[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Prime Minister

Tag Archives: Prime Minister

మోడీ కి చెక్ పెట్టిన సన్నీ లియోన్…!

Sunny Leone becomes most searched personality of 2016

శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ? ఆమె కోసం వెతికే నెటిజన్ల సంఖ్యలో. వరుసగా ఐదో ఏడాది మోస్ట్‌ సెర్చ్‌‌డ్‌ పర్సనాలిటీగా నిలిచింది. తాజాగా, ఈ విషయాన్ని యాహూ ఇండియా వెల్లడించింది.మహిళల జాబితాలో సన్ని ఫస్ట్ రాగా, పురుషుల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. మిగితా ...

Read More »

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ...

Read More »

బాబోయ్ 2రోజుల్లో పేద‌ల ఖాతాల్లోకి చేరిన 1000కోట్ల డబ్బు

black-money-is-transferring-into-poor-people-accounts-to-make-white

కేంద్రం అనూహ్యంగా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డాన్ని న‌ల్ల కుబేరులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారి దగ్గ‌ర ఉన్న న‌ల్ల‌డ‌బ్బును ఎలాగైనా తెల్ల‌గా మార్చ‌డానికి ఎన్నెన్నో ఎత్తులేస్తున్నారు. ఉత్తర ఆంధ్ర లోని కొందరు పెద్దలు తమ దగ్గరున్న నల్లధనాన్ని పేదల రూపంలో బ్యాంకులకు చేరవేస్తున్నారు. గడచిన 2 రోజులుగా ఆయా జిల్లాల్లో వెయ్యి కోట్లకుపైగా డబ్బు బ్యాంకుల్లో జమ కావడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకుల్లో నేరుగా వేయడంతోపాటు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్ల(CDM)నూ విపరీతంగా వినియోగిస్తున్నారు. అనూహ్యంగా ఒకేసారి రూ.1,000, 500 నోట్లు రద్దుకావడం వైజాగ్, శ్రీకాకుళం, ...

Read More »

సీక్రెట్ ఆపరేషన్ కోసం పది నెలలు కష్టపడ్డా: మోడీ

modi-worked-hard-for-10months-on-currency-ban-secret-operation

భారత్ లో బ్లాకు మనీ ని అరికట్టేందుకు ‘సీక్రెట్ ఆపరేషన్’ చేసేందుకు 10 నెలలు కష్టపడ్డానని ప్రధాని మోడీ అన్నారు. నేడు ఆయన గోవాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నల్లధనం ఎక్కడెక్కడ ఉందో సుప్రీంకోర్టు నిపుణులతో తెలుసుకున్నానని.. నేను తప్పు చేస్తే నన్ను నిలువునా చీల్చేయండన్నారు. ఉన్నత పదవులు అనుభవించేందుకు నేను పుట్టలేదు.. సామాన్య జనం తరపున నల్లధనంపై యుద్ధం ప్రకటించానని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంతో ఓర్పుతో క్యూ లైన్ లో నిలబడి నోట్లు మార్చుకుంటున్నారని తెలిపారు. యాబై రోజుల ...

Read More »

పాకిస్తాన్ తో ఆ డీల్ వాస్త‌వ‌మే: చైనా

pakistan-with-china

చైనాకు కావ‌ల‌సిన దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. పాక్‌ నుంచి ‘స‌బ్ మెరైన్లు’ విక్ర‌యించేందుకు తమకు ఉన్న ఒప్పందం వాస్త‌వ‌మేన‌ని చైనా అంగీక‌రించింది. ఈ మేరకు చైనా మిలిటరీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఒప్పందానికి చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ‘హు వెన్మింగ్’ అంగీకరించినట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. పాకిస్థాన్ కు 8 ‘ఎటాక్ సబ్ మెరైన్ల’ విక్రయానికి సంబంధించి సుమారు 5 బిలియన్ డాలర్లతో బీజింగ్ మిలిటరీ కుదుర్చుకున్న అతిపెద్ద ...

Read More »

అభిమాని కోరిక తీర్చిన ప్రధాని మోడీ

narendra-modi

తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వస్తోందని తెలియగానే ఏ దంపతులైనా ఆనందంలో మునిగితేలుతారు. ఇక పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి.. ఎలాంటి బట్టలు కొనాలి అని రకరకాల ఆలోచనలలో ఉంటారు. తమ చిన్నారికి చక్కని పేరు పెట్టేందుకు తెగ వెతికేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ దంపతులు మాత్రం తమకు పుట్టబోయే బిడ్డకు ఏకంగా ప్రధాన మంత్రి నామకరణం చేయాలని భావించారు. ‘మా పాపకు పేరు పెట్ట’మని కోరుతూ ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. అయితే వారి ఆకాంక్షను ప్రధాని ...

Read More »
[X] Close