[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: tv9

Tag Archives: tv9

జగన్ తో వెంకటేష్?…ఈసారి ఆమెతోనా

Venkatesh to do movie with Puri Jagannadh

టాలీవుడ్ అగ్రహీరోలు కెరియర్ లో మైలురాయికి చేరువయ్యారు. చిరంజీవి 150 మూవీతో, బాలయ్య 100 మూవీతో ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో దూకేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది. కెరియర్ లో వెంకీ 75 మూవీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ అగ్రహీరో 73వ చిత్రం గురు విడుదలకు రెడీ అవుతోంది. దీని తరువాత నేను శైలజ ఫేమ్ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చేయబోతున్నాడు. ఫ్యామిలీ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రంలో వెంకీ సరసన ...

Read More »

వర్మ వంగవీటి ‘వార్’

Vangaveeti Radha Krishna And Kodali Nani Over RGV Vangaveeti Movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమాపై వివాదం ఇంకా కొనసాగుతోంది.ఏ ఒక్కరు సినిమా విషయంలో పంతం వీడడంలేదు. సినిమా విషయంలో తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని తాజాగా వైసీపి విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న వంగవీటి సినిమాలో తమను వక్రీకరించారని ఆరోపిస్తూ.. రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో నెట్లో విడుదల చేసిన ...

Read More »

6లక్షల నుండి కోటిన్నర తీసుకుంటున్న కుర్ర హీరో

vijay devarakonda raised remuneration

నాని నటించిన ఎవడే సబ్రమణ్యం మూవీతో తెరంగేట్రం చేశాడు విజయ్ దేవరకొండ. తనదైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనుసులో చోటుసాధించాడు. రీసెంట్ గా వచ్చిన  పెళ్లిచూపులు మూవీ అనూహ్య విజయంతో ఈ యువ హీరో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి విజయ్‌ తీసుకున్న పారితోషికం కేవలం 6  లక్షల రూపాయలు. ఆ తర్వాత నటించిన పెళ్లి చూపులు మూవీకి  కూడా విజయ్‌ రెమ్యునరేషన్‌ ఆరు లక్షలేనట. ఇక త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ద్వారకా, అర్జున్‌ రెడ్డి సినిమాలకు విజయ్  ...

Read More »

హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన

student-commits-suicide-in-hcu-hostel

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ PHD విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ వివాదం రేగింది. గచ్చిబౌలిలోనియూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నానికి చెందిన విద్యార్థి అబ్రహాం తన గైడ్ప్రొఫెసర్ అయిన వైజీశ్వరన్.. తనకు సరైన గైడెన్స్ ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతుండడంతో విరక్తి చెంది ఆత్మహత్యా యత్నానికిపాల్పాడ్డాడు. దీనిని గుర్తించిన తోటి విద్యార్థులు అతనిని కాపాడి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త యూనివర్సిటీ మొత్తం పాకడంతోవిద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. అతన్ని వేధింపులకు గురి ...

Read More »

మీకోక రూల్, మాకోక రూల్ అంటే ఎలా రాజా..?

posani-krishna-murali-on-currency-demonetization

పెద్ద నోట్ల మార్పిడి వల్ల జనాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి స్పందించారు. రాజకీయ నాయకులపైమండిపడ్డారు. మీరు బహిరంగ సభలు పెట్టాలంటే కార్యకర్తలను తీసుకెళ్లడానికి, రోడ్లు.. నిండిపోయేలా ఫ్లెక్షిలు పెట్టడానికి.. ఎలక్షన్స్ లో..పంచడానికి కోట్లా రూపాయలు కావాలి. అంటే రాజకీయ నాయకులు డబ్బులు వినియోగించుకోవాలి.. ప్రజలు మాత్రం చెక్కులు ఇవ్వాలి..ఆధారాలు చూపే పత్రాలు ఇవ్వాలి.. కొంత మేరకే అకౌంట్లో ఉంచుకోవాలి.. స్వచ్చంగా ఉండాలి…. ట్రాన్స్ పరెంట్ గా అన్ని చూపించాలి.ఇదెక్కడి న్యాయం అండి? మీకొ రూల్.. మాకొ రూల్ అంటే? ...

Read More »

పవన్ కల్యాణ్ ని పట్టించుకోని అల్లు అర్జున్?

allu-arjun-ignored-pawan-kalyan-talasani-srinivas-daughter-wedding-reception

మెగా అభిమానుల మధ్య కొన్ని నెలలుగా కోల్డ్ వార్ జరుతోంది. పవన్ కల్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఆయన ఫ్యాన్స్ తో  అల్లు అర్జున్ చెప్పడం ఈ వార్ కు తెరతీసింది. అయితే ఆ తరువాత పవన్ ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన బన్నీ జరిగిన దానికి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టమే కానీ, ఇలా అభిమానులు అడిగిన ప్రతీసారి ఆ ఇష్టాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ చెప్పిన ఈ మాటలన్నీ మనసులోంచి వచ్చినవేనా? ...

Read More »

గురువు కోసం ప్రియుడ్ని ప్రమోట్ చేస్తున్న సమంత

samantha-promoting-nagachaitanya-movie-saahasam-swasaga-sagipo

నాగచైతన్య తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని సమంత ప్రమోట్ చేయనుందట. నిజానికి సామ్ కి ఈ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే సామ్ గౌతమ్ మీనన్‌ను గురువుగా భావిస్తుంది. ఆ కారణం వల్లనే సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ప్రమోషన్ రావడానికి ఒప్పుకుందట సామ్. అందరూ ఇదే కారణం అనుకున్నా చైతు మీద ఉన్న ప్రేమతోనే సమంత ఇదంతా చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.అధికారికంగా ఈ చిత్రం ప్రమోషన్ కి సామ్ ఒప్పుకున్నప్పటికీ అనధికారికంగా ‘ప్రేమమ్’ ...

Read More »

రాయలసీమలో పాదయాత్ర చేస్తా: పవన్ కళ్యాణ్

pawan-kalyan-interacting-with-students-in-anantapur

రాయలసీమలోని కరువు ప్రాంతాలను పరిశీలించేందుకు పాదయాత్ర చేయాలని వుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. అప్పుడే కరువు గురించి మాట్లాడుతానని తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో గేట్స్ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ఇష్టాగోష్టి నిర్వహించారు. విద్యార్థులు అడిగి సందేహాలకు, ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. రిజర్వేషన్లపై తనకు స్పష్టత వుందని.. రిజర్వేషన్లు లేక ఓసీలు ఎంత బాధపడుతున్నారో తెలుసన్నారు. అనంతపురంలో కరువు పోవాలంటే అవినీతిని నిర్మూలించాలన్నారు.

Read More »
[X] Close