[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: telugu movie news

Tag Archives: telugu movie news

79 రోజుల్లో ‘బాలకృష్ణతో’ క్రిష్ అద్భుత సృష్టి

Balakrishna Gautamiputra Satakarni Movie Shooting COMPLETED

చిన్న సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా నెలల తరబడి షూటింగ్ చేస్తుంటారు దర్శకులు. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి ఏళ్ల తరబడి తీస్తూనే ఉన్నాడు. ఈ క్రియేటీవ్ ఫీల్డ్ లో సినిమా అద్భుతంగా రావాలంటే.. టైం కేటాయించడం తప్పనిసరి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే జరుగుతోంది. కాస్త భిన్నంగా రాంగోపాల్ వర్మ. పూరి జగన్నాధ్ లాంటి దర్శకులు నెలరోజుల్లోనే సినిమాలు తీసేస్తున్నారు. అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలను ఇంత తక్కువ టైంలో తియ్యడం అసాధ్యం. కానీ, దర్శకుడు ...

Read More »

వెంకీ గురులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్..!

pawan-kalyan-in-venkatesh-guru-movie

ఏంటి? గురు సినిమాలో పవన్ కల్యాణ్ స్పెషల్ రోల్ లో ఏమైనా చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. హిందీ చిత్రం సాలాఖడూస్ కి రీమేక్ గా వస్తున్న గురు చిత్రంలో వెంకీ ఓ బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ పేద అమ్మాయిని బాక్సర్ గా తీర్చిదిద్దే పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడు. బాక్సింగ్ నేర్చుకునే అమ్మాయిగా మాతృకలో రితికా సింగ్ నటించింది. తెలుగులో కూడా ఆమె ఈ పాత్ర చేస్తోంది.కథారీత్యా ఈ సినిమాలో రితికా సింగ్ పాత్రకు ఒక అభిమాన హీరో ...

Read More »

ఆ ఛాన్స్ కోసం ఏదైనా చేస్తా : కాజల్

kajal-aggarwal-wants-to-act-in-bahubali-3

రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో కాజల్ నటించిన విషయం తెలిసిందే. రాజౌమౌళి ఒకవేళ బాహుబలి 3 తీస్తే ఎట్టిపరిస్థితుల్లో ఆ ఛాన్స్ వదులకునేది లేదని అంటోంది. తొలి రెండు భాగాల్లో నటించనందుకు కాజల్ కు ఎలాంటి  బాధలేదట. అంతేకాదు బాహుబలి  ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉందట ఈ చందమామకి. జీవితంలో ఇలాంటి సినిమా ఒక్కసారి మాత్రమే చేయగలమని, మూడో పార్ట్ లో  అవకాశం వస్తే, ప్రపంచంలో దేన్నైనా వదలుకుంటానని కాజల్ చెప్పుకొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్ మూవీలతో బిజీగా ఉండటంతో బాలీవుడ్ మూవీలు తక్కువగా ...

Read More »

కళ్యాణ్‌ రామ్‌ ఇజం సినిమా నష్టం ఎంతో తెలుసా ?

kalyan-ram-ism-movie-loss

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇజం. ఈ సినిమాకు దాదాపు 25కోట్లు రూపాయల బడ్జెట్‌ పెట్టారు కళ్యాణ్‌ రామ్‌. చాలా మటుకు సినిమా విడుదలకు ముందే బయటపడాలనుకున్నా… 5కోట్ల నష్టానికే సినిమా అమ్మేశారు. కనీసం కలెక్షన్లు అయినా వస్తాయి అనుకుంటే, కళ్యాణ్‌ రామ్‌ మార్కెట్‌ మరీ ఆ స్థాయిలో లేదు. ఇప్పటి వరకూ కేవలం 10కోట్ల లోపు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. దానికి తోడు ఈవారం మూడు కొత్త సినిమాలు వచ్చాయి. అందులో రెండు బాలీవుడ్‌ ...

Read More »

మహేష్,మురుగదాస్ సినిమా టైటిల్ ఇదేనంట ?

mahesh-babu-murugadoss-movie

మహేష్‌, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. అయితే అప్పుడే డిస్ట్రబ్యూటర్లు ఈ సినిమాని సొంతం చేసుకొనేందుకు క్యూ కట్టారు. మహేష్‌కి మురుగదాస్‌లాంటి దర్శకుడు తోడు కావడంతో ఆ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రతి ఏరియాలోనూ మహేష్‌ ఇదివరకటి చిత్రాలకంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్‌ జరుగుతున్నట్టు సమాచారం. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో శాటిలైట్‌ హక్కులు 16 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ ఇంత పెద్ద మొత్తంలో చెల్లించి మహేష్ ...

Read More »

కాజల్ కి పోర్న్ వీడియోలు పంపిన స్టార్ హీరో

star-hero-sending-porn-videos-to-kajal-agarwal

టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ కి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. షూటింగ్ స్పాట్ లో తనతో నటిస్తున్న కో-స్టార్ అసభ్యంగా ప్రవర్తించాడట. షూటింగ్ సమయంలో ఆ స్టార్ హీరో సమంత తో అసభ్యంగా మాట్లాడడం ఆ తరువాత కాజల్ మొబైల్ కి పోర్న్ వీడియోలు, ఫోటోలు పంపిస్తుండడం తో కాజల్ ఆ హీరోకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయిన ఆ హీరో దారికి రాకపోవడంతో ఆ స్టార్ హీరోపై కంప్లైంట్ చేసేందుకు సిద్దపడింది కాజల్. ఈ విషయం ...

Read More »

అబ్బాయికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన బాబాయ్ …!

pawan-kalyan-in-dhruva-audio-function

రాంచరణ్ ధృవ చిత్రం పాటలు నవంబర్ 20న మార్కేట్ లోకి విడుదల కాబోతున్నాయి. ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ హాజరవుతాడని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఆడియో వేడుక‌కు రావాల్సిందిగా ప‌వ‌న్‌ని ఇన్వ‌ైట్ చేశాడట‌. ప‌వ‌న్ నుంచి కూడా గ్రీన్‌సిగ్న‌ల్ వచ్చినట్లు సమాచారం. ఆడియో వేడుకలో పవన్ తో పాటు ఇతర మెగా హీరోలు ద‌ర్శ‌నమివ్వ‌నున్నారట.అబ్బాయ్ ఆడియో వేడుక‌లో బాబాయ్ కనిపించడం మెగా అభిమానులకు సంతోషకరమైన వార్తే‌.ఇక సినిమాను డిసెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ...

Read More »

కీర్తి సురేష్ పెళ్లి వెనుక అసలు నిజం

keerthi-suresh-marriage

అందాల నటి కీర్తి సురేష్ తమిళ హాస్యనటుడు సతీష్‌ను వివాహం చేసుకుందా? అంటే అవుననే సమాధానం వినిస్తోంది. ఈ హాట్ న్యూస్ పై ఒక్కసారిగా కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. సతీష్ హాస్యనటుడిగా ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతున్నాడు. తెలుగు, తమిళ చిత్రాలతో కీర్తి కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. నేను శైల‌జ‌ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి కీర్తి ప్రస్తుతం.. నానితో నేను లోకల్ చిత్రంలో నటిస్తోంది. ఆ తరువాత బన్నీతోనూ కీర్తి నటించనుంది. అలాంటిది కీర్తి ఈ స‌డెన్ మ్యారేజ్ చేసుకోవడం ఏంట‌ని ...

Read More »
[X] Close