[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: pm modi

Tag Archives: pm modi

‘మహేష్‌బాబు’ ఓ జాతి ద్రోహిగా మిగిలిపోతాడు : వర్మ సెన్సేషనల్ కామెంట్స్

ram gopal varma sensational comments on mahesh babu over special status

వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేసి మీడియా కి ఒక పెద్ద న్యూస్ లా మారిపోయాడు. నిన్న మొన్నటి వరకు మెగా ఫామిలీ పై ట్విట్టర్ బాణాలు ఎక్కు పెట్టిన వర్మ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేసాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే ‘ఏపీ’ ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమానికి అసలు మహేష్ బాబు ఎందుకు మద్దతు పలకటం లేదని ట్విట్టర్లో ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ.’మహేష్ బాబు తమిళ పండుగైన ...

Read More »

మోడీ కి చెక్ పెట్టిన సన్నీ లియోన్…!

Sunny Leone becomes most searched personality of 2016

శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ? ఆమె కోసం వెతికే నెటిజన్ల సంఖ్యలో. వరుసగా ఐదో ఏడాది మోస్ట్‌ సెర్చ్‌‌డ్‌ పర్సనాలిటీగా నిలిచింది. తాజాగా, ఈ విషయాన్ని యాహూ ఇండియా వెల్లడించింది.మహిళల జాబితాలో సన్ని ఫస్ట్ రాగా, పురుషుల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. మిగితా ...

Read More »

రేసులో మోడీ దూకుడు – డోనాల్డ్ ట్రంప్ కు షాక్

PM Modi Wins Online Reader's Poll for TIME Person of the Year

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 రేసులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఈ సర్వేకు వచ్చే ఆదివారంతో గడువు ముగియనుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ 18 శాతం ఓట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. పాక్ విషయంలో దూకుడుతో పాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ దేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయంగా మోడీ నిర్ణయాలపై ప్రశంసలు దక్కాయి. ఇవి సాహసోపేత నిర్ణయాలుగా మేధావులు కొనియాడారు. ఈ క్రమంలోప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ ...

Read More »

సచిన్ కిడ్నాప్ కు కుట్ర!

David Cameron wants to kidnap Sachin Tendulkar to train England cricket team

సచిన్ ను కిడ్నప్ చేయడమేంటి అనుకుంటున్నారా? కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ అనుకోకండి..! టీమిండియాతో టెస్ట్‌ సిరీస్ లో భాగంగా  తాజాగా ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. దీంతో ఇంగ్లండ్‌ ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు ఒక ఉపాయం తట్టింది. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను కిడ్నాప్‌ చేసి కోచింగ్‌ ఇప్పిస్తే ఇంగ్లండ్‌ ఆట గాడిలో పడుతుందని కామెరూన్‌ జోక్‌ చేశారు.  కుక్‌సేన వైఫల్యం కామెరూన్‌ను కూడా తీవ్రంగా బాధించి ఉంటుంది. అందుకే ఆయన పైవిధంగా మాట్లాడి ...

Read More »

బాలకృష్ణ దగ్గర దొరికింది బ్లాక్ మనీ కాదట…!

IT Officials Caught Balakrishna Family Members With Rs 10 Lakhs Old Currency Notes

నోట్లరద్దు తరువాత దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో నల్లధనం వెలుగుచూస్తోంది. పాతనోట్ల మార్పడి కోసం అక్రమార్కులు పెద్ద ఎత్తున డబ్బును తరలిస్తూ పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సబంధించిన బ్లాక్ మని పట్టుబడినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా…బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వద్ద10 లక్షల రూపాయలు వెలుగుచూశాయి. దీంతో మిడియాలో బ్లాక్ మనీ పట్టబడిందంటూ బ్రేకింగులు ప్రసారమయ్యాయి. అయితే, కొద్దిసేపట్లో అది బ్లాక్‌మనీ కాదని తేలిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుకి ...

Read More »

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్ లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు ...

Read More »

చంద్రబాబు అసలు లక్ష్యం అదేనట – Indion News

chandrababu-vision-for-ap

ప్రత్యేక హోదా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు అన్నారు. తనకంటే ప్రజలకోసం ఎవరు ఎక్కువ ఆలోచిస్తానని? ఆయన ప్రశ్నించారు. స్పెషల్ ప్యాకేజీని తాను ఎందుకు అంగీకరించానంటే .. హోదా తో సమానంగా నిధులు ఇవ్వడానికి కేంద్ర సర్కారు ఒప్పుకుందని ఆయన తెలిపారు. విదేశీ ఆర్దిక సాయం ఉన్న ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం డబ్బులు ఇస్తుందని అన్నారు. తనకు రాష్ట్రమే కుటుంబం  అన్నారు. ఏపీ అబివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నానని..  2050నాటికి ప్రపంచంలోనే రాష్ట్రం నెంబర్ 1 ...

Read More »

తెలంగాణలో టిడిపి చచ్చిపోయింది : నాయిని నరసింహారెడ్డి

tdp-is-dead-in-telangana-says-nayani-narsimha-reddy

తెలంగాణ లో చచ్చిపోయిన TDP పార్టీని కాపాడుకోవడానికే ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విన్యాసాలు చేస్తున్నారని అయినా ప్రయోజనం లేదని రాష్ట హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ నల్లగొండ జిల్లాలో సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలోTDPకి నూకలు చెల్లాయని అన్నారు. రేవంత్ ఒక బచ్చా అని.. సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి అతనికి లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ విలువలు దిగచార్చవద్దని రేవంత్‌రెడ్డి కి సూచించారు.

Read More »
[X] Close