[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Telugu gossips

Tag Archives: Telugu gossips

స్వాతంత్ర సమరయోధుడి కోసం…! బాలయ్య vs చిరంజీవి

War Between Chiru and Balayya About Uyyalawada Narasimha Reddy Movie

12 సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ రెడీ అయ్యారు. బాలయ్య మూవీ జనవరి 12 రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. తాజాగా ఖైదీని 11న విడుదల చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఇద్దరు ఆగ్రకథానాయకులకు ఇవి మైలు రాయి చిత్రాలు కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది .అయితే ఈ పోటీ ఇంకా మొదలవ్వకముందే ఇంకోక పోటీ కూడా వీరి మధ్యలో జరుగుతుంది.అది కూడా ఒక కథ గురించి.అవును ఆ మధ్య చిరు రీ ఎంట్రీ కోసం పరచూరి బ్రదర్స్ ...

Read More »

సమంత పెళ్ళికి అడ్డుపడుతున్న పేరెంట్స్?

Samantha Parents Not Happy with Naga Chaitanya and Samantha Marriage

నాగ చైతన్యతో సమంత పెళ్ళి  విషయంలో మళ్లీ సమస్యలు మొదలయ్యాయా అంటే.. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. చైతన్య కన్నా చిన్నవాడైన అఖిల్ పెళ్ళి ముందు జరగనుండడంతోనే సమంత- చైతన్య పెళ్ళపై అనుమానాలు మొదలయ్యాయి.అయితే సమంతతో చైతన్య పెళ్ళి లేట్ కావడానికి వారిద్దరి జాతకాల్లో వున్న దోషాలే కారణం అని టాక్ వచ్చింది.  రీసెంట్ గా సమంత తన లగేజ్ తో సహా చైతన్య ఫ్లాట్ కి షిఫ్ట్ అవడం..పెళ్ళికి ముందే సమంత.. చైతన్య ఫ్లాట్ లో కలసి వుండడంతో మరిన్ని  ...

Read More »

రెజీనా ‘నైట్’ ఆ పని చేయకుండా ఉండలేదట

Regina Hugs Her Pillow Every Night

నటీనటులన్నాక సినిమాల్లో చాలా రకాల సన్నివేశాలు చెయాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది తారలు కొన్ని రకాల సీన్ల విషయంలో ఇబ్బందిగా ఫీలవడమో,సిగ్గుపడడమో  చేస్తూంటారు.   కొంతమంది హీరోలు ఇలాంటివి పబ్లీక్ గానే బయటపెట్టేస్తుంటారు.అయితే.. హీరోయిన్లు ఎక్కువగా బయటపడ్డ సందర్భాలు లేవు. కానీ, హాట్ బ్యూటీ రెజినా  ఇలాంటి విషయాల్ని లీక్ చేసేసింది.  వాయిస్ః రెజీనా ఇప్పటి వరకు చేసిందే తక్కువ సినిమాలే అయినా.. ప్రతీసినిమాలో ఘాటు ఘాటు గా రొమాన్స్ ను పండించింది.అయితే  రొమాంటిక్‌ సన్నివేశాల్లో  నటించడమంత కష్టం మరొకటి ఉండదంటోంది ఈభామ. నటనలో తనకు ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

వెంకీ గురులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్..!

pawan-kalyan-in-venkatesh-guru-movie

ఏంటి? గురు సినిమాలో పవన్ కల్యాణ్ స్పెషల్ రోల్ లో ఏమైనా చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. హిందీ చిత్రం సాలాఖడూస్ కి రీమేక్ గా వస్తున్న గురు చిత్రంలో వెంకీ ఓ బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ పేద అమ్మాయిని బాక్సర్ గా తీర్చిదిద్దే పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు. బాక్సింగ్ నేర్చుకునే అమ్మాయిగా మాతృకలో రితికా సింగ్ నటించింది. తెలుగులో కూడా ఆమె ఈ పాత్ర చేస్తోంది.కథారీత్యా ఈ సినిమాలో రితికా సింగ్ పాత్రకు ఒక అభిమాన హీరో ...

Read More »

కళ్యాణ్‌ రామ్‌ ఇజం సినిమా నష్టం ఎంతో తెలుసా ?

kalyan-ram-ism-movie-loss

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇజం. ఈ సినిమాకు దాదాపు 25కోట్లు రూపాయల బడ్జెట్‌ పెట్టారు కళ్యాణ్‌ రామ్‌. చాలా మటుకు సినిమా విడుదలకు ముందే బయటపడాలనుకున్నా… 5కోట్ల నష్టానికే సినిమా అమ్మేశారు. కనీసం కలెక్షన్లు అయినా వస్తాయి అనుకుంటే, కళ్యాణ్‌ రామ్‌ మార్కెట్‌ మరీ ఆ స్థాయిలో లేదు. ఇప్పటి వరకూ కేవలం 10కోట్ల లోపు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. దానికి తోడు ఈవారం మూడు కొత్త సినిమాలు వచ్చాయి. అందులో రెండు బాలీవుడ్‌ ...

Read More »

సప్తగిరి ‘ఎక్స్ ప్రెస్’ స్పెషల్ పోస్టర్

sapthagiri-express-movie

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా ...

Read More »

కాటమరాయుడు పై కోపంగా ఉన్న శృతిహాసన్ ?

shruti-haasan-to-romance-with-pawan-kalyan

పవన్‌ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు డేట్లు ఆడ్జస్ట్ చేయడం కోసం.. శృతిహాసన్ కొన్ని ఆఫర్స్ ని వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భామ పవన్ సినిమా నుంచి కూడా తప్పుకుంటానంటూ బాంబు పేల్చిందట. గత నెలలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. కొన్ని కారణాలతోనే సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పవన్ సినిమా కోసం శృతి కేటాయించిన డేట్లన్ని.. షూటింగ్‌ ఆలస్యం కారణంగా వృధా అవుతున్నాయి. ...

Read More »
[X] Close