[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Trump

Tag Archives: Trump

ట్రంప్, హిల్లరీ.. రీకౌంటింగ్ రచ్చ..!

trump vs hillary recounting war

రీసెంట్ గా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతికొద్ది ఓట్ల మెజారిటీతో ట్రంప్‌ను గెలిపించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.తాము విస్కాన్సిన్ రీకౌంటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్టు హిల్లరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 30 లక్షల ఓట్లను ఒక్కోటిగా పరిశీలించనుండగా, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ మేరకు రీకౌంటింగ్‌కు అధికారులు నిర్ణయించారు. అయితే, తొలుత తాము రీకౌంటింగ్ ను కోరుకోలేదని క్లింటన్ ప్రచార బృందం ప్రతినిధి మార్క్ ఎలియాస్ వెల్లడించారు. ఓటింగ్ వ్యవస్థను హ్యాక్ చేశారనడానికి ...

Read More »

ట్రంప్ కు షాక్ ఇచ్చిన జార్జ్ బుష్

bush-not-voting-for-trump

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ కు ఓ షాక్ తగిలింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జ్ బుష్ సాధారణంగా ట్రంప్ కే ఓటు వేయాలి. కానీ ఆయన ట్రంప్ కు ఓటు వేయలేదు… ఈ ఎలక్షన్లలో ట్రంప్ కు గానీ హిల్లరీకి గానీ ఓటు వేయకూడదని బుష్ నిర్ణయించుకున్నారట. తన సొంత పార్టీకి చెందిన బుష్ తనకు ఓటు వేయకపోవడం ట్రంప్ ను చాలా బాధించే అంశమని ప్రచారకర్తలు అంటున్నారు. అయితే జార్జ్ బుష్ నిర్ణయం తన పై ప్రభావం ...

Read More »

రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఒబామా సెటైర్

obama-vs-trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్…యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనదైన స్టయిల్లో సెటైర్ వేశారు. అధ్యక్ష పీఠానికి తాను తగిన వాడిని కాదని ట్రంప్ ప్రతి రోజూ, ప్రతి చోటా నిరూపించుకుంటున్నాడని ఆయన విమర్శించారు. సోమవారం లాస్ వెగాలస్ లో హిల్లరి తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Read More »
[X] Close