[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: video

Tag Archives: video

తమిళనాడులో జయలలిత ప్రేతాత్మ?..శశికళపై పగ తీర్చుకుంటుందా?

jayalalithaa became ghost

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రేతాత్మగా మారిందా?  ప్రస్తుతం అమ్మ ప్రేతాత్మగా మారి, అక్కడే తిరుగుతుందన్న పుకార్లు తమిళనాడు వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇప్పటికే జయలలితకు సంబంధించిన అంతఃపుర కథలతో ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఈ సమయంలో మళ్లీ ఈ ప్రేతాత్మ గోలేంట్రా బాబు అని హడలి చస్తున్నారు జనాలు. అలాగని జయలలిత ఆత్మ ఎవ్వరికీ కనిపించిందీ లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. జయలలిత పక్కా వైష్ణవ బ్రహ్మణురాలు. బ్రహ్మణుల అంత్యక్రియలల్లో పార్థీవ దేహాలను ఖననం చెయ్యరు. కేవలం శరీరానికి నిప్పుతో మాత్రమే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ...

Read More »

పాకిస్తానీ హిందువులకి శుభవార్త…కల నెరవేరనుంది

Pakistani Hindus to Get First Temple in Islamabad

పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులకు గుడ్ న్యూస్. పాక్ లో నివసిస్తున్న హిందూవుల కల నెరవేరనుంది. పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇస్లామాబాద్‌లో నివసించే హిందువుల కోసం మొదటి సారిగా దేవాలయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అందుకోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాపిటల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రకటించింది. కాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో ఆలయానికి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికలో వార్తలు వచ్చాయి. ...

Read More »

మీ ATM కార్డే మీ పర్సు..!

digital india

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రప్రభుత్వం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి బ్యాంక్ కార్డ్ భద్రంగా ఉండే విధంగా దానికి ఆన్, ఆఫ్ సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి ఏటీఎంలను సులభంగా నియంత్రించవచ్చు. ఈ యాప్ తో మీ ...

Read More »

మందు బాబులకు శుభవార్త – Indion News

Good News for Drinkers

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది పాత మాట. మరి కొత్తమాట ఏంటి.. మద్యం కూడా ఆరోగ్యానికి మంచే చేస్తుందట.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవమిది. ప్రతి రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల స్టోక్స్ దరిదాపులకు కూడా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 20 వేల మందిపై పరిశోధనలు జరిపిన కేంబ్రిడ్జి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మద్యం ఆరోగ్యానికి మంచిదేనని ధ్రువీకరించారు. రోజుకు మూడు యూనిట్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇస్కామిక్ స్టోక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ...

Read More »

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

reliance jio new venture

జియో మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముఖేష్ అంబానీ బ్రాడ్‌బాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిలయన్స్ జియో 185 రూపాయలకే DTH సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ JIO మరికొన్ని రోజుల్లో ఈ విషయంతో పాటు మరో ప్రకటన చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు JIO సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై JIO యాజమాన్యం కూడా స్పందించింది. త్వరలో రిలయన్స్ JIO ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ ...

Read More »

అమ్మ ఆరోగ్యంపై ఆరా తీసిన రజనీ || Indion News

superstar-rajinikanth-goes-to-apollo-for-jayalalitha-latest-tamil-nadu-cm-jayalalitha-health-news

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తమిళనాడు సీఎం జయలలితను సూపర్ స్టార్ రజనీ పరామర్శించాడు. తన కుమార్తె ఐశ్వర్యను వెంటబెట్టుకుని రజనీ అపోలో ఆసుపత్రికి వచ్చారు. అనంతరం జయను పరామర్శించిన ఆయన.. అనంతరం అమ్మ ఆరోగ్యం గురించి అపోలో ఆస్పత్రి వైద్యులను ఆరా తీశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని రజనీ కూతురు ఐశ్వర్య ఆకాంక్షించారు. మరోవైపు జయలలితకు ప్రత్యేక చికిత్సలందించేందుకు సింగపూర్ నుంచి మరో ఇద్దరు మహిళా వైద్యులు ఆదివారం సాయంత్రం చెన్నైకి వచ్చారు. ఫిజియోథెరఫీ చికిత్సలందించటంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఆ ఇద్దరు ...

Read More »
[X] Close