[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: tamil news

Tag Archives: tamil news

అపోలో హాస్పటల్ లో ‘అమ్మ’ ఆత్మ… షాకింగ్ సీసీటీవీ వీడియో

jayalalitha ghost

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా… ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అమ్మ ఆత్మ తమిళనాడులో తిరుగుతోందంటూ ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు మీకోసం.. పోయెస్ గార్డెన్ లో ‘జయలలిత’ ఆత్మ తిరుగుతోందంటూ… సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి అమ్మ ఆత్మకు ...

Read More »

అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

jayalalitha death mystery

జయలలిత మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు అన్నీ సందేహాలే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది అత్యంత రహస్యం. బయటకు ఏ వార్త తెలిసినా.. దాన్నే అంతా నిజం అనుకునేలా పరిస్థితులు కల్పించారు. అమ్మ మరణవార్తను ధృవీకరించే విషయంలోనూ పెద్ద ఎత్తున డ్రామా నడిచింది. ఒక వైపు జయలలిత చనిపోయి ఉండగా.. మరోవైపు పన్నీరు సెల్వంను ఆగమేఘాల మీద శాసనసభాక్ష నేతగా ఉన్నుకోవడం, ఆ వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం ...

Read More »

భూదేవి ఒడిలోకి అమ్మ…శోకసంద్రంలో తమిళనాడు

Jayalalitha's Final Funeral Rites - Tamil Nadu CM Death

తమిళనాడు శోకసంద్రమైంది. అభిమాను ప్రజలను దుఖః సాగరంలో విడిచేసి, తమిళనాడు సీఎం జయలలిత ఇక సెలవంటూ వెళ్లిపోయారు. చెన్నైలోని  మెరీనా బీచ్ లో ప్రభుత్వ లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత గురువు ఎమ్జీఆర్ ఘాట్ పక్కనే జయలలిత పార్థీవదేహాన్ని  ఖననం చేశారు. జయ కడసారి చూపు కోసం.. అభిమానులు మెరీనా బీచ్ కు తరలివచ్చారు. లక్షాలాది అభిమానులు అమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.  తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,తమిళనాడు మాజీ గవర్నర్ కే. రోశయ్య, ...

Read More »

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు ...

Read More »

దీపావళికి అమ్మ డిశ్చార్జ్ అవుతుందట !

jayalalitha-discharge-on-diwali

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపావళికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్న తీరును పర్యవేక్షించిన చేసిన వైద్యులు, ఈ విషయాన్నీ చెప్పినట్లు సమాచారం. దీపావళి లోపు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలన్న అభిప్రాయాన్ని జయలలిత వ్యక్తం చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డో, ఎయిమ్స్ డాక్టర్లు మరోసారి ఆదివారం ఆస్పత్రికి వచ్చి జయలలితకు జరుగుతున్న ట్రీట్మెంట్ ను పరిశీలించారు. మరో 10 రోజులు ఆమె ...

Read More »

అమ్మ కోసం పూజలు …. 8 కోట్లు దాటిన వ్యాపారం !

jayalalitha-health-report

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం కోసం లక్షలాది ఆమె అభిమానులు ఆమె పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమిళనాడు లోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గడచిన 30 రోజుల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు సమాచారం. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తున్నారు. దీంతో కుండలకు ...

Read More »

జయను సింగపూర్ తరలించే అవకాశం..? || Tamilnadu CM Jayalalitha health

tamilnadu-cm-jayalalitha-health-indion-news

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు జయ బాగానే ఉందన్న వైద్యులు..గ‌డ‌చిన నాలుగు రోజులుగా ఏమీ మాట్లాడ‌లేదు. మరోవైపు లండ‌న్ వైద్యుడు జాన్ రిచ‌ర్డ్ బిలే మరోసారి చెన్నైకి రావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్ధితితులు చూస్తే.. జ‌య‌ను సింగపూర్ కు తరలించే అవకాశాలున్నాయని పుకార్లు వినిస్తున్నాయి.  అయితే సింగ‌పూర్ వైద్యంపై వైద్యులు నోరు మెద‌ప‌లేదు. ఫిజియోథెర‌పీ చికిత్స‌లో ప్ర‌పంచంలోనే సుప్ర‌సిద్ధ వైద్యులుగా పేరుగాంచిన  మరో ఇద్దరు సింగ‌పూర్ వైద్యులు చెన్నై రానునున్నట్లు తెలుస్తోంది. వీళ్లు కొన్ని రోజుల ...

Read More »

అమ్మ ఆరోగ్యంపై ఆరా తీసిన రజనీ || Indion News

superstar-rajinikanth-goes-to-apollo-for-jayalalitha-latest-tamil-nadu-cm-jayalalitha-health-news

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తమిళనాడు సీఎం జయలలితను సూపర్ స్టార్ రజనీ పరామర్శించాడు. తన కుమార్తె ఐశ్వర్యను వెంటబెట్టుకుని రజనీ అపోలో ఆసుపత్రికి వచ్చారు. అనంతరం జయను పరామర్శించిన ఆయన.. అనంతరం అమ్మ ఆరోగ్యం గురించి అపోలో ఆస్పత్రి వైద్యులను ఆరా తీశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని రజనీ కూతురు ఐశ్వర్య ఆకాంక్షించారు. మరోవైపు జయలలితకు ప్రత్యేక చికిత్సలందించేందుకు సింగపూర్ నుంచి మరో ఇద్దరు మహిళా వైద్యులు ఆదివారం సాయంత్రం చెన్నైకి వచ్చారు. ఫిజియోథెరఫీ చికిత్సలందించటంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఆ ఇద్దరు ...

Read More »
[X] Close