[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » లవ్ గురు » సెక్స్ చేసిన తర్వాత సుఖం కోసం ఇలా చెయ్యాలి

సెక్స్ చేసిన తర్వాత సుఖం కోసం ఇలా చెయ్యాలి

telugu romance tips

వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో శృంగార కోరికలు పెరుగుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బాగా బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు ఎక్కువసార్లు సెక్స్ చెయ్యడానికి ఇష్టపడతారు. తమ భాగస్వామితో కలిసి పడకసుఖాలను అనుభవించడానికి తాపత్రయపడతారు. అప్పటి దాకా అణుచుకున్న కోరికలకు ఇక కళ్లెం వెయ్యలేని వారు.. సెక్స్ లో రెచ్చిపోయి స్వర్గ సుఖాల అంచులను తాకుతారు. మరి అంతలా సెక్స్ చేసి సుఖం అనుభవించిన తర్వాత కొన్ని పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. కానీ చాలా మంది ఈ చిన్న చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే పట్టించుకోకపోవడం చేస్తుంటారు.
పడక గదిలో విజృంభించిన తర్వాత స్త్రీ మరింత సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో మన పూర్వీకుల చేత కూడా చెప్పబడింది. స్త్రీ ఒంటికి గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా రాస్తూ ఆమెను బిగి కౌగిలిలో ముంచెయ్యాలి. ఇద్దరు కలిసి నగ్న స్నానం చేసిన తర్వాత తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలట. సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై మొదట్లో అతి భయం ఉంటుంది. అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సెక్స్ పట్ల ఉన్న భయం పోయి… పురుషులంటే ఎక్కువ ప్రేమ,కామం కలుగుతుంది.

Loading...
[X] Close