[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » అరుదైన రికార్డు మిస్ చేసుకున్న విరాట్ కోహ్లి

అరుదైన రికార్డు మిస్ చేసుకున్న విరాట్ కోహ్లి

virat-kohli-missed-rare-record
ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. విశాఖలో రుగుతున్న 2 వ టెస్టులోని మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లి167 ప‌రుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఒక‌వేళ కోహ్లి ఈ మ్యాచ్ లో డ‌బుల్ సెంచ‌రీ సాధించి ఉంటే.. ఒక క్యాలెండర్ ఇయర్ లో ౩ డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచేవాడు. ఈ అవకాశాన్ని కోహ్లి 33 పరుగుల వ్యవధిలో విరాట్ కోల్పోయాడు. ఈ ఏడాది వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించి ఆ తరువాత ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో కూడా డబుల్ సెంచరీ సాధించాడు.

Loading...
[X] Close
Share