు అర్జున్ పరోక్ష హెచ్చరికలు, మెగా బ్రదర్ నాగబాబు తిట్లతో వేదికపై కాక పుట్టించారు. అయితే ఎక్కడా తమ హీరో విషయం ప్రస్తావన రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లు గానే ఈ ...

Read More »

మెగా బ్రదర్స్ రీసెంట్ గా కలిశారు.. ఎప్పుడో తెలుసా..?

Pawan Kalyan Meets Chiranjeevi

ఇటీవల మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మళ్లీ దూరం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సమయంలో అన్నదమ్ములిద్దరు పలు సార్లు మీడియా ముఖంగానే కలిసి, కనిపించారు. మూవీ ఆడియో వేడుకకు చిరంజీవి వెళ్లాడు. అయితే మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ, పవన్.. మెగా కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ధృవ సినిమా కోసం, ఆ తరువాత ఇప్పుడు అన్నయ్య చిరు మూవీకోసం పవన్ కదిలొస్తాడని అనుకున్న మెగా హీరోలకు ...

Read More »

చిరంజీవిని ఇబ్బంది పెట్టిన సురేఖ…!

Chiranjeevi Shocking Comments on His Wife surekha

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల పాటు సినిమాలు దూరం ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దాదా జిందాబాద్ తరువాత మళ్లీ తెరపై ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించలేదు. ఈ గ్యాప్ లో చరణ్ నటించిన మగధీర, బ్రూస్లీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ను మళ్లీ సినిమాల్లో చూస్తామా అని, ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇన్నాళ్లకు మళ్లీ ఖైదీ నంబర్ 150 మూవీతో బాక్సాఫీస్ బరిలో దూకబోతున్నారు. అయితే సినిమాలకు దూరమైనప్పటి నుంచి చిరు ఫిజిక్ ...

Read More »

అరవింద్ గారి మాస్టర్ ప్లాన్..! అల్లు బావ టార్గెట్ అతనేనా?

Allu Aravind Master Plan for Khaidi No 150 Movie

శాతకర్ణి సినిమాను దెబ్బ తీయడానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ చేశాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.శాతకర్ణి జనవరి 12 న రిలీజ్ కానుంది అని. అటు ఖైదీ ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటి వరకు కాస్త శాతకర్ణిదే పైచేయిగా ఉంది. దీంతో సినిమా విడుదలైన మూడు రోజులపాటు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అరవింద్ కు చిరు భాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. అల్లు అరవింద్ మార్క్ పబ్లీసిటీ ఎలా ఉంటుందో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ...

Read More »
[X] Close