[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: speech

Tag Archives: speech

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

పాకిస్థాన్‌ కు అమెరికా మద్దతు!

america supports pakistan

ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా… పాకిస్తాన్ ను కోరింది. వేరే దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్ర సంస్థలకుఆశ్రయం ఇవ్వకూడదని.. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో కొందరు సైనికులతోపాటు.. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణ త్యాగాలను తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చేసే పోరుకు అమెరికా మద్దతిస్తుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read More »

ఆర్నేళ్ల క్రితమే పెద్ద నోట్ల రద్దుకు బీజం

500-and-1000-currency-notes-banned-planning-from-6-months

మోడీ సర్కార్ గట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారికంగా ప్రకటించే వరకు విషయం కాస్త కూడా, లీక్ కాలేదంటే మోడీ పాలనా దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక వారంలోనో, నెలలోనో జరిగింది కాదు. దాదాపు ఆర్నెళ్ల కిందనే నోట్ల రద్దుకు బీజం పడింది. ప్రధాని మోడీ, ఆయన ముఖ్య కార్యదర్శి తొలిసారి ఆర్నేళ్ల కింద నోట్లపై చర్చించారట. ఆ తరువాత ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ కు చెప్పారట. ...

Read More »

మోడీ ని వదిలేసిన 3.18 లక్షల మంది!

modi-loses-3-lakh-twitter-followers-in-one-day

పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ప్ర‌ధాన మంత్రి మోడీపై భాగానే చూపింది. ఈ ఒక్క నిర్ణ‌యం ఆయ‌నకు ల‌క్ష‌ల మంది అభిమానుల‌ను దూరం చేసేసింది. ఆయన ట్విట్టర్ ఖాతా నుండి 3.18 లక్షల మంది అభిమానులు మోడీని ‘అన్‌ ఫాలో’ అయ్యారు. ఈ నెల 8న రాత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు చేస్తునట్లు ప్రకటన చేశారు. కాగా ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు. ఆ చిన్న ఇబ్బందులూ మోడీకి పెద్ద సంఖ్యలో అభిమానులను దూరం చేయాలని అంటున్నాయి ...

Read More »

గంగానదిలోకి కొట్టుకొచ్చిన నోట్ల క‌ట్ట‌లు!

black-money-found-in-ganga-river

మోడీ సర్కారు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం వల్ల న‌ల్ల‌కుబేరుల‌పై ఆ ప్ర‌భావం బాగానే చూపింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలి లో గంగానదిలోకి రూ.500, 1000 నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు విసిరేశారు. దీంతో మీర్జాపూర్ వద్ద నదిలో వేలాది నోట్లు తేలియాడుతూ దర్శనమిచ్చాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివెళ్ళారు. కాగా కొందరు స్థానికులు పడవలపై, ఇంకొంత మంది ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ నోట్లను పట్టుకున్నారు. ఈ నోట్లలో కొన్ని కాలిపోయి ఉండగా, మరికొన్ని నోట్లు చిరిగిపోయాయి అయితే ...

Read More »

ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో తుపాకుల మోత

anti-trump-rally-protests

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో 5 మంది గాయ‌ప‌డ్డారు. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఈ సంఘటనకు కారణమని సమాచారం. ఆ ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడినవారిని హాస్పిటల్ కి ...

Read More »

పాకిస్తాన్ తో ఆ డీల్ వాస్త‌వ‌మే: చైనా

pakistan-with-china

చైనాకు కావ‌ల‌సిన దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. పాక్‌ నుంచి ‘స‌బ్ మెరైన్లు’ విక్ర‌యించేందుకు తమకు ఉన్న ఒప్పందం వాస్త‌వ‌మేన‌ని చైనా అంగీక‌రించింది. ఈ మేరకు చైనా మిలిటరీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఒప్పందానికి చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ‘హు వెన్మింగ్’ అంగీకరించినట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. పాకిస్థాన్ కు 8 ‘ఎటాక్ సబ్ మెరైన్ల’ విక్రయానికి సంబంధించి సుమారు 5 బిలియన్ డాలర్లతో బీజింగ్ మిలిటరీ కుదుర్చుకున్న అతిపెద్ద ...

Read More »

అభిమాని కోరిక తీర్చిన ప్రధాని మోడీ

narendra-modi

తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వస్తోందని తెలియగానే ఏ దంపతులైనా ఆనందంలో మునిగితేలుతారు. ఇక పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి.. ఎలాంటి బట్టలు కొనాలి అని రకరకాల ఆలోచనలలో ఉంటారు. తమ చిన్నారికి చక్కని పేరు పెట్టేందుకు తెగ వెతికేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ దంపతులు మాత్రం తమకు పుట్టబోయే బిడ్డకు ఏకంగా ప్రధాన మంత్రి నామకరణం చేయాలని భావించారు. ‘మా పాపకు పేరు పెట్ట’మని కోరుతూ ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. అయితే వారి ఆకాంక్షను ప్రధాని ...

Read More »
[X] Close