[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » బ‌య‌ట‌ప‌డ్డ క‌ట్ట‌ప్ప సీక్రెట్‌..బాహుబ‌లిని చంపింది క‌ట్ట‌ప్ప కాదు..ఎవ‌రో తెలిస్తే షాకే.!

బ‌య‌ట‌ప‌డ్డ క‌ట్ట‌ప్ప సీక్రెట్‌..బాహుబ‌లిని చంపింది క‌ట్ట‌ప్ప కాదు..ఎవ‌రో తెలిస్తే షాకే.!

why-kattappa-killed-bahubali-who-killed-bahubali-funny-spoof--video-on-bahubali-and-kattappaa

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు..? సామాన్యులు,సెలెబ్రిటీల నుండి రాజకీయనాయకుల వరకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినిపిస్తున్న ఈ ప్ర‌శ్నే బాహుబ‌లి సెకండ్ పార్ట్ పై మరింత అంచ‌నాల‌ను పెంచుతుంది బాహుబ‌లి పార్ట్‌-1 క్లైమాక్స్ లో బాహుబ‌లిని చంపింది తానె అని క‌ట్ట‌ప్ప చేత చెప్పించి రాజమౌళి బాహుబలిపై మరిన్ని అంచనాలను పెంచాడు, బాహుబ‌లికి న‌మ్మిన బంటుగా ఉన్న క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు,అసలు దాని వెనకున్న కారణాలు ఏంటి అనేది మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

అయితే సోష‌ల్‌ మీడియోలో ప్ర‌శ్న అడ‌గే ఛాన్స్ దొరికితే చాలు వై క‌ట్ట‌ప్ప కిల్డ్ బాహుబ‌లి అనే ప్ర‌శ్నే మొద‌టిస్థానంలో ఉంటుంది. ఇదిలావుంటే, అస‌లు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న‌కు జ‌వాబు కోసం కొంద‌రు యువకులు ఓ మంత్ర‌గ‌త్తెను ఆశ్ర‌యించారు. ఏంటి షాక‌య్యారా.. అవునండి, ప‌ల్లెటూర్లలో దొంగ‌త‌నాలు జ‌రిగితే ఆ దొంగ ఎవరో తెలుసుకునేందుకు పోలీస్ స్టేష‌న్‌కంటే ముందు మంత్ర‌గ‌త్తెల ద‌గ్గ‌ర‌కే వెళ‌తారు. ఇప్పుడు ఈ ఫ‌న్నీ ట్రిక్‌ని కొంద‌రు బాహుబ‌లి,కట్టప్ప ప్ర‌శ్న కోసం ఉప‌యోగించారు . బాహుబ‌లిని చంపింది ఎవ‌రూ అంటూ ఆ యువకులు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్ర‌గ‌త్తె ఏం చెప్పిందో మీరే చూడండి…

Loading...
[X] Close