[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: tollywood

Tag Archives: tollywood

నటి త్రిష.. ఇక లేరు…! త్రిషకు అసభ్య మెసేజ్‌లు

Actress Trisha heckled for opposing Jallikattu in Tamilnadu

జల్లికట్టు విషయంలో తమిళనాట దుమారం చల్లారడం లేదు. ఆందోళనకారులు జల్లికట్టు వ్యతిరేకులందరిపై వికృత చేష్టలకు దిగుతున్నారు. జల్లుకట్టుపై నిషేధానికి కారణమైన పెటా సంస్థ, ఆ సంస్థకు ప్రచారకులుగా ఉన్న ఎవ్వరినీ వదలడంలేదు. హీరోయిన్ త్రిష కూడా పెటాకు ప్రచాకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘పెటా ప్రచారకర్త, నటి త్రిష.. ఇక లేరు’ అంటూ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర మెసేజ్‌లు, ఫొటోలను పోస్ట్‌చేశారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు. సంబంధిత ఫొటోను త్రిష తన అకౌంట్ లో పోస్ట్ ...

Read More »

అఖిల్ కంటే శ్రియా భూపాల్ ఎన్నేళ్ళు పెద్దదో తెలుసా…!

Age Gap Between Akhil Shriya Bhupal

రీసెంట్ గా అక్కినేని అఖిల్ నిశ్చితార్థ వేడుక అంగరంగవైభంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న చాలామందికి ఒక డౌట్ వచ్చిందట. అదేంటంటే.. అఖిల్ కంటే శ్రియా భూపాల్ వయసులో పెద్దది అని. నిజానికి ఈ జోడిని చూసిన ఎవ్వరికైనా ఇదే సందేహం కలుగుతుంది. అఖిల్, శ్రియాభూపాల్ కంటే వయసులో చిన్నవాడిగా అగుపిస్తాడు. అంతేకాదు ఏ ఇంట్లో అయినా.. అన్నదమ్ముళ్లో అన్నకు ముందు పెళ్లి చేసి, ఆ తరువాత తమ్ముడికి చేస్తారు. కానీ, అక్కినేని కుటుంబంలో ...

Read More »

తెలుగు హీరోల సైడ్ బిజినెస్

tollywood heroes side businesses

హీరోల సైడ్ బిజినెస్… ఇప్పుడు అందరూ హోటళ్ల బిజినిస్ మీదనే పడ్డారు. అంతేలేండి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీల తరువాత బాగా లాభం తెచ్చే బిజినెస్ లు హోటళ్ళేనట. అసలు కొత్త ఫుడ్ రెస్టారెంట్  వచ్చిందంటే చాలు.. కుర్రాళ్లు అంతా అక్కడే హ్యాంగవుట్ అవుతున్నారు. ఆల్రెడీ నాగార్జున ఎన్-గ్రిల్.. నితిన్ అండ్ నీరజ కోన ల‌ టి-గ్రిల్.. అలాగే  హీరో శశాంక్ మాయాబజార్.. అందరికంటే ముందు  దర్శకుడు కుచిపుడి వెంక‌ట్  ఉలవచారు..  అనే రెస్టారెంట్ ని స్టాట్ చేశాడు.ఇవన్నీ హైదరాబాద్ లో బాగా ...

Read More »

నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా…!

Nagarjunas shocking look in Raju Gari Gadhi 2

పెళ్లీడుకొచ్చిన కొడుకులు ఉన్నా.. హీరో నాగార్జున గ్లామర్ విషయంలో కుర్రహీరోలకు ఇంకా పోటీ ఇస్తూనే ఉన్నాడు.ఈ సోగ్గాడికి మహిళా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. సినిమా  సినిమాకు డిఫరెంట్  స్టైల్స్ తో కనిపించడంలోఈ హీరో తరువాతే ఎవ్వరైనా. నెక్స్ట్ సినిమాకు నాగ్ ఇదే ఫాలో అవుతున్నాడు. అయితే నాగ్ హేయిర్ స్టైల్ ఏంటో తెలిస్తే మీరు షాక్  అవుతారు? ఇంతకీ ఆ షాకింగ్ లుక్ ఏంటి? తెలుసుకోండి మరి. ప్రేక్షకులను  అలరించేందుకు  ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు నాగార్జున. అయితే ఇప్పటివరకు తన లుక్ ...

Read More »

ఆ ప్లాప్ డైరెక్టర్ కి మహేష్ ఛాన్స్ ఇస్తాడా

will-mahesh-give-chance-to-flop-director-meher-ramesh

వరుస ప్లాపుల్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్ కు ప్రిన్స్ మహేశ్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిస్తున్నాయి. మెహర్ రమేష్ అతడి ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క బిల్లా మూవీనే. ఆ మూవీ మినహా ఈ దర్శకుడు తీసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపులే. అలాంటి డైరెక్టర్‌పైన మహేశ్ నమ్మకముంచాడట. కొద్ది నెలల క్రితమే మహేశ్‌కు మెహర్ రమేశ్ కథ వినిపించినట్లు టీటౌన్ టాక్. ఆ కథ మహేశ్‌కు అద్భుతంగా నచ్చిందట. అందులో భాగంగానే ఇటీవల ప్రిన్స్  మెహర్ ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్యలొ పెరిగిన దూరం?

mahesh-babu-vs-ntr-rumours

మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందంటున్నాయి టీటౌన్ వర్గాలు. ఇదే విషయాన్ని మీడియా వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. 2009ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాడు. అందులో భాగంగా గల్లా అరుణకుమారి నియోజకవర్గంలో కూడా టీడీపీ తరపున ఎన్టీయార్‌ ప్రచారం చేయాల్సి ఉంది. అయితే మహేష్‌కు గల్లా కుటుంబంతో ఉన్న రిలేషన్ కారణంగా.. ఎన్టీయార్‌కు ఫోన్‌ చేసి ఆ నియోజకవర్గంలో పర్యటించవద్దని కోరాడట. దీనిపై ఎన్టీయార్‌ కూడా సరే అన్నాడట. కానీ, ఎన్టీఆర్ ఇచ్చినమాటను నెరవేర్చుకోలేదు. పైగా ...

Read More »

హెబ్బా పటేల్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

nanna-nenu-naa-boyfriends

తొలిసినిమాలో లంగావోణి, చీరకట్టులో కనిపించిన హెబ్బా పటేల్, కుమారి 21f మూవీలో చిట్టిపొట్టి దుస్తులతో కనిపించి.. ఒక్కసారిగా అందిరికి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి హెబ్బా అటు సినిమాల్లోనూ ఇటు పబ్లిక్ లోనూ అందాలు ఆరబోస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం కుమారి 21 f తరహా లాంటి స్టోరీలతోనే హెబ్బాపటేల్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ నాన్న నేను నా భాయ్ ఫ్రెండ్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హెబ్బాకు ఈ సినిమాలో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ...

Read More »
[X] Close